బ్యాంకు ఈఎంఐను వాయిదా వేయాలి

 కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ

న్యూఢల్లీి: బ్యాంకు ఈఎంఐను వాయిదా వేసేలా చర్యు తీసుకోవాని, లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు తొపుతున్నట్టు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వ్లెడిరచారు. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గురువారం లేఖ రాశారు. కరోనా వైరస్‌ క్షలాదిమంది జీవితాను ప్రమాదంలో పడేసిందన్నారు. కరోనా మహమ్మారిపై విజయానికి దేశం ఒక్కతాటిపై నిలిచి పోరాడాని పిుపునిచ్చారు. కరోనా వైరస్‌ నివారణ చర్యకోసం కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. వైద్యు, పారామెడికల్‌ సిబ్బంది రక్షణకు చర్యు తీసుకోవాని సూచించారు. దేశ వ్యాప్తంగా సరకు రవాణాను సుభతరం చేయాని, బ్యాంకు ఈఎంఐను వాయిదా వేసేలా చర్యు తీసుకోవా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాు సోనియాగాంధీ లేఖ రాశారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యు, పారామెడికల్‌ సిబ్బంది రక్షణకు చర్యు తీసుకోవాని మోదీని సోనియా కోరారు. దేశ వ్యాప్తంగా సరుకు రువాణాను సుభతరం చేయాని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఈఎంఐను వాయిదా వేసేలా చర్యు తీసుకోవాన్నారు. కరోనా వైరస్‌ క్షలాది మంది జీవితాను ప్రమాదంలో పడేసింది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేసేందుకు యావత్‌ దేశం ఒక్కతాటిపై నిలిచి పోరాడాలి. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని సోనియా గాంధీ స్పష్టం చేశారు.