విద్యుత్‌ ఛార్జీ పెంపు తప్పదు

శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రకటన

`గ్రామా అభివృద్ధికి పన్ను పెంచాల్సిందే
`పేదకు ఇబ్బందు లేకుండా విద్యుత్‌ ఛార్జీ పెంపు
`ప్రతి గ్రామానికీి రూ.5 క్షు వచ్చేలా చర్యు చేపట్టాం
`45 మంది ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుతో కమిటీు
`దళితు, గిరిజనుకు 101 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం
`తక్కువ జనాభా పంచాయతీకూ నిధు విడుద చేస్తున్నాం
`పల్లె ప్రగతితో తెంగాణ స్వరూపమే మారుతోంది
` అవసరమైతే ఎమ్మెల్యే జీతాు ఆపి పంచాయతీకు నిధు

హైదరాబాద్‌: విద్యుత్‌ సంస్థు బతకాంటే ఛార్జీు పెంచక తప్పదని తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వ్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… పేదకు ఇబ్బందు లేకుండా విద్యుత్‌ ఛార్జీు పెంచుతామని వ్లెడిరచారు. గ్రామాు అభివృద్ధి చెందాంటే పన్ను పెంచక తప్పదన్నారు. పన్ను చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు వర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రం, నగరాు, పట్టణాు, గ్రామా అభివృద్ధికోసం ఛార్జీ పెంపును భరించాని ప్రజను కోరారు.
‘‘ ప్రజు మమ్మల్ని విశ్వసించి ఓట్లు వేసి గెలిపించారు. విధు, బాధ్యతు సక్రమంగా నిర్వహించకపోతే ప్రజాప్రతినిధుపై చర్యు తీసుకుంటాం. ఓట్ల కోసం భయపడే పరిస్థితి మాలో లేదు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఒకేవిడతలో చేస్తామని చెప్పారు. మేము.. విడత వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పాం. ప్రజు మమ్మల్ని నమ్మి గెలిపించారు. ప్రజకు మాపై విశ్వాసం ఉండేలా పాన అందిస్తున్నాం. ప్రతి  గ్రామానికి రూ.5క్షు ఆదాయం వచ్చే విధంగా చర్యు చేపట్టాం. 12,751 గ్రామాల్లో చెత్త విసర్జన కేంద్రాు, తాగునీటి వసతి, ట్యాంకర్లు ఇతర సౌకర్యాు కల్పించాం. ప్రతి గ్రామంలో నర్సరీు ఉన్నాయి. మన గ్రామాు బాగుపడాంటే మన పంచాయతీలే పనిచేయాలి.. ప్రజు సహకరించాలి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ప్రజా ప్రతినిధు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పల్లెప్రగతి పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారును నియమించాలి. 45 మంది ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుతో కమిటీు ఏర్పాటు చేశాం. పంచాయతీకు నిధు కొరత లేకుండా చూస్తాం’’ అని సీఎం తెలిపారు.
త్వరలోనే విద్యుత్‌ చార్జీ పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. విద్యుత్‌ చార్జీు పెంచకుంటే ఆ సంస్థ మనుగడ ఎలా అని ప్రశ్నించారు. దళితు, గిరిజనుకు 101 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని.. వాళ్లకు ఎలాంటి పెంపు ఉండదన్నారు. పేదకు ఇబ్బంది కలిగించబోమని స్పష్టం చేశారు.  శుక్రవారం అసెంబ్లీలో పల్లె ప్రగతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌ చట్టాన్ని కఠిన తరం చేశామని చెప్పారు. జవాబుదారీతనం లేని ఉద్యోగును తీసేస్తామన్నారు. గ్రామ పంచాయతీకు సక్రమంగా నిధు విడుద చేస్తున్నట్టు వ్లెడిరచారు. తక్కువ జనాభా ఉన్న పంచాయతీకు కూడా నిధు విడుద చేస్తున్నామని తెలిపారు.
గ్రామా అభివ ృద్ధికి చాలా మంది విరాళాు ఇచ్చారని.. వారికి తెంగాణ ప్రజ తరఫున కృతజ్ఞతు తొపుతున్నట్టు చెప్పారు. గ్రామ కార్యదర్శు సంఖ్య పెంచామని గుర్తుచేశారు. పల్లెప్రగతి ద్వారా గ్రామీణ తెంగాణ స్వరూపం మారుతోందన్నారు. 3 వేకు పైగా గిరిజన ప్రాంతాను పంచాయతీుగా మార్చామని అన్నారు. గిరిజను సెంటిమెంట్లను గౌరవిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో గ్రామాు, మున్సిపాలిటీు మరింత అభివృద్ధి చెందాంటే ఆస్తిపన్ను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వ్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌ చట్టాన్ని కచ్చితంగా అము చేసి తీరుతామన్నారు. ప్రజాప్రతినిధుకు విధు, బాధ్యతను స్పష్టంగా చెబుతూ చట్టం తెచ్చినట్లు తెలిపారు. విధు, బాధ్యతు, సక్రమంగా నిర్వహించకపోతే ప్రజాప్రతినిధుపై చర్యు తప్పవన్నారు. గ్రామ పంచాయతీకు ప్రతి నెలా తప్పకుండా నిధు విడుద చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేతనాు నిుపుద చేసైనా గ్రామ పంచాయతీకు నిధు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీు 20 ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీకు కూడా ఐదేళ్లలో రూ. 40 క్షు వస్తాయన్నారు. గ్రామా అభివృద్ధి కోసం ఎంతో మంది దాతు విరాళాు ఇస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దమ్మన్నపేకు చెందిన కామిడి నర్సింహారెడ్డి రూ. 25 కోట్ల విరాళం ఇచ్చారని కొనియాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచు పదవు పోతాయన్నారు. గెలిచిన వాళ్లు బాధ్యతాయుతంగా పనిచేయాని సీఎం అన్నారు.
విద్యుత్‌ సంస్థు బతకాంటే ఛార్జీు పెంచక తప్పదని సీఎం అన్నారు.పేదకు భారం లేకుండా విద్యుత్‌ ఛార్జీు పెంచుతామన్నారు. పన్ను చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు వర్తించేలా చూస్తామన్నారు. లే అవుట్‌ అనుమతు కలెక్టర్లకు తప్ప మరెవరికి లేదన్నారు. ఇంటి కొతు యజమానులే అందిస్తారన్నారు. ఇంటి యజమాను అందించిన లెక్క ప్రకారమే పన్ను విధింపు ఉంటుందన్నారు. ప్రజపై తమకు నమ్మకం ఉందన్నారు. వాళ్లు నిజాు చెబుతారనే ఆ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. అసత్యపు లెక్కు ఇచ్చిన వారికి 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. మొక్కను పెంచే బాధ్యతను కూడా ప్రజాప్రతినిధుకు అప్పగించినట్లు తెలిపారు. ఓట్ల కోసం భయపడే పరిస్థితి తమలో లేదన్నారు. ప్రజకు మాపై విశ్వాసం ఉండేలా పాన అందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.