‘కంది’పోతున్న రైతన్న

దళారు జోక్యంతో మద్దతు ధర రాక బోదిబోమంటున్న కంది రైతు

`రైతును పట్టించుకోని మార్క్‌ఫెడ్‌ అధికాయి
`దళారుతో అధికారు కుమ్మక్కు
`ఆన్‌లైన్‌లో రైతు పేర్లు లేకుంటే కొనుగోళ్లు నిలిపివేత
`ంచం ఇస్తేనే రైతునుంచి కొనుగోు
`అధికారు తీరుతో విసిగెత్తిన రైతన్ను
`రూ.4 వేకే విక్రయించాంటున్న దళాయి
`గిట్టుబాటు ధర భించక రైతన్న గుండె చెరువు

హైదరాబాద్‌ : కంది రైతుకు కష్టాు వచ్చిపడ్డాయి. మద్దతు ధరకు కందు విక్రయించాని భావించినా మార్క్‌ఫెడ్‌ అధికారు తీరుతో అదిసాధ్యం కావట్లేదు. మార్క్‌ఫెడ్‌ అధికాయి కొర్రీు పెడుతూ రైతును రాచిరంపాన పెడుతున్నారన్న విమర్శున్నాయి. దళారును చేరదీసి వారినుంచి అక్రమంగా కందు కొనుగోు చేస్తున్నారన్న ఆరోపణు ఉన్నాయి. రైతుకు సహకరించాని, కంది రైతును ఆదుకోవాని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా మార్క్‌ఫెడ్‌ అధికారు ు మాత్రం సాకు చెబుతూ రైతు పండిరచిన కందిని కొనుగోు చేసేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు అమ్మిన కందుకు డబ్బు లివ్వడంలోనూ మార్క్‌ఫెడ్‌ విఫమవుతోంది. నాఫెడ్‌ నుంచి సొమ్ము రాబట్టలేకపోతోంది.
ఆన్‌లైన్‌లో పేరు లేకుంటే కొనరా?
వ్యవసాయ శాఖ గతేడాది ఎవరెవరు ఏ పంటు పండిరచారన్న సమాచారం సేకరించింది. ఐతే ఆ లెక్కు చాలావరకు కాకిలెక్కలా అన్న అనుమానాు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఆ లెక్కను ఆన్‌లైన్‌లో ఎక్కించారు. కందు పం డిరచిన రైతు కొనుగోు కేంద్రాకు తీసుకొచ్చాక, ఆన్‌లైన్‌లో వారి పేరుతో కంది పం డిరచారా లేదా పరిశీలిస్తారు. అయితే పోర్టల్‌లో ఆ రైతు వేరే పంట పండిరచారని ఉంటే, వెంటనే ఆ రైతును వెనక్కి పంపుతున్నారు. పోర్టల్‌లో పత్తి పండిరచినట్లుందని, కంది లేదని, కాబట్టి కందు కొనుగోు చేయబోమని చెప్పేస్తున్నారు. దీంతో రైతు దళారుకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడిరది. రాష్ట్రవ్యాప్తంగా సగం మంది రైతు పేర్లు కంది పండిరచినట్లుగా లేకపోవడంతో వారంతా గగ్గోు పెడుతున్నారు. దీనిపై ఆందోళను కొనసాగుతున్నాయి.
అధికారు జుం..
మార్కెట్లో దళాయి క్వింటాుకు రూ.4వే నుంచి రూ.5 వే కంటే ఎక్కువకు కొనట్లేదు. అటు మార్క్‌ఫెడ్‌ తీసుకోక, ఇటు దళాయి తక్కువ ధరకు అడుగుతుండటంతో కంది రైతు కన్నీరు పెడుతున్నాడు. పైగా ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో’అని మార్క్‌ఫెడ్‌ అధికాయి జుూం ప్రదర్శిస్తున్నారని కొందరు రైతు వాపోతున్నారు. పువురు రైతు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాు చూపించినా, కంది పంటను సాగుచేసినట్లు అధికారు ద్వారా ధ్రువీకరణ పత్రాు తెచ్చినా మార్క్‌ఫెడ్‌ అధికాయి ససేమిరా అంటున్నారు. ఒకవేళ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సంబంధిత రైతు కంది పండిరచినట్లు పేరున్నా, అతను పండిరచినంతా కొనట్లేదు. తమకు కేంద్రం నిర్దేశించిన కోటా ప్రకారమే కొంటున్నామని, అంతా కొనలేమంటూ తేల్చేస్తున్నారు. ఆన్‌లైన్‌ సమస్యపై పువురు ఎమ్మెల్యేు, ఓ మంత్రి స్వయంగా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు.
సొమ్ము ఎప్పుడిస్తారో?
రాష్ట్రంలో ఈసారి 2.07 క్ష మెట్రిక్‌ టన్ను కంది దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో కేంద్రం 47,500 మెట్రిక్‌ టన్ను మాత్రమే మద్దతు ధరకు కొంటామని తేల్చిచెప్పింది. ఇంకా 56 వే మెట్రిక్‌ టన్ను కొనాని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పుసార్లు విజ్ఞప్తి చేసింది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రం కొనుగోు చేసేది 47,500 మెట్రిక్‌ టన్ను మాత్రమే. మిగిలిన దాన్ని కేంద్రం కొనుగోు చేయకపోయినా తాము కొంటామని ఇటీవ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం ప్రకటించలేదు. అయితే మార్క్‌ఫెడ్‌ ఇప్పటివరకు 44,833 మెట్రిక్‌ టన్ను కందు కొనుగోు చేసింది. వాటి మివ రూ.260.04 కోట్లు. కానీ ఇప్పటివరకు రైతుకు రూ.29.69 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.230.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో రైతు మార్క్‌ఫెడ్‌కు అమ్ముకున్నా సకాంలో సొమ్ము రాకపోవడంతో దళారును ఆశ్రయిస్తున్నారు. దళాయి రైతు నుంచి రూ.4 వే నుంచి రూ.5 వే మధ్య కొనుగోు చేస్తున్నారు. అదే దళాయి అనేకచోట్ల రైతు నుంచి కొన్న కందును మార్క్‌ఫెడ్‌కు మద్దతు ధర కింద రూ.5,800కు విక్రయిస్తున్నారు. దీనికి మార్క్‌ఫెడ్‌లో కొందరు అధికాయి కూడా సహకరిస్తున్నారన్న విమర్శున్నాయి. అందుకోసం కమీషన్ల రూపంలో దళారు ఉంచి ముడుపు వస్తున్నాయి. రైతును అడ్డం పెట్టుకొని అటు దళారి, ఇటు కొందరు మార్క్‌ఫెడ్‌ అధికాయి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శున్నాయి.
మూడు ఎకరాల్లో పత్తి పంటలో అంతర్‌ పంటగా కంది వేశాను. దాదాపు 13 క్వింటాళ్ల కంది దిగుబడి వచ్చింది. వీటిని విక్రయించేందుకు 15 రోజు క్రితం మార్కెట్‌ యార్డులోని కంది కొనుగోు కేంద్రానికి వెళ్లాను. ఆన్‌లైన్‌లో నా పేరు లేదని, తిప్పి పంపారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో పేరు నమోదైనా రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోు చేస్తామని అధికాయి చెబుతున్నారు. దీంతో ఏమీ చేయలేక దళారుకు విక్రయించాని నిర్ణయించుకున్నాను అని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు వాపోతున్నాడు.  తాను 4 ఎకరాల్లో పత్తి, కంది పంట సాగుచేశాను. కంది పంట 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. తాంసి మండ కేంద్రంలో ఏర్పాటు చేసిన కోనుగోు కేంద్రంలో విక్రయిద్దామనుకుంటే రెండు రోజులే కోనుగోు చేసి నిలిపేశారు. మళ్లీ ఎప్పుడు కోనుగోు కేంద్రాను తెరుస్తారో చెప్పట్లేదు. దళారుకు అమ్ముకుందామంటే తక్కువ ధరకు అడుగుతున్నారు అని నిజామాబాద్‌కు చెందిన మరో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ ఏడాది 5 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. కందు అమ్ముకునేందుకు కొనుగోు కేంద్రానికి వస్తే ఆన్‌లైన్‌ జాబితాలో కంది సాగు చేసినట్లు పేరు లేదని అధికాయి చెప్పారు. నీ కందు ఇక్కడ కొనలేమని అంటున్నారు. నేను కంది సాగు చేస్తే నాపేరు లేకపోవడమేంటి? ఎవరు రాశారని అడిగితే వ్యవసాధికాయి ఇచ్చిన జాబితా మా దగ్గర ఉందంటున్నారు. ఇందులో పేర్లు ఉంటేనే కొనాని మాకు అదేశాు ఉన్నాయని చెబుతున్నారు అంటూ మరికొందరు రైతు చెబుతున్నారు.
10 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. దాదాపు 20 క్వింటాళ్లకు పైగానే దిగుబడి వచ్చింది. కానీ నా పేరు జాబితాలో లేదని కొనలేమని చెబుతున్నారు. నేను వేసిన కంది పంట పొం చూపిస్తాను.. వచ్చి చూసుకోవాని చెప్పాను. కంది పంట వేయకపోతే అభ్యంతరం చెప్పాలి కానీ అధికారు నిర్లక్ష్యం వ్ల రైతును ఇబ్బంది పెడితే ఎలా? రైతు పేర్లు లేకపోతే ఈ కొనుగోు కేంద్రం ఎందుకు పెట్టారు.. తీసేయండి. అధికారుకు నాయకుకు రైతు ఇబ్బందు కనిపించటం లేదా? అంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు వాపోవడం గమనార్హం.
ఆన్‌లైన్‌లో రైతు పేర్లు లేకపోవడంతో సమస్య ఉంది. దీన్ని ఎలా పరిష్కరించాన్న విషయంపై ప్రభుత్వానికి విన్నవించాం. మరోవైపు రైతు నుంచి రూ.260 కోట్ల మివైన కందును కొనుగోు చేశాం. వారికి ఇప్పటివరకు రూ.29.69 కోట్లు మాత్రమే ఇచ్చాం. ఇంకా నాఫెడ్‌ నుంచి రావాల్సి ఉంది. కేంద్రం పరిమితి విధించడంతో ఇప్పటికే దాదాపు 10 జిల్లాల్లో వారి కోటా పూర్తయింది. మిగిలినది కొనాంటే కేంద్రం నుంచి అనుమతి రావాలి. అందుకోసం మరో 56 వే మెట్రిక్‌ టన్ను కొనాని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది అని వ్యవసాయ అధికారి ఒకరు చెప్పారు.