ప్లాస్టిక్ భూతం తరిమేదెలా?!
వాడి పారేసే ప్లాస్టిక్ నివారణపై చిత్తశుద్ధి ఏది?
హైదరాబాద్:
ఈ రోజుల్లో టూత్ బ్రష్ నుంచి డెబిట్ కార్డు వరకు మనం ఉపయోగించేవన్నీ ప్లాస్టిక్‌తో ముడిపడినవే. మన ఆధునిక జీవితాల్లో భాగమైపోయిన ప్లాస్టిక్.. ప్రపంచీకరణకు వెన్నెముకగా మారిందనడంలో సందేహం లేదు. మనదేశంలో రోజుకు 26 వే టన్ను ప్లాస్టిక్ వ్యర్థాు ఉత్పత్తి అవుతుండగా.. అందులో 10వే టన్ను తిరిగి సేకరించకపోవడం గమనార్హం. ప్రభుత్వం 2022 కల్లా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నివారించాని ప్రయత్నిస్తున్నప్పటికీ దాని అము మాత్రం సవాుగానే మారింది. 1998లో ప్లాస్టిక్ నివారణకు సిక్కింతో ప్రారంభమైన ఈ ప్రక్రియను నిర్వహించడంలో రాష్ట్రాు గొప్పగా పని చేశాయి. కానీ నిజమైన సవాు ఉపయోగించిన ప్లాస్టిక్ నిర్వహణలోనే ఉంటుంది. ప్లాస్టిక్‌ను వ్యర్థంగా పరిగణించడం ఆపి.. న్యూస్‌పేపర్‌లా పునర్వినియోగానికి వినియోగించే ఆలోచన చేస్తే మేలైన ఫలితాు వస్తాయి. మన నగరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాు పెద్ద సమస్య. దీని కారణంగా కాువల్లో అవి నిండిపోయి వరదు ముంచెత్తుతున్నాయి. చేపు ఇతర జీవు మరణిస్తున్నాయి. కాబట్టి ఈ రీసైకిల్ చేయని ప్లాస్టిక్ ద్వారా భూప్రపంచం ఉక్కిరిబిక్కిరి కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా మనమేం చేయాలో ఇక్కడ చూద్దాం..
మీ అవాట్లు మార్చుకోండి..
మీ రాష్ట్రంలో తక్కువ మైక్రాన్ పరిమాణం గ ప్లాస్టిక్ సంచుపై నిషేధం ఉంటే ఆ విధానాన్ని మీరు గౌరవించాలి. కిరాణా, కూరగాయు కొనే సమయంలో పుచటి ప్లాస్టిక్ బ్యాగును స్వీకరించకూడదు. మార్కెట్ వెళ్లే సమయంలో మీరే స్వయంగా క్లాత్ బ్యాగును తీసుకెళ్లండి. ఆన్లైన్ వ్యాపాయి నుంచి నో ప్యాకేజింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి. పర్యావరణహితంగా ఉండే వస్తువును ఉపయోగించేలా యువతరాన్ని ప్రోత్సహించాలి.
చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాను వేరు చేయడం ముఖ్యం ఇప్పటికే మున్సిపాలిటీు తడిచెత్త, పొడిచెత్త వేరు చేయాని ప్రజకు అవగాహన కల్పిస్తున్నాయి. ఆవిధంగా అందరూ తాము నిత్యం ఉపయోగించే కూరగాయ వ్యర్థాను, షాంపూ కవర్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగు వ్యర్థాను వేరు చేసి చెత్త బుట్టలో వేయాలి. అలా చేయడం ద్వారా మున్సిపాలిటీ వారు ప్లాస్టిక్ వ్యర్థాను రీసైక్లింగ్‌కు పంపడానికి అనుకూంగా ఉంటుంది. లేదా ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాను తీసుకోవడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థు ఉంటాయి వారికి అందజేసినా సరిపోతుంది.
పునర్వినియోగం, పునరుద్ధరణ
సహజంగా భారతీయు వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగును తిరిగి ఉపయోగించుకుంటారు. కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో కొత్తది వచ్చినప్పుడు పాత వాటిని పారేస్తున్నారు. అలా చెత్త బుట్టలో వేసిన పాత ప్లాస్టిక్‌ను మున్సిపాలిటీ వారు సేకరించి వాటిని పునరుద్ధరించేందుకు సంబంధిత పరిశ్రమకు తరలిస్తారు. ఇప్పటికే హౌజ్‌కీపింగ్ సొసైటీల్లోనూ వేరు చేసిన చెత్తను సరైన రీసైక్లింగ్ ఏజెన్సీకు పంపించడానికి శిక్షణ ఇచ్చారు. ప్రతి ప్లాస్టిక్ వ్యర్థం పునరుద్ధరిస్తే వినియోగానికి నోచుకుంటుంది. అధిక గాఢత ఉన్న ఇథైలిన్ క్లోరైడ్‌ను రీసైకిల్ చేయడం ద్వారా ప్లాస్టిక్ బాటిల్స్, గ ృహోపకరణ వస్తువు తయారవుతాయి. పాలి వినైల్ క్లోరైడ్‌ను రీసైకిల్ చేయడం ద్వారా తోటల్లో ఉపయోగించే పైపు, ట్రాఫిక్‌లో ఉపయోగించే నియంత్రికు (డివైడర్ వస్తువు) తయారవుతాయి. రీసైకిల్ చేసిన పాలిస్టరిన్ను చెత్త సంచు తయారీకి ఉపయోగపడుతుంది. కార్పెట్లు, కటింగ్ బోర్డు తదితర వస్తువు ఉపయోగించిన ప్లాస్టిక్ నుంచే తయారవుతున్నాయి.
ప్రచారం చేయండి
ప్లాస్టిక్‌ను విస్మరించామనేది మనం నిర్ధారించుకోగలిగితే దాని ప్రయోజనాను మనం ఇంకా శతాబ్దం పాటు పొందవచ్చు. మన చుట్టుపక్క వారు, తోటి ఉద్యోగు, స్నేహితు ప్లాస్టిక్ వ్యర్థాను ప్రత్యేకంగా వేరు చేయడం వంటి సరైన మార్గాను అము చేసేవిధంగా ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‌కు ఉన్న ప్రత్యామ్నాయా గురించి తెలియని యువ తరాకు తెలియజేయాలి. షాపింగ్ వెళ్లే సమయంలో ప్లాస్టిక్ క్యారీబ్యాగుకు బదు క్లాత్ బ్యాగు తీసుకెళ్లేలా సూచించాలి. అలా మీరు వేసే ఒక చిన్న ముందడుగు ఈ భూమండలాన్ని కాపాడుతుంది.
ఈ రోజుల్లో టూత్ బ్రష్ నుంచి డెబిట్ కార్డు వరకు మనం ఉపయోగించేవన్నీ ప్లాస్టిక్‌తో ముడిపడినవే. మన ఆధునిక జీవితాల్లో భాగమైపోయిన ప్లాస్టిక్.. ప్రపంచీకరణకు వెన్నెముకగా మారిందనడంలో సందేహం లేదు. మనదేశంలో రోజుకు 26 వే టన్ను ప్లాస్టిక్ వ్యర్థాు ఉత్పత్తి అవుతుండగా.. అందులో 10వే టన్ను తిరిగి సేకరించకపోవడం గమనార్హం. ప్రభుత్వం 2022 కల్లా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నివారించాని ప్రయత్నిస్తున్నప్పటికీ దాని అము మాత్రం సవాుగానే మారింది. 1998లో ప్లాస్టిక్ నివారణకు సిక్కింతో ప్రారంభమైన ఈ ప్రక్రియను నిర్వహించడంలో రాష్ట్రాు గొప్పగా పని చేశాయి. కానీ నిజమైన సవాు ఉపయోగించిన ప్లాస్టిక్ నిర్వహణలోనే ఉంటుంది. ప్లాస్టిక్‌ను వ్యర్థంగా పరిగణించడం ఆపి.. న్యూస్‌పేపర్‌లా పునర్వినియోగానికి వినియోగించే ఆలోచన చేస్తే మేలైన ఫలితాు వస్తాయి. మన నగరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాు పెద్ద సమస్య. దీని కారణంగా కాువల్లో అవి నిండిపోయి వరదు ముంచెత్తుతున్నాయి. చేపు ఇతర జీవు మరణిస్తున్నాయి. కాబట్టి ఈ రీసైకిల్ చేయని ప్లాస్టిక్ ద్వారా భూప్రపంచం ఉక్కిరిబిక్కిరి కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా మనమేం చేయాలో ఇక్కడ చూద్దాం..
మీ అవాట్లు మార్చుకోండి..
మీ రాష్ట్రంలో తక్కువ మైక్రాన్ పరిమాణం గ ప్లాస్టిక్ సంచుపై నిషేధం ఉంటే ఆ విధానాన్ని మీరు గౌరవించాలి. కిరాణా, కూరగాయు కొనే సమయంలో పుచటి ప్లాస్టిక్ బ్యాగును స్వీకరించకూడదు. మార్కెట్ వెళ్లే సమయంలో మీరే స్వయంగా క్లాత్ బ్యాగును తీసుకెళ్లండి. ఆన్లైన్ వ్యాపాయి నుంచి నో ప్యాకేజింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి. పర్యావరణహితంగా ఉండే వస్తువును ఉపయోగించేలా యువతరాన్ని ప్రోత్సహించాలి.
చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాను వేరు చేయడం ముఖ్యం
ఇప్పటికే మున్సిపాలిటీు తడిచెత్త, పొడిచెత్త వేరు చేయాని ప్రజకు అవగాహన కల్పిస్తున్నాయి. ఆవిధంగా అందరూ తాము నిత్యం ఉపయోగించే కూరగాయ వ్యర్థాను, షాంపూ కవర్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగు వ్యర్థాను వేరు చేసి చెత్త బుట్టలో వేయాలి. అలా చేయడం ద్వారా మున్సిపాలిటీ వారు ప్లాస్టిక్ వ్యర్థాను రీసైక్లింగ్‌కు పంపడానికి అనుకూంగా ఉంటుంది. లేదా ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాను తీసుకోవడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థు ఉంటాయి వారికి అందజేసినా సరిపోతుంది.
పునర్వినియోగం, పునరుద్ధరణ
సహజంగా భారతీయు వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగును తిరిగి ఉపయోగించుకుంటారు. కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో కొత్తది వచ్చినప్పుడు పాత వాటిని పారేస్తున్నారు. అలా చెత్త బుట్టలో వేసిన పాత ప్లాస్టిక్‌ను మున్సిపాలిటీ వారు సేకరించి వాటిని పునరుద్ధరించేందుకు సంబంధిత పరిశ్రమకు తరలిస్తారు. ఇప్పటికే హౌజ్‌కీపింగ్ సొసైటీల్లోనూ వేరు చేసిన చెత్తను సరైన రీసైక్లింగ్ ఏజెన్సీకు పంపించడానికి శిక్షణ ఇచ్చారు. ప్రతి ప్లాస్టిక్ వ్యర్థం పునరుద్ధరిస్తే వినియోగానికి నోచుకుంటుంది. అధిక గాఢత ఉన్న ఇథైలిన్ క్లోరైడ్‌ను రీసైకిల్ చేయడం ద్వారా ప్లాస్టిక్ బాటిల్స్, గ ృహోపకరణ వస్తువు తయారవుతాయి. పాలి వినైల్ క్లోరైడ్‌ను రీసైకిల్ చేయడం ద్వారా తోటల్లో ఉపయోగించే పైపు, ట్రాఫిక్‌లో ఉపయోగించే నియంత్రికు (డివైడర్ వస్తువు) తయారవుతాయి. రీసైకిల్ చేసిన పాలిస్టరిన్ను చెత్త సంచు తయారీకి ఉపయోగపడుతుంది. కార్పెట్లు, కటింగ్ బోర్డు తదితర వస్తువు ఉపయోగించిన ప్లాస్టిక్ నుంచే తయారవుతున్నాయి.
ప్రచారం చేయండి ప్లాస్టిక్‌ను విస్మరించామనేది మనం నిర్ధారించుకోగలిగితే దాని ప్రయోజనాను మనం ఇంకా శతాబ్దం పాటు పొందవచ్చు. మన చుట్టుపక్క వారు, తోటి ఉద్యోగు, స్నేహితు ప్లాస్టిక్ వ్యర్థాను ప్రత్యేకంగా వేరు చేయడం వంటి సరైన మార్గాను అము చేసేవిధంగా ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‌కు ఉన్న ప్రత్యామ్నాయా గురించి తెలియని యువ తరాకు తెలియజేయాలి. షాపింగ్ వెళ్లే సమయంలో ప్లాస్టిక్ క్యారీబ్యాగుకు బదు క్లాత్ బ్యాగు తీసుకెళ్లేలా సూచించాలి. అలా మీరు వేసే ఒక చిన్న ముందడుగు ఈ భూమండలాన్ని కాపాడుతుంది.