అక్రమ వ్యాపారంలో పా..‘పా’ భైరవు
పాల్లో ఇ`కోలీ, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా
హైదరాబాద్:
హైదరాబాద్‌లో పా వ్యాపారం జోరుగా దాగుతోంది. అయితే అందులో కల్తీ కూడా అదే స్థాయిలో విజృంభిస్తోంది. పోటీ కొద్ది తక్కువ నాణ్యతా ప్రమాణాతో, రసాయన పదార్ధాతో పాను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి పు డెయిరీు. తాజాగా పరిశోధించి, వ్లెడిరచిన లెక్క ప్రకారం మార్కెట్లో ఉన్న పు పా శాంపిళ్లను పరీక్షించగా వాటిలో 45% హానికరమేనని నాచారంలో ఉన్న రాష్ట్ర ఆహార పరీక్షా కేంద్రం (స్టేట్ ఫుడ్ లేబొరేటరీ)తెలిపింది. అంతేకాదు ఇ`కోలీ, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాకూ నియంగా మారిపోయాయని ప్రభుత్వ లేబొరేటరీ పరీక్షల్లోనే వ్లెడైంది. అలాగే యూరియా, గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడా వంటివి కూడా స్వ్ప మోతాదుల్లో ఉన్నట్లు వ్లెడైంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57 రకా పా బ్రాండ్లు అమ్ముడవుతున్నట్లు మార్కెట్ వర్గాు చెబుతున్నాయి. ఇందులో చాలా వరకు బిజినెస్ కోసం ఇలా పక్కదార్లు పడుతున్నారని సమాచారం. పు డెయిరీు పా పౌడర్‌ను కలిపి పాు తయారు చేస్తున్నాయని.. పరిమితికి మించి హైడ్రోజన్ పెరాక్సైడ్, కాస్టిక్ సోడాను వినియోగిస్తున్నాయని ఆరోపణున్నాయి. దీంతో పాు వాడకంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. పాు మరిగించినపుడు రంగుమారక పోవడం, పెరుగు జిగురుగా ఉండటం, పాలో త్లెటి ఉండు, పురుగు ఉండటం వంటివి మనం గమనించవచ్చు.
ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోతే కల్తీ పాు తాగిన ప్లిు ఎంట్రిక్ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతు వంటి అనారోగ్య సమస్య పాు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇ`కోలీ బ్యాక్టీరియా వ్ల వాంతు, డయేరియా, జిగట విరేచను, జీర్ణకోశ వ్యాధు బారిన పడాల్సి వస్తుంది అని వైద్యు చెబుతున్నారు. అందువ్ల ప్రభుత్వం కల్తీ పాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పా కల్తీకి ప్పాడుతున్న డెయిరీు, వ్యక్తుపై పౌర సరఫరా శాఖ అధికాయి, జీహెచ్‌ఎంసీ గట్టి నిఘా పెట్టాలి. కల్తీకి ప్పాడిన వారిపై కఠిన చర్యు చేపట్టాలి.
ఆక్సిటోసిన్… ఇదో హార్మోన్. మనుషు శరీరాల్లోనే కాదు, పశువు శరీరాల్లో కూడా సహజసిద్ధంగా ఈ హార్మోన్ ఉంటుంది. స్త్రీకి కాన్పు సమయంలో అవసరమైనప్పుడు ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్ వేస్తారు. ఆక్సిటోసిన్ హార్మోను శరీర కండరాపై ఒత్తిడి పెంచి కాన్పు సువుగా కావడానికి దోహదపడుతుంది. ఇదే సందర్భంలో ఈ హార్మోన్ ఇంజక్షన్ గేదెకు సైతం వేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసు తిరకాసు ఉంది. సాధారణ పరిస్థితుల్లోనూ గేదెకు, ఆవుకు సైతం ఈ ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వేస్తున్నారు. కేవం అధిక పా ఉత్పత్తి కోసమే ఈ అనైతిక, అక్రమ వ్యవహారానికి కొందరు ప్పాడుతున్నారు.
ఆక్సిటోసిన్ కారణంగా గేదె శరీర కండరాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. సహజంగా జరిగే శరీర ప్రక్రియ పై ఈ హార్మోను గట్టిగా పనిచేస్తుంది. సాధారణంగా ఐదు లీటర్ల పాు ఇచ్చే గేదె… ఈ హార్మోను ఇంజక్షన్ వ్ల శరీరం ఉత్తేజాన్ని గురై మరో రెండు, మూడు లీటర్ల పాు అధికంగా ఇస్తుంది. సాధారణంగా గేదె లేదా ఆవు తమ శరీరంలో ఉండే మొత్తం పాను బయటకు ఇవ్వవు. పొదుగులో ఉండే మొత్తం పాు పిండినప్పుడు సువుగా వచ్చేస్తుంది. అయితే వాటి శరీర కండరాల్లో, ఎముక మూన ఇంకా కొంత పాు అలానే ఉంటుంది. మామూుగా అయితే పొదుగుకు చేరిన పాు బయటకు వస్తాయి తప్ప శరీరంలో మిగతా చోట్ల న్వి ఉండే పాు బయటకు రావు. కానీ ఎప్పుడైతే వాటికి ఇంజక్షన్ ద్వారా క ృత్రిమ ఆక్సిటోసిన్ శరీరంలోకి పంపుతామో… అప్పుడు వాటి శరీరం అదనపు ఉత్తేజానికి గురై శరీరంలో మిగతా చోట్లా దాగి ఉన్న పాు బవంతంగా బయటకు వచ్చేస్తాయి. పశువు ఆ సమయంలో మాటకు అందని బాధ అనుభవిస్తాయి. ఈ కారణంగానే ఇండియన్ వెటర్నరీ కౌన్సిల్ ఆక్సిటోసిన్ ఇంజక్షన్లపై నిషేధం విధించింది. అధిక పా ఉత్పత్తి కోసం వీటిని ఆవు లేదా గేదెకు వేయకూడదు. అసు ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల ఆమ్మకం పై నిషేధం కూడా అమల్లో ఉంది. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని అమ్మడం లేదా కొనడం నేరం. దండిగా పాు పిండుకోవడం కోసమే పశువుకు ఈ నిషేధిత హార్మోన్ ఇంజెక్షన్లు వేస్తున్నారు. చ్లిర డబ్బుకు ఆశపడి కొంతమంది రైతు, పాడైరీ యజమాను ఈ అక్రమ వ్యవహారానికి తెర తీస్తున్నారు. దీంతో స్వచ్ఛమైన పాను కల్తీ చేసి ప్రాణాతో చెగాటం ఆడుతున్నారు. ఈ హార్మోన్ ఇంజక్షన్లు కారణంగా మూగజీవాను తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్నారు. సంబంధిత పాు తాగే వారికి కూడా అనారోగ్య ముప్పు పొంచి ఉంది.
పాడి పశువు పైనా, ఆపై మనుషుపైనా దుష్ప్రభావం చూపే నిషేధిత హార్మోన్ ఇంజెక్షన్ల వినియోగం తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. డ్రగ్ కంట్రోల్ అధికారు దాడుల్లో ఈ ఇంజెక్షన్లు విచ్చవిడిగా భ్యమయ్యాయి. తిరుపతిలోని ఓ దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను అధికాయి స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు సాధారణ రైతు కూడా ఈ ఇంజక్షన్లతో పెద్ద వ్యాపారమే చేస్తున్నారు. తిరుపతి రూరల్ ఎంఆర్‌పల్లి సమీపంలోని ఉల్లిపట్టెడలో నారాయణ అనే పాడి రైతు ఇంట్లో రహస్యంగా దాచి, ఇతరుకు విక్రయిస్తున్న ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను డ్రగ్ కంట్రోల్ అధికాయి గుర్తించారు. 100 ఎంఎల్ పరిమాణం కలిగిన 40 ప్లాస్టిక్ బాటిళ్లలో ఉన్న క ృత్రిమ ఆక్సిటోసిన్‌ను అధికాయి సీజ్ చేశారు. 100 ఎంఎల్ బాటిల్ నుంచి 1 ఎంఎల్ చొప్పున 100 పశువుకు ఇంజెక్షన్లు వేస్తూ… ఒక్కొక్కదానికి 150 నుంచి 200 రూపాయ వరకు ఈ రైతు వసూు చేస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారు విచారణలో మెగు చూసింది. తమిళనాడు సరిహద్దు నుంచి ఈ ఇంజెక్షన్లను 100 ఎంఎల్ ప్లాస్టిక్ బాటిళ్లలో చిత్తూరు జిల్లాకు రహస్యంగా వస్తున్నట్లు గుర్తించారు. తిరుపతి చుట్టుపక్క అనేక చోట్ల ఈ అక్రమ దందా నడుస్తున్నట్లు అధికాయి గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ ముఠా ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల దందా కొనసాగిస్తోందని అనుమానిస్తున్నారు.
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడితే పశువు హార్మోన్‌లో అసమత్యుత ఏర్పడుతుంది. పదేళ్లు బతికే పశువు నాుగైదేళ్లకే చనిపోయే ప్రమాదముందని నిపుణు చెబుతున్నారు. ఇక క ృత్రిమ హార్మోన్ ఇంజెక్షన్ వ్ల ఉత్పత్తి అయిన పాు ఓ రకంగా విషంతో సమానమని వైద్యు అంటున్నారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల సాయంతో ఉత్పత్తి అయ్యే పాు తాగిన వారిని క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధు చుట్టుముట్టే ప్రమాదం ఉన్నట్టు వైద్యు చెబుతున్నారు. ఇక చిన్న ప్లికైతే మరింత త్వరగానే దీర్ఘకాలిక వ్యాధు సోకే ప్రమాదం ఉందంటున్నారు.
పాు ఇలా కల్తీ చేస్తున్నారు
బవర్థకమైన ఆహారంగానే పాను ప్రతి ఒక్కరూ భావిస్తారు. డాక్టర్లు కూడా పా వినియోగాన్నిపెంచాని సూచిస్తారు. పాు అనగానే కేవం చిన్నప్లి ఆహారంగానే చాలా మంది భావిస్తారు. ఇందులోని పోషక మివ ు గుర్తించి పెద్దు కూడా ఉపయోగిస్తున్నారు. జంటనగరాల్లో పాను కల్తీచేసే ముఠాు పెరిగిపోతున్నాయి. కొందరు పాల్లో నీళ్లను కలిపి కల్తీ చేస్తుండగా, మరికొందరు పా ప్యాకెట్లను కొని వాటి నుంచి ఇంజెక్షన్ల ద్వారా పాను తీసి, తిరిగి నీటిని నింపుతున్నారు. మరికొన్ని కల్తీ ముఠాు ఏకంగా యూరియాను ఉపయోగిస్తున్నారు. తాజాగా నాుగు రోజు క్రితం వనస్థలిపురంలో ఇలాంటి కల్తీ ముఠాను పోలీసు అరెస్ట్ చేశారు. వీరు ప్రభుత్వం నిషేధించిన ఆక్సిటోసిన్‌ను వాడి కల్తీపాు తయారు చేస్తున్నారు. వీరి నుంచి 200 బాటిల్స్ ఆక్సిటోసిన్ బాటిల్స్‌ను పోలీసు స్వాధీనం చేసుకోవడంతో ఈ కల్తీవ్యాపారం ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొందరు ఇళ్లమధ్యనే ఆవు, గేదె నుంచి పితికిన పాలో నీళ్లు కలిపేస్తున్నారు. నీరు శుభ్రంగా లేకపోవడంతో బ్యాక్టీరియా చేరుతోంది. ఇలాంటి పాను కొనుగోుచేసిన వారు అనారోగ్యా పాయ్యే అవకాశముంది. నగర శివారు ప్రాంతాల్లో కొన్నిముఠాు కల్తీపా దందాను నిర్వహిస్తూ ప్రజ ఆరోగ్యాతో చెగాటం అడుతున్నాయి.