ప్రణాళికాబద్ధంగా పట్టణ ప్రగతి

రాష్ట్ర స్థాయి పురపాక సదస్సులో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

  • 10 రోజు పట్టణ ప్రగతిపై అవగాహన
  • నగరాను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
  • మున్సిపాలిటీ అంటే చెత్తకు పర్యాయపదం కాదు
  • చెడ్డపేరు తొగాంటే పారదర్శక విధానాు కావాలి
  • మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లపైనే బాధ్యత
  • ప్రతి వార్డుకూ శాశ్వత ప్రత్యేకాధికారి ఉండాలి
  • పచ్చదనం- పరిశుభ్రత అంశంపై దృష్టిపెట్టాలి

హైదరాబాద్‌:

 ప్రగతిభవన్‌లో మంగళవారం రాష్ట్ర స్థాయి పురపాక సదస్సు జరిగింది. పట్టణ ప్రగతి నిర్వహణకు సంబంధించిన విధివిధానాతో పాటు కార్యాచరణను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధు, అధికారుకు దిశానిర్దేశం చేశారు. 10 రోజు పట్టణ ప్రగతిలో ఏం చేయానే విషయమై అవగాహన కల్పించారు. మున్సిపాల్టీల్లో అన్ని హంగు ఉన్నాయా.. లేదా? నర్సరీు ఇంకా ఎన్ని అవసరం? చెత్తసేకరణకు ఎన్ని వాహనాు ఉన్నాయి? ఇంకా ఎన్ని కావాలి? ఇళ్లల్లో తడి, పొడి చెత్తబుట్టు ఉన్నాయా.. లేదా? తదితర అంశాతో పాటు పట్టణ ప్రగతికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందించారు. వాస్తవ పరిస్థితుకనుగుణంగా వెళ్లాలి తప్ప అతిగా ఊహించుకోవద్దని సూచించారు. పక్కా ప్రణాళిక రూపొందించి అవగాహనతో పట్టణాను అభివృద్ధి చేసుకోవాని ముఖ్యమంత్రి సూచించారు.

నగరాను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి

‘మున్సిపాలిటీ అంటే మురికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారు పేరైంది. ఈ చెడ్డ పేరు పోవాంటే పారదర్శక విధానాు అవంబించాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పూర్తిస్థాయిలో అవినీతి నిరోధక వ్యవస్థ ఉండానీ.. పట్టణ ప్రగతి ప్రణాళికాబద్ధంగా జరగాని అధికాయి, ప్రజాప్రతినిధుకు సూచించారు. తెంగాణలోని అన్ని పట్టణాు, నగరాను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చిదిద్దాని సూచించారు. ఆదర్శంగా మార్చే బాధ్యత మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లపైనే ఉందన్నారు. రాజకీయ నాయకు ప్రవర్తన ఎలా ఉండాలో సీఎం వివరించారు.

ప్రతివార్డుకు శాశ్వతంగా ప్రత్యేక అధికారిని నియమించండి

పౌర సదుపాయాు పూర్తిస్థాయిలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, స్థానిక పురపాక సంస్థపైనే ఉందన్న సీఎం కేసీఆర్‌.. వార్డు వారీగా ప్రణాళిక రూపొందించుకొని స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిర్లు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు, ప్రణాళికు రూపొందించాని ఆదేశించారు. ప్రతివార్డుకు ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక అధికారిని నియమించాన్నారు. వార్డుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించి.. అన్ని విషయానూ సేకరించానీ.. అందుకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకొనే పరిస్థితు కల్పించాన్నారు. పచ్చదనం- పరిశుభ్రత అంశంపైనా ద ృష్టిపెట్టాన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రు, ఎమ్మెల్యేు, మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.

గజ్వేల్‌కు మంత్రు, అధికారు బృందం పయనం

సీఎం కేసీఆర్‌ సమావేశం అనంతరం మంత్రు, ప్రజాప్రతినిధు, అధికారు బృందం గజ్వేల్‌కు బయల్దేరింది. ఉమ్మడి జిల్లా వారీగా ప్రత్యేక బస్సుల్లో పయనమయ్యారు. గజ్వేల్‌లో మార్కెట్లు, శ్మశానవాటికను ఈ బృందం పరిశీలించనుంది.

ఆర్థికంగా ప్రతికూ పరిస్థితు నెకొన్న నేపథ్యంలోనూ తెంగాణ ప్రభుత్వం మరో కార్యసాధనకు నడుము కట్టింది.స్థానిక సంస్థను మరింత బలోపేతం చేయానే ఆలోచనతో కొత్త పంచాయితీ ,మున్సిపల్‌ చట్టాను రూపొందించిన సర్కార్‌ వాటిని నిక్కచ్చిగా ఆచరణలోకి తెచ్చే పనిలో పడిరది. ఈ పాటికే గ్రామాల్లో పరిస్థితును చక్కదిద్దడానికి పల్లె ప్రగతి పేరుతొ 30 రోజు కార్యాచరణఅము చేసింది. ముఖ్యంగా పారిశుద్ద్య ,హరిత హారం పనుకు ప్రాధాన్యత ఇచ్చారు.వాస్తవ పరిస్థితు సంగతి ఎలాఉన్నా .ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాత్రం ఎంతో ముచ్చట పడ్డారు .అహో హోహో అంటూ యంత్రాంగాన్ని మెచ్చుకున్నారు .దీనితో ఇదో బృహత్తర కార్యంగా మారిపోయింది. దీనికి కొనసాగింపుగా పట్టణ ప్రగతికి సర్కార్‌ సిద్ధం అయ్యింది.ఈ నె 24 నుంచి పది రోజు పాటు నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో అన్ని పట్టణాు నగరాల్లో పాకవర్గాు ఈ మద్యే కొువు దీరాయి.కార్పొరేషన్లకు ,మున్సిపాలిటీకు కమిషనర్ల ను కూడా నియమించింది. పక్కా ప్రణాళిక తో పట్టణప్రగతి అముకు సర్కార్‌ సన్నాహాు చేస్తోంది .ఈ మేరకు ప్రజాప్రతినిధు అధికారుతో ఇటీవలే ప్రగతి భవన్‌ లో వర్క్‌ షాప్‌ నిర్వహించారు .వారందరికీ దీనిపై దిశానిర్దేశం చేశారు.

వార్డు యూనిట్‌ గా పట్టణ ప్రగతి జరగాలి. ప్రతీ వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డు వారీగా చేయాల్సిన పనును, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనును గుర్తించాలి. పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యును గుర్తించాలి. ప్రతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ లో వార్డు వారీగా నాుగు చొప్పున ప్రజా సంఘాను ఏర్పాటు చేసే ప్రక్రియ వచ్చే ఐదు రోజుల్లో పూర్తి కావాలి. జిహెచ్‌ఎంసికి నెకు రూ.78 కోట్ల చొప్పున, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీు, కార్పొరేషన్లకు నెకు రూ.70 కోట్ల చొప్పున వెంటనే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధు విడుద చేయాలి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాకు సంబంధించిన నిధు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాకు అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాకు నెకు రూ.148 కోట్ల చొప్పున నిధు సమకూరుతాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనుకు నిధు కొరత ఉండదు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన 811 కోట్ల రూపాయల్లో 500 కోట్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీు, కార్పొరేషన్లకు, రూ.311 కోట్లు జిహెచ్‌ఎంసికి కేటాయించాలి. పట్టణ ప్రగతిలో పచ్చదనం. పారిశుధ్యం పనుకు అత్యదిక ప్రాధాన్యం ఇవ్వాలి. డ్రైనేజీు శుభ్రం చేయాలి. మురికి గుంతు పూడ్చాలి. విరివిగా మొక్కు నాటాలి. హరిత ప్రణాళిక రూపొందించాలి. వార్డుల్లో నర్సరీ ఏర్పాటుకు అనువైన స్థలాను ఎంపిక చేయాలి. నగరాు,పట్టణాల్లో స్థలాు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీు ఏర్పాటు చేయాలి. అందుకోసం గ్రామాను ఎంపిక చేయాలి.

మున్సిపాలిటీు, కార్పొరేషన్లలో పారిశుధ్య పను కోసం మొత్తం 3100 వాహనాు సమకూర్చాని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 600 వాహనాు వచ్చాయి. మిగతా 2500 వాహనాను త్వరగా తెప్పించి, పట్టణాకు పంపాలి. ఇంకా ఎన్ని వాహనాు అవసరమో అంచనా వేసి, వాటినీ సమకూర్చాలి. పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి. పట్టణాల్లో ప్రధాన రహదాయి, అంతర్గత రహదారు పరిస్థితిని మెరుగుపరచాలి. గుంతు పూర్తిగా పూడ్చేయాలి. దహన వాటికు / ఖనన వాటిక ఏర్పాటుకు కావాల్సిన స్థలాను ఎంపిక చేయాలి. పొదు, మురికి తుమ్మను నరికి వేయాలి. వెజ్‌/ నాన్‌ వెజ్‌ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, వాటికోసం స్థలాను ఎంపిక చేయాలి.  క్రీడా ప్రాంగణాు, ఓపెన్‌ జిమ్‌ ు ఏర్పాటు చేయాలి. డంప్‌ యార్డు ఏర్పాటు కోసం స్థలాు గుర్తించాలి. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలి. మహిళ కోసం ప్రత్యేకంగా షి టాయిలెట్స్‌ నిర్మించాలి. వీటికోసం స్థలాు గుర్తించాలి. ప్రభుత్వ స్థలాను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి

 వీధుపై వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థం చూపించే వరకు వారిని ఇబ్బంది పెట్టవద్దు. పార్కింగ్‌ స్థలాు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాను పార్కింగు కోసం ఏర్పాటు చేయ్నా పట్టణాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగు పర్చడానికి ఆధునిక పద్ధతు అవంభించాలి. ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థ ఉండాలి. వంగిన స్తంభాు, తుప్పు పట్టిన స్తంభాు, రోడ్డు మధ్యలోని స్తంభాు, ఫుట్‌ పాత్‌ పై ట్రాన్స్‌ ఫారాు మార్చాలి. వేలాడే వైర్లను సరిచేయాలి ఇవన్నీ నిర్దేశిత గడువు లోగ చేయానేది ప్రభుత్వం చెప్తుంది.