బ్యాంకు రుణాలపై 3 నెలల మారటోరియం

కరోనా నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన ఆర్‌బీఐ

`మార్చి 1 నుంచి ఈఎంఐపై మారటోరియం అమలు
`అన్ని రకాల బ్యాంకు రుణాలకూ వర్తింపు
`75 బేసిన్‌ పాయింట్లు తగ్గించిన రెపో రేటు
`90 బేసిన్‌ పాయింట్లు తగ్గించిన రివర్స్‌ రెపో రేటు
`4 శాతానికి చేరిన రివర్స్‌ రెపో
`రుణాల రేటు 4.4. శాతానికి చేరిక
`ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలు
` కీలక నిర్ణయం తీసుకున్న ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

ముంబై: దేశంలో కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. రెపోరేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. రివర్స్‌ రెపోరేటును కూడా ఆర్‌బీఐ తగ్గించింది. దీంతో రివర్స్‌ రెపోరేటు 90 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడుతూ ద్రవ్య్బోణం అదుపులోనే ఉందన్నారు. రివర్స్‌ రెపోరేటు నాుగు శాతానికి చేరిందన్నారు. రుణా రేటు 4.4 శాతానికి చేరిందని.. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యు తీసుకుంటామని గవర్నర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం చర్యు తీసుకుంటామని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వ్యాఖ్యానించారు. ప్రాణాంతక మహమ్మారి కోవిడ్‌-19 కల్లోం నేపథ్యంలో ఈఎంఐ చెల్లింపుదారుకు ఊరట కల్పిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) శుక్రవారం కీక నిర్ణయం తీసుకుంది. అన్ని రకా రుణాు, ఈఎంఐపై మార్చ్‌ 1 నుంచి మూడు నెల పాటు మారిటోరియం అము చేసేందుకు బ్యాంకును అనుమతిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అయితే దీని అముపై బ్యాంకు తుది నిర్ణయం తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో నోవెల్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్న మధ్య తరగతి ఉద్యోగుకు తాజా నిర్ణయం భారీ ఊరట కల్పించనుంది. ఈఎంఐు కట్టని పక్షంలో సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం పడే అవకాశం ఉండడంతో ఇవాళ ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందా అని పు రంగాకు చెందిన ఉద్యోగు, వ్యాపాయి తీవ్ర ఆసక్తితో ఎదురు చూశారు. కాగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ద్రవ్య్బోణం సహా ఇతర అంశాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. మున్ముందు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యన్నీ తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితున్నిటీనీ ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం పటిష్ట చర్యు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బ్యాంకుల్లో డబ్బు భద్రం…
తాజా చర్యతో రూ.3.74 క్ష కోట్లు మార్కెట్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రస్తుతం పటిష్ఠంగా ఉందన్నారు. ప్రైవేట్‌ బ్యాంకుల్లోనూ ఖాతాదారు సొమ్ము భద్రంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రజు నగదు ఉపసంహరణ(విత్‌డ్రా) విషయంలో ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన విధాన సమీక్ష తర్వాత మార్కెట్లోకి దాదాపు రూ.2.7క్ష కోట్లు విడుద చేశామని తెలిపారు.  
పరిస్థితి కొనసాగితే మరింత ప్రమాదం..  
కరోనా వైరస్‌ విజ ృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో శక్తికాంతదాస్‌ పు కీక వ్యాఖ్యు చేశారు. ప్రస్తుత పరిస్థితును ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యు తీసుకుంటామని వ్లెడిరచారు. వైరస్‌ వ్యాప్తి, దాని తీవ్రత ఎంతకాం కొనసాగనుందన్న అంశాపైనే భవిష్యత్తు వ ృద్ధి రేటు, ద్రవ్య్బోణ అంచనాు ఉంటాయని స్పష్టం చేశారు. కరోనాతో ప్రపంచ దేశాు సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిని ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ గుర్తుచేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో మునుపెన్నడూ లేనంత అస్థిరత నెకొందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నిరుపేదను ఆదుకోవడానికి ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ పేరుతో రూ.1.70 క్ష కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మరుసటి రోజే ఆర్‌బీఐ ఈ నిర్ణయాు తీసుకోవడం గమనార్హం. వచ్చే మూడు నెల పాటు  ఉద్దీపన పథకాన్ని అము చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం వ్లెడిరచారు.  
ఆర్‌బీఐ తీసుకున్న కీక నిర్ణయాు…
` టర్మ్‌లోన్ల ఈఎంఐపై 3 నెల మారటోరియం
` రెపోరేటు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ప్రస్తుతం ఇది 4.4 శాతానికి చేరింది.
` రివర్స్‌ రెపోరేటు 90 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు. దీంతో ప్రస్తత రివర్స్‌ రెపో రేటు 4శాతానికి తగ్గింది.
`బ్యాంకు నగదు న్వి నిష్పత్తిని(సీఆర్‌ఆర్‌) 100 బేసిస్‌ పాయింట్ల తగ్గింపుతో సీఆర్‌ఆర్‌ 3శాతానికి చేరింది. దీంతో రూ.1.37 క్ష కోట్లు మార్కెట్లోకి విడుద చేసే వెసుబాటు కుగుతుంది.
`లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్‌ ఫెసిలిటీ(ఎల్‌ఏఎఫ్‌) 90 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు. ప్రస్తుత ఎల్‌ఏఎఫ్‌ 4శాతానికి చేరిక.