అంబులెన్స్‌లు ఎక్కడ సారూ!
పెరుగుతున్న కరోనా రోగులు…అందుబాటులో లేని వాహనాలు
తెలంగాణలో పనిచేసే 108 వాహనాలు 337 `కొత్తగా కొనుగోలు చేసినవి 150 `మరో 150కి పైగా వాహనాలు పాతవే.. `ప్రస్తుత పరిస్థితికి అందుబాటులో లేని వాహనాలు `ఆందోళనలో కరోనా పాజిటివ్ రోగులు `నిజాముద్దీన్ ఘటనతో పెరిగిన రోగుల సంఖ్య
హైదరాబాద్:అత్యవసరం అనగానే ముందుగా మనకు గుర్తోచ్చేది 108.నిర్వహణ లోపమో కానీ సిబ్బంది దుడుకుతనమో కానీ, ఫోన్ చేసినా స్పందించని వైనంతో, సకాంలో సంఘటనా స్థలానికి చేరుకొని తత్వం, అత్యవసర సమయాల్లో ప్రాణాు కాపాడాల్సిన 108 సర్వీసు ప్రాణాల్ని హరిస్తున్నాయి. కరోనా వైరస్ సోకినట్లు అనుమానమున్న వ్యక్తును తరలించడంలో తీవ్ర జాప్యం నెకొంటోంది. అనుమానితును తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో ఉండట్లేదని, గంట కొద్దీ వేచిచూడాల్సి వస్తోందని గ్రేటర్ అధికాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది.అసలే చాలీచాని సర్వీసు, అందులోనూ నిర్లక్ష్యం. తెంగాణలో 108 అంబులెన్సు మొత్తం మూడు వంద ముప్పై ఏడు పనిచేస్తున్నాయి. వీటిలో నూట యాభై అంబులెన్స్ ు కొత్తవి కాగా మిగతావన్నీ ఆరు సంవత్సరా పైబడినవే అందువ్ల అవి సరిగ్గా పనిచేయ్యటంలో విఫముతున్నాయి. అందువ్ల సరిపడినన్ని అంబులెన్స్ లేక అనేక ప్రమాదాు జరుగుతున్నాయి. సకాంలో వైద్యం అందక ఎంతో మంది మ ృత్యువాత పడుతున్నారు.ప్రస్తుతం వీటి నిర్వహణను జీవీకే, ఈఎంఆర్ ు నిర్వహిస్తున్నాయి. కాం చెల్లిన వాహనాను వినియోగిస్తుండడంతో పాటు సిబ్బందికి జీతాు కూడా సక్రమంగా చెల్లించక పోవడంతో సామాన్యు చాలా ఇబ్బందు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. పాము కాట్లు, అగ్ని ప్రమాదాు, రోడ్డు ప్రమాదాు జరిగినప్పుడు సకాంలో అంబులెన్స్ ు రాక ప్రాణాు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దాదాపు ముప్పై నుంచి నభై కిలోమీటర్ల వరకు ఒక్కో అంబులెన్స్ కూడా లేని పరిస్థితి. దీని వ్ల పేషెంట్ దగ్గరకు సరైన సమయంలో వెళ్ళలేక పోతున్నారు. అత్యున్నత ప్రమాణాను పాటించకపోవడం అంబులెన్సుల్లో ఆధునిక వైద్య పరికరాు లేకపోవడం వ్ల కూడా ప్రాణాపాయ స్థితికి రోగు చేరుకుంటుంటారు. దీనికంతటికీ కారణం నిర్వహణ లోపమే అని 108 ఉద్యోగుంటున్నారు. జీతాు సక్రమంగా ఇవ్వకపోవడంతో పాటు అదనపు గంటు పని చేయించడం వ్ల ఉద్యోగు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాదులో కూడా చాలినన్ని అంబులెన్సు లేవు. ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం అరవై అంబులెన్సు అవసరం ఉంది. కానీ అన్ని లేవు, దీని వ్ల రోగుకు సకాంలో వైద్యం అందడం లేదన్నది ఓ వాదన. దీనికి తోడు ఇరుకు రోడ్లు,భారీ ట్రాఫిక్ కూడా ప్రధాన సమస్యగా మారింది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే పది నిమిషాల్లో రావసిన అంబులెన్స్ ు గంటు గడిచినా రావడం లేదని రోగు బంధువు ఆరోపిస్తున్నారు. దీంతో నాణ్యమైన వైద్యం అందడం లేదంటున్నారు. ఒక్కొ సారి ఫోన్ చేసినా స్పందించడం లేదని ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదన్న విమర్శున్నాయి. దీనికి తోడు ంచం కూడా ఇవ్వాల్సి వస్తోందని మరికొందరు ఆరోపిస్తున్నారు. అత్యవసరమైతే తామూ రాలేమని చెప్పేస్తున్నారని పువురు ఆరోపణు చేస్తున్నారు. చివరికి వేకు మే చెల్లించి ప్రైవేటు వాహనాల్లో ఆశ్రయించాల్సి వస్తోంది అంటున్నారు.కరోనా వైరస్ సోకినట్లు అనుమానమున్న వ్యక్తును తరలించడంలో తీవ్ర జాప్యం నెకొంటోంది. అనుమానితును తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో ఉండట్లేదని, గంట కొద్దీ వేచిచూడాల్సి వస్తోందని గ్రేటర్ అధికాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. ఖైరతాబాద్ సర్కిల్‌లో బుధవారం ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించిందేందుకు అధికాయి ఉదయం 11గంట నుంచి రాత్రి 7గంట వరకు వేచి చూడటమే అందుకు నిదర్శనం. కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, తదితర సర్కిళ్ల పరిధిలోనూ అధికాయి గంట పాటు అంబులెన్సు కోసం వేచి చూశారని బల్దియా యంత్రాంగం వాపోయింది.హైదరాబాద్ మహానగరంలో కరోనా పాజిటివ్ కేసు సంఖ్య పెరుగుతోంది. మార్చి 13న దిల్లీలో ప్రార్థనకు వెళ్లొచ్చిన వారిలో 500 మందిని జీహెచ్‌ఎంసీ అధికాయి గుర్తించారు. వారిలో కొంత మందిని మంగళవారం ఇంట్లోనే స్వీయ గ ృహ నిర్బంధం చేశారు. నిర్ణయాన్ని మార్చుకున్న అధికాయి.. బుధవారం స్వీయ గ ృహ నిర్బంధంలోని వ్యక్తును ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాకు తీసుకెళ్లడం ప్రారంభించారు. ఈ క్రమంలో అంబులెన్సును సమకూర్చుకోవడం సమస్యగా మారింది. వ్యక్తును గుర్తించడం, వాళ్లని ఆస్పత్రుకు తరలించే బాధ్యతు బల్దియాపై ఉన్నాయని, అంబులెన్సును సమకూర్చే అధికారం మాత్రం వైద్యఆరోగ్య శాఖ వద్ద ఉందని అధికాయి ‘ఈనాడు’కు తెలిపారు.సర్కిల్‌కు రెండు కావాలి..ప్రభుత్వ అంబులెన్సు సరిపోకపోతే, ప్రైవేటు అంబులెన్సును సమకూర్చుకుని కనీసం సర్కిల్‌కు రెండు వాహనాను పూర్తిస్థాయిలో కేటాయించాని ప్రభుత్వాన్ని కోరారు. త్వరగా అంబులెన్సును పంపించమని వైద్యశాఖ సిబ్బందిని కోరితే.. మా వాహనాల్లో అనుమానిత వ్యక్తును తరలించమంటున్నారంటూ ఓ ఉన్నతాధికారి విష్మయం వ్యక్తంచేశారు.అక్కడ మందు చ్లట్లేదు..బల్దియా పారిశుద్ధ్య విభాగం క్రిమి సంహారక మందును పిచికారీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కరోనా అనుమానితు నగరంలో పెద్ద సంఖ్యలో తేలారు. అధికాయి వారిలో కొందరిని వైద్య పరీక్షకు, మరికొందరిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షు పూర్తయి, కరోనా సోకినట్లు తేలిన వ్యక్తు విషయంలోనే బల్దియా స్పందిస్తోంది. వారి ఇు్ల, పరిసర ప్రాంతాల్లోని కానీ వీధుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని చ్లుతోంది. అనుమానిత కేసు విషయంలో అలా చేయట్లేదు. ఇదే విషయమై పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్ రాహుల్ రాజ్‌ను వివరణ కోరగా.. రూపొందించుకున్న మార్గదర్శకా ప్రకారం నడుచుకుంటున్నామన్నారు. పాజిటివ్ కేసు నమోదైన ఇు్ల, హోం క్వారంటైన్, ప్రభుత్వ క్వారంటైన్ ప్రాంతాల్లో మాత్రమే రసాయనాను పిచికారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. దిల్లీ వెళ్లొచ్చిన అందరి ఇళ్లు, చుట్టు పక్క ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల మేర సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయాని స్థానికు కోరుతున్నారు.