సంక్షోభం నుంచి గట్టెక్కాలి

కరోనా  కట్టడిపై  రాష్ట్రా ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ  వీడియో కాన్ఫరెన్స్‌

`ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకోవాలి

`కరోనా కట్టడిపై రాష్ట్రా చర్యులు భేష్‌

`ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేత జరిగితే

`తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

`జనాలు గుంపుగా చేరకుండా చేయాలి

`నిజాముద్దీన్‌ ఘటన చర్యపై ప్రశంసలు

`ఆహారం కొరత లేకుండా చూసుకోవాలి

‘‘కరోనా కట్టడికి రాష్ట్రాు ఒక్కటై క ృషి చేయడం ప్రశంసనీయవం. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ నె 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో ప్రజంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాు తగిన వ్యూహాు ఆలోచించుకుని చర్యు చేపట్టాలి. కరోనా కట్టడికి స్వచ్చంద, సంక్షేమ సంస్థకు కృతజ్ఞతు ’’ 

                                                                                        ` నరేంద్ర మోదీ

న్యూఢల్లీి:దేశంలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌  గురువారం జరిగింది. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రాు ఒక్కటై క ృషి చేయడం ప్రశంసనీయమని ప్రధాని అభినందించారు. లాక్‌డౌన్‌ నుంచి బయటపడిన వెంటనే ప్రజంతా మూకుమ్మడిగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉందని.. అలా జరిగితే మరోసారి వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశాు ఉంటాయని మోదీ చెప్పారు. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్రాు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.కరోనా వైరస్‌ కట్టడిపై అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..  ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్రాు తీసుకుంటున్న చర్యు అభినందనీయమన్నారు. దేశంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడంలో విజయవంతం అయ్యామన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితు నియంత్రించేందుకు రాష్ట్రాన్నీ ఉమ్మడిగా వ్యూహాన్ని రచించాని పేర్కొన్నారు. వీలైనంత తక్కువ నష్టంతో ఈ సంక్షోభం నుంచి బయటపడాన్నారు. సంక్షోభం నుంచి బయటపడే అంశాకు సంబంధించి అన్ని రాష్ట్రా సీఎరు ధార్మిక సంస్థ నేతతో చర్చించాన్నారు.రెండో దశలో వేగంగా విస్తరించే అవకాశం ఉంది :రెండో దశలో కరోనా వైరస్‌ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో ఊహాగానాు వినిపిస్తున్నాయన్నారు. కరోనా బాధితును ఆదుకునేందుకు అవసరమైన ఆసుపత్రు, మెడికల్‌ కిట్లు సమకూర్చుకోవాని తెలిపారు. దీంతో పాటు ఎన్సిసీ క్యాండెట్‌, ఎన్‌ఎస్‌ఎస్‌, ఆయుష్‌ డాక్టర్లను రాష్ట్రాు సమర్థవంతంగా వినియోగించుకోవాని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద నిధు వస్తున్న నేపథ్యంలో బ్యాంకు వద్ద గుంపుగా చేరకుండా చర్యు తీసుకోవాన్నారు.  రైడ్‌ షేరింగ్‌ అప్లికేషన్‌ ద్వారా ధాన్యాను సేకరించే అవకాశం పై ద ృష్టి సారించాని పేర్కొన్నారు. పంట కోత సమయం కనుక రైతుకు కొన్ని మినహాయింపుతో వారు పను చేసుకునేందుకు అవకాశం ఇవ్వాని, వారిని గుంపుగా చేరకుండా పర్యవేక్షించాల్సి ఉందన్నారు.‘లాక్‌డౌన్‌ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదంఈ సందర్భంగా ఢల్లీిలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ద్వారా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యపై పు రాష్ట్రా ముఖ్యమంత్రు ప్రధాని మోదీకి పు సూచను ఇచ్చారు. కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌ను గుర్తించి వాటిని ఎన్‌ సర్కిల్‌ చేయాన్నారు. హాట్‌స్పాట్స్‌గా  ఏంచుకొన్న వాటి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యు తీసుకోవాన్నారు. దేశంలో ఉన్న వస కూలీకు ఎటువంటి ఇబ్బందు లేకుండా చూడాని విన్నవించారు. దీంతోపాటు ఆర్థిక వనరు అంశాను ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.భౌతిక దూరం ద్వారానే వైరస్‌ వ్యాప్తి కాకుండా చూడగమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకా మేరకు లాక్‌డౌన్‌ కఠినంగా అము చేయాని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుకు సూచించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన ద్వారా కరోనా వైరస్‌ కేసు పెరిగిపోతుండడంతో కేంద్రం తీసుకుంటున్న చర్యను హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుకు వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రా ముఖ్యమంత్రు పాల్గొన్నారు.మహమ్మారి కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 15న ఎత్తివేస్తారంటూ అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్‌ నిమిషా వ్యవధిలోనే వైరల్‌ అయింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం పేమాఖండూ పై విధంగా ట్వీట్‌ చేశారు. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేతపై సీఎం చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శు మ్లెవెత్తాయి. అయితే కాసేపటి తర్వాత ట్వీట్‌లో దొర్లిన తప్పును గమనించిన సీఎం వెంటనే ఆ పోస్ట్‌ను తొగించారు.ఈ సందర్భంగా ఆ ట్వీట్‌పై పేమాఖండూ వివరణ కూడా ఇచ్చారు. లాక్‌డౌన్‌కు సంబంధించి ట్వీట్‌ చేసిన అధికారికి హిందీ సరిగా రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్న సీఎం.. వెంటనే ఆ ట్వీట్‌ను తొగించినట్లు పేర్కొన్నారు. ‘ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మా అధికారికి లాక్‌డౌన్‌ గురించి హిందీలో వివరించాను. అయితే ఆయనకు హిందీ సరిగ్గా రాకపోవడంతో ఆయన ఆ విధంగా ట్వీట్‌ చేశారు. దీంతో ఈ సమస్య తలెత్తింది. ఇక లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేము. అయితే లాక్‌డౌన్‌లోనూ, ఆతర్వాత కూడా ప్రజు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖానికి మాస్క్‌ు ధరించడం వంటివి కొనసాగించాని’ సీఎం పేమాఖండు విజ్ఞప్తి చేశారు.మరోవైపు పువురు ముఖ్యమంత్రు మాట్లాడుతూ ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభ చూపారని కొనియాడారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తును పసిగట్టడంతో పాటు కేసు వ్యాప్తి పెరగకుండా తీసుకున్న చర్యను ముఖ్యమంత్రు ప్రధానికి వివరించారు. కరోనా నియంత్రణ కోసం తీసుకునే చర్యల్లో ఎన్జీవోు, సామాజిక నేత సహకారం తీసుకోవాని సీఎంకు ప్రధాని సూచించారు. కొవిడ్‌-19 నియంత్రణలో సహకరిస్తున్న అందరికీ ప్రధాని క ృతజ్ఞతు తెలిపారు.కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వివిధ రాష్ట్రా ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి.. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యను ప్రధానికి వివరించారు. గడచిన రెండు రోజుల్లో కేసు సంఖ్య పెరగడానికి గ కారణాను వ్లెడిరచారు.  ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 132 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 111 మంది జమాత్‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్నావారేనని సీఎం తెలిపారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాను ప్రధానికి వివరించారు. బాధితును క్వారంటైన్‌, ఐసోలేషన్‌కు తరలించి వైద్య సదుపాయాు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని, తగిన విధంగా ఆదుకోవాని కోరారు. వైద్య పరికరాను తగిన సంఖ్యలో అందించాని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.