వలస కార్మికులను ఆదుకోండి
రాహుల్ గాంధీ
న్యూఢల్లీి: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో స్వస్థలాకు వస వెళ్లే వారికి అవసరమైన సదుపాయాను కల్పించాని దేశ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణుకు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ కారణంగా వేలాది వస కార్మికు కుటుంబాతో కలిసి సొంత ప్రాంతాకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ క్రమంలో రోడ్డుపై కాలినడకన వెళ్తున్న వారికి సాయం చేయగలిగిన వారు తోచిన విధంగా సహకారం అందించాని విజ్ఞప్తి చేశారు.
‘‘వంద మంది అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు వారి కుటుంబాతో కలిసి కాలినడకన స్వస్థలాకు పయనమయ్యారు. సహాయం చేయగలిగినవారు వారికి ఆహార పదార్థాు, వసతి కల్పించాని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుకు నా ప్రత్యేక విజ్ఞాపన’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయాంటే లాక్‌డౌన్ ఒకటే మార్గమని నిపుణు సూచించడంతో కేంద్రం ఆ దిశగా అడుగు వేసింది. లాక్‌డౌన్ విధించి నేటికి నాుగు రోజు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. పనిచేసుకునే అవకాశం లేకపోవడంతో దేశ రాజధాని దిల్లీలో ఉన్న వే మంది కార్మికు స్వస్థలాకు బయుదేరారు. అయితే రవాణ సదుపాయాలేమీ లేకపోవడంతో వారంతా కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది.