నూతన సంవత్సర శుభాకాంక్షలు…

కొత్త సంవత్సరం వచ్చేసింది.మా పాఠకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు, వ్యాపారులకు,రాజకీయ నాయకులకు, అధికారులకు, వివిధ రంగాల ప్రముఖులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం.కొత్త ఆశయాలతో..కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని ‘‘సంచలన దిన పత్రిక జ్యోతి’’-జాతీయ తెలుగు దిన పత్రిక కోరుకొంటుంది.ప్రతి ఒక్కరూ అంకితభావంతో అలుపెరుగని ప్రయత్నాలతో కొత్త శిఖరాలను చేరుకునేందుకు ప్రయత్నించాలని,కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ..విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నాం..