గుప్పుమంటున్న..గుడుంబా

గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న తయారీ గుట్టుచప్పుడు కాకుండా తయారీతో వ్యాపారం మద్యం ధరలే కారణమంటున్న ప్రజలు హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌వివిధ జిల్లాల్లోని ప్లలెలు, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా

Read more

‌శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ‘వెండి రథం’ ప్రారంభం

తాడేపల్లిగూడెం,జ్యోతిన్యూస్‌ :‌పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి వెండి రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆంధప్రదేశ్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అం‌డ్‌ ‌డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌

Read more

ఆర్యవైశ్య సంఘ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కుప్పం ప్రసాద్‌

(‌ప్రత్యేక ప్రతినిధి)ఒంగోలు,జ్యోతిన్యూస్‌ :అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రకాశం జిల్లా మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఏర్పాట్లను ఆంధప్రదేశ్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ ‌డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌, ‌జిల్లా ఎన్నికల

Read more

పోటెత్తిన ‘భవానీలు’

విజయవాడ,జ్యోతిన్యూస్‌ :ఇం‌ద్రకీలాద్రి కొలువైన కనకదుర్గ ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా ముగిసాయి. శనివారం నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీ భక్తులు భారీగా తరలివచ్చారు. భవానీ భక్తులతో ఆలయంలోని

Read more

‘రాహుల్‌’ ‌చుట్టూ రాజకీయం

రాహుల్‌ ‌చుట్టూ తిరిగిన వర్కింగ్‌ ‌కమిటీ భేటీ న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ భేటీ అంతా రాహుల్‌ ‌చుట్టే తిరిగింది. ఆయనే అధ్యక్షుడిగా ఉండాలంటూ మరోమారు సబ్యులంతా

Read more

నేనే ‘అధ్యక్షురాలిని’

కాంగ్రెస్‌ ‌సీనియర్లకు సోనియా షాక్‌ ‌తాను పూర్తికాలపు అధ్యక్షురాలినే అని వెల్లడి న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ

Read more

అందరికి వైద్యం అందాలి

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ (‌జిల్లా ప్రతినిధి)సూర్యాపేట-జ్యోతి న్యూస్‌‌పేద ప్రజలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యంను అందించాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. సూర్యాపేట

Read more

‘వేగుచుక్క’లాంటిది

మంత్రి జగదీష్‌ ‌రెడ్డి (జిల్లా ప్రతినిధి)సూర్యాపేట,జ్యోతిన్యూస్‌‌తెలంగాణ సంస్కృతిని సూర్యాపేట ఎప్పటికీ వదిలిపెట్టదని, న్యాయం కొరకు స్పందించే లక్షణం, మంచి కొరకు త్యాగం చేసే లక్షణం ఇక్కడి ప్రజల

Read more

మళ్లీ ‘భారీ వర్షాలు’!

మేఘావృతం అయిన ఆకాశం జంటనగరాల్లో భారీ వర్షం ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృత్తమై

Read more

నేడు ‘ఒంగోలు ఆర్య వైశ్య మండల’ఎన్నికలు

ముగిసిన హోరాహోరీ ప్రచారం (ప్రత్యేక ప్రతినిధి)ఒంగోలు,జ్యోతిన్యూస్‌ :అటు పౌరుషానికి,ఇటు వర్తక వ్యాపారానికి,మరో వైపు దైవ భక్తి, ఆధ్యాత్మిక చింతనకు మారుపేరుగా నిలిచే జిల్లా ఒంగోలు.మహాత్మా గాంధీ, పొట్టి

Read more