కరోనా భారత్‌

20కి చేరిన వైరస్‌ మరణాలు..వెయ్యికి చేరువలో పాజిటివ్‌ కేసులు

న్యూఢల్లీి : అత్యంతవేగంగా వ్యాపిస్తూ దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌తో కేరళలో తొలిమరణం సంభవించింది. కరోనా సోకిన 69ఏళ్ల వ ృద్ధుడు రాష్ట్రంలోని ఎర్నాకుం వైద్యకళాశాలో ఈ ఉదయం మరణించినట్లు అక్కడి వైద్యాధికాయి ప్రకటించారు. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. ఎర్నాకులానికి చెందిన ఈ వ్యక్తి కొన్నిరోజు క్రితమే దుబయి నుంచి భారత్‌ చేరుకున్నాడు. అనంతరం న్యుమోనియా క్షణాు ఉండడంతో మార్చి 22న స్థానిక ఆసుపత్రిలో చేరాడు. వైద్యపరీక్షు నిర్వహించగా అతడికి కరోనా వైరస్‌ సోకినట్లు వ్లెడైంది. అయితే బాధితుడికి ఇదివరకే గుండె సంబంధ సమస్యతోపాటు అధిక రక్తపోటు ఉన్నట్లు వైద్యు గుర్తించారు. ఈ సమయంలో కరోనా కూడా నిర్ధారణ కావడంతో పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం మరణించాడని పేర్కొన్నారు. అనంతరం మ ృతదేహాన్ని అతని కుటుంబసభ్యుకు అప్పగించారు. ఇదిలాఉంటే, కేరళలో కరోనా తీవ్రత అధికంగా. ఇప్పటికే రాష్ట్రంలో 173 కేసు నిర్ధారణ కాగా 11మంది మాత్రమే కోుకున్నారు. తాజాగా ఒకరు మరణించారు.
దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజ ృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 149 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా బాధితు సంఖ్య 873కు చేరింది. అదే విధంగా కోవిడ్‌-19 మరణా సంఖ్య 20కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం వ్లెడిరచింది. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అము చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నిబంధను అతిక్రమించిన వారిపై ప్రభుత్వాు కఠిన చర్యు తీసుకుంటున్నాయి. సామాన్య పౌయి సహా అధికారుపై కొరడా రaళిపిస్తున్నాయి. అదే విధంగా కష్టకాంలో అత్యవసరంగా మారిన మాస్కు, శానిటైజర్లను అధిక ధరకు అమ్ముతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 24 వేకు పైగా మంది కరోనా బారిన పడి మరణించగా… 5 క్షకు మందికి పైగా ఈ మహమ్మారి సోకిన విషయం తెలిసిందే
ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ జర్నలిస్టుపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. క్వారంటైన్‌ నిబంధను ఉ్లంఘించారన్న అభియోగాతో పోలీసు ఎఫ్‌ఐఆర్‌ దాఖు చేశారు. మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రి స్థానంలో చివరిసారిగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధు సమావేశానికి సదరు జర్నలిస్టు హాజరయ్యారు. ఆ తర్వాత ఆ జర్నలిస్టులో కరోనా క్షణాు బయటపడటంతో వైరస్‌ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. విషయం తొసుకున్న అధికాయి జర్నలిస్టు వివరాపై ఆరా తీయగా.. ండన్‌ నుంచి వచ్చిన కూతురితో సదరు వ్యక్తి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని తేలింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్‌మీట్‌కు హాజరై నిబంధను ఉ్లంఘించారన్న కారణంతో తాజాగా పోలీసు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా భారత్‌లో కరోనా బాధితు సంఖ్య శనివారం ఉదయానికి 873కు చేరింది. 19 మరణాు సంభవించాయి. ఇక దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసుతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసు సంఖ్య ప్రస్తుతం 159కు చేరుకుంది. శనివారం కొత్తగా అక్కడ ఆరు కేసు(ముంబై-5, నాగ్‌పూర్‌-1)నమోదయ్యాయి
పురిటి నొప్పుతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేయకుండా వైద్యు వెనక్కు పంపారు. గత్యంతరం లేక ఆ తల్లి తన ముగ్గురు కుమార్తె సహాయంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన బెంగళూరులో గురువారం చోటు చేసుకుంది. రాయచూరుకు చెందిన క్ష్మీ కుటుంబం ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట బెంగళూరుకు వస వచ్చింది. భర్త, ముగ్గురు కుమార్తెతో (వారి వయసు వరుసగా 12, 9, 7 ఏళ్లు) కసి బ్యాడరహళ్లిలో నివాసం ఉండేది. క్ష్మీ మరోసారి గర్భం ధరించిన తర్వాత భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె బేల్దారి పనుకు వెళ్లి కుమార్తెను పోషిస్తోంది.
ఈ క్రమంలో ఆమెకు 9 నెలు నిండటంతో బుధవారం నొప్పు అధికమయ్యాయి. దీంతో కుమార్తొ ఆమెను బెంగళూరులోని కెంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడ కరోనా వైరస్‌ క్షణాతో ఉన్నవారు చికిత్స పొందుతున్నందున ప్రసవం చేయలేమని, వేరే ఆస్పత్రికి వెళ్లాని వైద్యు చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె కుమార్తెతో కసి ఇంటికి వెళ్లింది. గురువారం నొప్పు అధికం కావడంతో తల్లి ఇచ్చిన సూచనతో ముగ్గురు కుమార్తొ ప్రసవం చేశారు.  మగబిడ్డ జన్మించడంతో కుటుంబంలో ఆనందం మిన్నంటింది. విషయం తొసుకున్న స్థానికు వెళ్లి వారికి సహకారం అందజేశారు. అనంతరం విషయాన్ని బ్యాడరహళ్లి పోలీసుకు తెలియజేశారు. వారు అక్కడికి చేరుకొని తల్లి, ముగ్గురు కుమార్తొ, నవజాత శిశువును ఆస్పత్రికి తరలించి వైద్య సేమ అందించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యు చెప్పడంతో ఉల్లాళ ఆశ్రమానికి తరలించారు. అనంతరం ఆమె కుటుంబానికి పోలీసు కొంత నగదు సాయాన్ని అందజేశారు.
 కోవిడ్‌-19  (కరోనా వైరస్‌) నేపథ్యంలో  దేశవ్యాప్తంగా 21 రోజు లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్‌ కేసు సంఖ్య పెరుగుతూనే వుంది. హోం క్వారంటైన్‌ లో ఉన్న ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించిన వైనం కకం రేపింది. విదేశానుంచి ఇటీవ తిరిగి వచ్చిన  వ్యక్తి  (34) ని  పోలీసు క్వారంటైన్‌ లో వుంచారు.  అయితే ఏమైందో ఏమో తెలియదుగానీ, క్వారంటైన్‌ నుంచి బయటికి  నగ్నంగా  పరుగు పెట్టాడు. అంతేకాదు  వ ృద్ధురాు (90) మరణానికి కారకుడయ్యాడు.
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం శ్రీకం నుంచి తమిళనాడులోని థేని జిల్లాకు వచ్చిన వ్యక్తిని ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌ లో ఉంచారు అధికాయి. అయితే శుక్రవారం రాత్రి నిర్బంధంలోంచి  నగ్నంగా బయటికి వచ్చిన అతగాడు  ఆరు బయట నిద్రిస్తున్న వ ృద్దురాలిపై దాడి చేసి, ఆమె గొంతు కొరికాడు. దీంతో ఆమె గట్టిగా కేకు పెట్టడంతో అప్రమత్తమైన చుట్టుపక్క వారు  అతణ్ని పట్టుకుని పోలీసుకు అప్పగించారు. అయితే వ ృద్దురాలిని ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. థేని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీంతో ఈ ప్రాంతంలో ఆందోళన చెరేగింది. అయితే గతవారం విదేశానుంచి తిరిగి వచ్చిన అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తొస్తోంది.
కరోనా వైరస్‌ వ్యాప్తిని నిువరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఐటీ ప్రొఫెషనల్‌ చారు మాథూర్‌పై పని భారం రెట్టింపయ్యింది. ఇంటి నుంచి పని చేయడంతోపాటు అదనంగా ఇంటి పని భారం మీద పడిరది. రెండు విధును నిర్వర్తిస్తూ 14 నెల బాుడి ఆనా పాన చూసుకోలేక ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొన్నటి వరకు చారు మాథూర్‌ ఆఫీసు పని మాత్రమే చూసుకుంటుంటే పని మనిషి ఇంటి పను చూసుకునేది. అయితే పని మనిషి నివసిస్తోన్న బస్తీలో ఒకరికి కరోనా వైరస్‌ సోకినట్లు తేడంతో మాథూర్‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌ రెసిడెన్షియల్‌ సొసైటీ పని మనుషు మీద నిషేధం విధించింది.
‘నో, నేను ఈ రూల్‌ను ఒప్పుకోను. మా పని మనిషి నేను తెచ్చుకుంటా!’ అంటూ ఢల్లీికి పొరుగునున్న గురుగ్రామ్‌కు చెందిన 32 ఏళ్ల చారు మాథూర్‌ ఇటీవ అపార్ట్‌మెంట్‌ రెసిడెన్షియల్‌ వాట్సాప్‌ గ్రూపులో ఓ పోస్టింగ్‌ పెట్టింది. ఆమెకు మద్దతుగా 40 మంది అపార్ట్‌మెంట్‌ మహిళు వచ్చి సొసైటీ రూల్‌కు వ్యతిరేకంగా నినాదాు చేశారు. ‘ఇంటి పని విషయంలో నేడు కూడా లింగ వివక్షత ఎక్కువగా ఉంది. భార్యాభర్తు ఇద్దరూ కూడా ఇంటి నుంచే ఆఫీసుకు పని చేస్తున్నప్పటికీ ఇంటి పనిభారం ఎక్కువగా భార్యమీదే ఉంటోంది’ అని అశోకా యూనివర్శిటీలో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న అశ్వణీ దేశ్‌పాండే వాపోయారు. ‘అలా అని పూర్తి స్థాయి గ ృహిణి పరిస్థితి బాగుందని నేను చెప్పడం లేదు. వారయితే భర్తతోపాటు అత్తమాము, ఆడ బిడ్డు, ఇంట్లో ఉండే అందరి పనును చూసుకోవాల్సి వస్తోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ అండ్‌ డెవప్‌మెంట్‌’ 2015లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారత్‌లో గ ృహిణిు ఎలాంటి వేతనం లేకుండా రోజుకు సరాసరి ఆరు గంటు, కచ్చితంగా చెప్పాంటే 5.51 గంటు  చేస్తోన్నారు. ఇతర దేశాతో పోల్చి చూసినట్లయితే మెక్సికో మహిళు రోజుకు సరాసరి 6.25 గంటు వేతనం లేకుండా పని చేస్తోన్నారు. ఈ విషయంలో స్వీడన్‌ మహిళ పరిస్థితి మెరుగ్గా ఉంది. వారు రోజుకు 3.25 గంటు మాత్రమే పని చేస్తున్నారు.
ఇంటి పను విషయంలో భారతీయ పురుషును తీసుకుంటే ఇతర దేశాకన్నా వారు ఎన్నో తక్కువ గంటు పని చేస్తున్నారు. డెన్మార్క్‌లో పురుషు రోజుకు 186 నిమిషాు పని చేస్తుంటే భారత్‌లో 52 నిమిషాు పని చేస్తున్నారు. భారత్‌కన్నా తక్కువగా జపాన్‌లో పురుషు సరాసరి 42 నిమిషాు పని చేస్తున్నారు.
పని భారం విషయాన్ని పక్కన పెడితే లాక్‌డౌన్‌ సందర్భంగా పని వాళ్లు రాకపోయినా వారికి మార్చి నె జీతం పూర్తిగా ఇస్తామని.. ఏప్రిల్‌ నె జీతం మాత్రం చెప్పలేమని పువురు మహిళా ఉద్యోగు మీడియాకు తెలియజేశారు. ఏప్రిల్‌ నె వేతనంలో తమ ప్రైవేటు కంపెనీు కోత పెట్టే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.