అంతా ‘కరోనా’ శుద్ధితో..

అంకితభావంతో పనిచేస్తున్న భాగ్యనగర సిబ్బంది: 44కు పెరిగిన బాధితులు హైదరాబాద్‌:తెలంగాణలో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. తొలిసారిగా ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి

Read more

బ్యాంకు ఈఎంఐను వాయిదా వేయాలి

 కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ న్యూఢల్లీి: బ్యాంకు ఈఎంఐను వాయిదా వేసేలా చర్యు తీసుకోవాని, లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు తొపుతున్నట్టు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వ్లెడిరచారు. ఈమేరకు ప్రధానమంత్రి

Read more

కరోనా సహాయ నిధికి రెండు కోట్ల రూపాయల సాయం

ఏపీకి రూ.50, తెలంగాణకు రూ.50, ప్రధాని సహాయనిధికి రూ.కోటి ప్రకటించిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల

Read more

కరోనా మనను మేల్కొలిపింది

చాలా మందికి అనేక రకా నమ్మకాలుంటాయి. దేవుడి మీద కొందరికి. బాబాల, స్వామీజీ మీద కొందరికి. సైన్స్‌ మీద కొందరికి. ఏ విపత్తు నుంచైనా కాపాడేది మనిషే

Read more

ఉన్న వనరులు ఉపయోగించుకోవాలి

ఇప్పుడున్న ఆర్థిక అస్వస్థతకు కారణం ఏంటి? ‘ఇందుకు కారణం పెట్టుబడు తగ్గడం’ అని ఈ మధ్యనే విశ్లేషించిన ‘ప్రసిద్ధ’ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నాను.

Read more

మరింత పతనానికి బ్యాంకింగ్‌ వ్యవస్థ

మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మిస్తున్న వారు అనేకమంది అప్పులవలయంలో చిక్కుకుపోతున్నారు. స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల 2020-21 ఆర్థిక సంవత్సరంలో మరింత పడిపోతుందని నిపుణుల అంచనా. బ్యాంకింగ్‌ రంగం

Read more

కర్మఫలం

ఏవి మనకు ప్రపంచంలో కనిపిస్తాయో, ఏది మనకి కావాలని అనిపిస్తుందో అవి అన్నీ కాలాంతరంలో మార్పు చెందేవే. అలాగే కావాలని కోరేవాడు కూడా మార్పులు చెంది క్షీణించేవాడే.

Read more

మూడో ప్రత్యామ్నాయం

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు మాట్లాడినంత స్పష్టంగా దేశంలో ఏ ముఖ్యమంత్రీ మాట్లాడి ఉండడు. పౌరసత్వ చట్టం తీసుకురావడమనేదే వందకు వంద శాతం

Read more

ఉపాధికి ఏది హామీ?

కార్పొరేట్లకు లక్ష కోట్ల రాయితీలు గుమ్మరిస్తూ కష్టజీవు కడుపుగొట్టే దుర్మార్గానికి మోడీ సర్కారు ఒడిగడుతున్న వాస్తవం ఈ బడ్జెట్‌ మరోసారి నిరూపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి

Read more