మేము సైతం ఆపరేషన్‌ నమస్తే

భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ప్రకటన న్యూఢల్లీి: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటానికి  భారత ఆర్మీ కూడా సిద్ధమైంది.

Read more

బ్యాంకు రుణాలపై 3 నెలల మారటోరియం

కరోనా నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన ఆర్‌బీఐ `మార్చి 1 నుంచి ఈఎంఐపై మారటోరియం అమలు`అన్ని రకాల బ్యాంకు రుణాలకూ వర్తింపు`75 బేసిన్‌ పాయింట్లు తగ్గించిన రెపో

Read more

దాడులకు పాల్పడితే కఠిన చర్యులు

 ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అమరావతి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండం పొందుగు చెక్‌పోస్టు వద్ద జరిగిన దాడి ఘటన దురద ృష్టకరమని ఏపీ డీజీపీ గౌతం

Read more

మహారాష్ట్ర, కేరళలో పెరుగుతున్న కరోనా బాధితులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిర్థారణ కేసుల సంఖ్య 649: మృతులు 13 న్యూఢల్లీి:భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశంలోని 26రాష్ట్రాు/కేంద్రపాలిత

Read more

భారత్‌కు చైనా భరోసా

చైనా రాయబారి జీ రింగ్‌ న్యూఢల్లీి: దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ తప్పక విజయం సాధిస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది.

Read more

భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు కలగనీయొద్దు

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌:రాష్ట్రంలోని వివిధ నిర్మాణ ప్రాజెక్టుల్లో పని చేసే భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి ఇబ్బందుల్ని రానీయకుండా పూర్తి స్థాయి జాగ్రత్తల్ని తీసుకోవాని

Read more

రూ.కోటి విరాళం

రెండు తెలుగు రాష్ట్రాలకు మహేష్‌బాబు వితరణ హైదరాబాద్‌:కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వాు చేస్తున్న కృషికి తమ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్‌ ప్రముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌,

Read more

రూ.1.70లక్ష కోట్ల కరోనా ప్యాకేజీ

ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ ` రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌`కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ`శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌

Read more

తెలుగు రాష్ట్రాలకు రూ.70 లక్షలు సాయం

ప్రకటించిన నటుడు రామ్‌చరణ్‌ తేజ్‌ హైదరాబాద్‌: తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ నుంచి స్ఫూర్తి పొందిన టాలీవుడ్‌ నటుడు రామ్‌చరణ్‌ తేజ్‌.. కేంద్ర, తెలుగు రాష్ట్రాలకు తన వంతు

Read more