నిన్న తమ్ముడుగా ఉన్న నేను ఇప్పుడు దయ్యమెలా ఆయ్యా ? | ఈటెల రాజేందర్

అసైన్డ్ ‌భూముల కబ్జాపేరుతో బురదజల్లారు తనపై నిష్పక్షపాత విచారణకు ఎప్పుడూ సిద్దమే ఉద్యమంలో కలిసి నడిచిన నేను ఏనాడు తప్పు చేయలే నియోజకవర్గ ప్రజలతో కలసి చర్చించాక

Read more

ఈటెల రాజేందర్‌ ‌చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

దేవరయాంజాల్‌ ‌దేవాదాయ భూ ఆక్రమణ చేసినట్లుగా ఆరోపణ పంచాయితీరాజ్‌ ‌కమిషనర్‌ ‌రఘునందర్‌ ‌రావుతో కమిటీ కమిటీలో మరో ముగ్గురు సీనియర్‌ ఐఎఎస్‌లు హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌మాజీమంత్రి ఈటల రాజేందర్‌

Read more

మంత్రుల మార్పు తప్పదా..?

పార్టీలో మొదలైన అంతర్గత చర్చ…కేసీఆర్‌ ‌మార్క్ ‌రాజకీయం !! తప్పనిసరిగా మారిన క్యాబినెట్‌ ‌ప్రక్షాళన ఈటెలతో పాటు మరికొందరు మంత్రులపై వేటు ? పొమ్మనలేక పొగబెడుతున్నారా? త్వరలో

Read more

కఠిన లాక్‌డౌన్‌ అవసరం: ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా

ఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌కరోనా విజృంభణతో దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతున్నందున దేశవ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్‌ అవసరమని ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌డా. రణ్‌దీప్‌ ‌గులేరియా వెల్లడించారు. ఆదివారం

Read more

ఏ ఒక్కరూ మరణించలేదు : డాక్టర్‌ ‌రాజారావు | Gandhi Hospital

సికింద్రాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌కరోనా వైరస్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌వేయించుకున్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోలేదని సికింద్రాబాద్‌ ‌గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌.‌రాజారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

Read more

ఏపీలో ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలు వాయిదా

అమరావతి,జ్యోతిన్యూస్‌:ఆం‌ధప్రదేశ్‌లో ఇంటర్‌ ‌పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీ హైకోర్టు సూచనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ‌తెలిపారు.

Read more

అవినీతిని బయట పెడతాం: బండి సంజయ్‌

‌హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌టీఆర్‌ఎస్‌ ‌మంత్రులు,ఎమ్మెల్యేలపై అనేకసార్లు ఆరోపణలు వచ్చాయని,వాటిపై కూడా విచారణ జరిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ•••• డిమాండ్‌ ‌చేశారు. కక్షపూరితంగానే ఈటల రాజేందర్‌పై విచారణ

Read more

ఈటెలపై భూ ఆక్రమణ ఆరోపణలు

ఈటెలను తప్పించేందుకు రంగం సిద్దం ఆరోపణలపై విచారణకు కేసీఆర్‌ ఆదేశాలు టిఆర్‌ఎస్‌లో జోరుగా చర్చోపచర్చలు హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ : ‌టీఆర్‌ఎస్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ ‌భూ ఆక్రమణ వ్యవహారం

Read more