‘అభ్యుదయ పథం’ కావాలి

దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా దేశానికి రాజకీయ ఫ్రంట్‌ల అవసరం లేదు ఆర్థికశక్తిగా ఎదిగే వనరులను భారత్‌ ‌కలిగి ఉంది దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండా

Read more

ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ … బైక్ పై క్రాస్ చేసిన తొలి ఇండియన్

–చరిత్రను సృష్టించిన సూర్యాపేట జిల్లా నూతనకల్ వాసి సూర్యాపేట – జ్యోతిన్యూస్సూ:- ర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన బయ్య సన్నీ యాదవ్ అసాధ్యం అనుకున్నది

Read more

చావుడప్పు కొట్టి సాధించేదేమిటి ?

‘అడ్డుకోవడమే’ లక్ష్యమా..? బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యమా ? టిఆర్‌ఎస్‌ ‌పోరుబాట వెనక కారణలు ఇవేనా ? ధాన్యం కొనుగోళ్లతో చేస్తున్న ధర్నాలు కలసివచ్చేనా ? తృతీయ

Read more

‘కుటుంబపాలన’ సాగుతోంది…

ప్రశ్నించేవారంటే కేసీఆర్‌కు పడదు ఎదురించే వారిని అణచివేసే మనస్తత్వం హుజూరాబాద్‌లో బిజెపి గెలుపు ఖాయం ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హుజురాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌రాష్ట్రంలో ప్రశ్నించేవారు ఉండొద్దనే కేసీఆర్‌

Read more

‘ఆం‌ధ్రా’లోనూ టీఆర్‌ఎస్‌..

ఆం‌ధ్రాలోనూ పార్టీ పెట్టమని కోరుతున్నారు ఆదర్శంగా తెలంగాణ పథకాల అమలు తెలంగాణలో కలుస్తామంటున్న కర్నాటక జిల్లాలు ప్లీనరీ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌తెలంగాణ రాష్ట్ర

Read more

‘‌కేసీఆర్‌’‌కే పగ్గాలు !

అట్టహాసంగా టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ ప్రారంభం వరుసగా తొమ్మిదోసారి అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ పార్టీ జెండా ఆవిష్కరించి,అమరులకు నివాళి రాజీలేని పోరాటంతోనే తెలంగాణ సాధించాం అధ్యక్ష ఉపన్యాసంలో సీఎం

Read more

పర్యాటకాభివృద్దికి చర్యలు : కిషన్‌రెడ్డి

ములుగు,జ్యోతిన్యూస్‌ :‌రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర

Read more

‘వ్యాక్సిన్‌’ ‌వేయించుకోవాలి

అపోహలు వీడి అంతా వ్యాక్సిన్‌ ‌వేసుకోవాలి వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ ‌విజయచిహ్నం దేశీయంగా వ్యాక్సిన్‌ ‌తయారు చేయడం గర్వకారణం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై సందేశం హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌

Read more

ఇక యుద్ధమే…!

మాదక ద్రవ్యాలపై ఇక ప్రచార యుద్దం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కార్యాచరణ త్వరలోనే విధివిధానాలు ఖరారు హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌మత్తు పదార్థాలతో వచ్చే అనర్థాలపై ప్రభావపూరితమైన షార్ట్ ‌ఫిల్మ్‌లు,

Read more

గుప్పుమంటున్న..గుడుంబా

గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న తయారీ గుట్టుచప్పుడు కాకుండా తయారీతో వ్యాపారం మద్యం ధరలే కారణమంటున్న ప్రజలు హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌వివిధ జిల్లాల్లోని ప్లలెలు, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా

Read more