జీవాయుధ ఉన్మాదం

యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో కూడా ఎన్నడూ ప్రపంచం ఇంతలా మూతపడలేదు. ప్రపంచంలోని 150కి పైగా దేశాు కరోనా వైరస్‌ వ్యాధి బారిన పడి వివిలాడుతున్నాయి. కేవం దక్షిణాఫ్రికాలోని కొన్ని దేశాు, గ్రీన్‌ లాండ్‌, ఆర్కిటిక్‌ ప్రాంతం మినహాయిస్తే 195 దేశాకూ కరోనా సోకింది. వరల్డో మీటర్‌ లెక్క ప్రకారం 1,82,725 మందికి ఈ వ్యాధి పాజిటివ్‌గా వచ్చింది. ఇంత వరకూ 7174 మంది మరణించారు. కొత్తగా మరో 95,668 మందికి వ్యాధి ప్రబలింది. వ్యాధి సోకిన తర్వాత ఇంత వరకూ 79,883 మంది కోుకున్నారు. స్థూంగా ఈ గణాంకాను గమనిస్తే ఎక్కవగా ప్రభావితం అయిన దేశాల్లో చైనా , ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌, సౌత్‌ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, యుఎస్‌ఏ, యుకే, స్విట్జర్లాండ్‌ ఉన్నాయి. భారత్‌లో ఇప్పటికే నుగురు చనిపోగా, 129 మందికి పాజిటివ్‌గా తేలింది. వారంతా చికిత్స పొందుతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిరచిన ఎన్నో వైరస్‌ు వచ్చి వెళ్లిపోయాయి. వైరస్‌ు సోకిన వారు ఎంతో మంది మరణించినా కరోనా వైరస్‌ ఉత్పాత్తాన్నే స ృష్టించిందని చెప్పాలి. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. క్ష కోట్లు ఆవిరైపోయాయి. క్షలాది పారిశ్రామిక సంస్థు మూత పడ్డాయి. పాఠశాలు, క్లబ్‌ు, పబ్‌ు, సినిమాహాళ్లు, దేవాయాు, మసీదు, చర్చిు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడిన , ఏరోజుకారోజు ఆదాయంతో జీవించే వారు రోడ్డునపడ్డారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యల్లో భాగంగా న్యాయస్థానాు కూడా పనికాలాన్ని నియంత్రించుకున్నాయి. హైకోర్టు, సబార్డినేట్‌ కోర్టు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. కార్యాయాకు వచ్చే సందర్శకు తాకిడిపై కూడా ఇరాన్‌ ఇరాక్‌ యుద్ధం జరిగిన రోజుల్లో కొంత మేరకు ఆంక్షు ఉన్నా, మొత్తం సమాజం దుప్పటికప్పుకున్న సందర్భం లేనే లేదు. చైనా, ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ దేశాల్లో దారుణ పరిస్థితిని గమనించిన మిగిలిన దేశాు ముందుగానే మేల్కొన్నాయి. ప్రాప్తకాజ్ఞత అయినా భారత్‌ సైతం విస్త ృతమైన ప్రచారం చేయడంతో పాటు పౌరును అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ వైద్యసిబ్బందిని, సదుపాయాను, థర్మల్‌ గన్స్‌ను, క్వారంటైన్‌ గదును, సహాయ ఉపకరణాను సిద్ధం చేశారు.
ఆంక్ష ు విధించారు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ ఎవరి అనుభవంలోకి లేని అంశం.
కరోనాకు కోవిడ్‌ అనే పేరుపెట్టారు. కోవిడ్‌ అంటే కరోనా వైరస్‌ డిసీజ్‌ అని అర్థ్ధం. కరోనా వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లోనే గుర్తించారు. అయితే ఆనాడు దీని తీవ్రతను అంచనా వేయలేకపోయారు. రోజురోజుకూ మరణాు పెరగడంతో ఒకరి తర్వాత మరొకరు మేల్కొన్నారు. చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ మహమ్మారిగా మారింది. రోజరోజుకూ కరోనా వైరస్‌ విజ ృంభిస్తూ, దేశదేశాకు విస్తరిస్తోంది. విమానయానం, నౌకాశ్రయా ద్వారానే ఇది వేరే ప్రాంతాకు మనుష్యు ద్వారా విస్తరిస్తోంది. ఇదేమీ ఈ ప్రపంచానికి కొత్త కాదు, గతంలో కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌ు ఈ భూమిమీద వ్యాపించాయి. కోట్లమందిని బలితీసుకున్నాయి. మార్‌బర్గ్‌, ఎబోలా, రాబిస్‌, హెచ్‌ఐవీ, మసూచి, హంటావైరస్‌, ఇన్ఫ్లుయెంజ, డెంగ్యూ , రోటావైరస్‌, సార్స్‌, సార్స్‌ కార్‌, మెర్స్‌ వంటి వైరస్‌ జబ్బు ఎన్నో వచ్చాయి.
ప్లేగు వ్యాధి హైదరాబాద్‌ వాసుకు సుపరిచితమైనదే, చార్మినార్‌ నిర్మాణం వెనుక ప్లేగు వ్యాధి మహమ్మారి ఉండనే ఉంది. 1346 నుండి 1353 వరకూ ప్లేగు వ్యాధి భారీగా జననష్టానికి కారణమైంది. ఆఫ్రికా, యూరప్‌, ఆసియా దేశాల్లో ఇది వేగంగా విస్తరించింది. సుమారు ఏడున్నర కోట్ల మంది ఈ వ్యాధితో మరణించారు. ఈ వ్యాధి ఆసియాలోనే ఎుక ద్వారా యూరప్‌, ఆఫ్రికా దేశాకు విస్తరించింది,. అపుడు ప్రయాణానికి ఏకైక మార్గం పడవ ద్వారా సాగేది, అవే పడవ ద్వారా ఎుకు ఇతర దేశాకు ఈ వ్యాధిని తీసుకుపోయాయి. అలాగే కరా వ్యాధి ప్రపంచాన్ని ఇప్పటికే ఏడు మార్లు వణికించింది. 1852 నుండి 1860 మధ్య వ్యాపించిన మూడో కరా వ్యాధి భయంకరంగా విస్తరించి కోట్ల మంది ప్రాణాను బలిగొంది. భారత్‌లోని గంగానది ఒడ్డున ఈ వ్యాధి విస్తరించినట్టు చెబుతారు. తర్వాత ఏషియా, యూరప్‌, ఉత్తర అమెరికా, ఆఫ్రికాకు ఈ వ్యాధి విస్తరించింది. నీటి ద్వారా ఈ వ్యాధి వ్యాపించిందని ండన్‌కు చెందిన జాన్‌స్నో అనే పరిశోధకుడు గుర్తించాడు. ఈ వ్యాధి వ్ల ప్రపంచవ్యాప్తంగా కోటిమందికి పైగా మరణించారు. ఆరో కరా వ్యాధి 1919లో వచ్చింది. ఈసారి అది భారత్‌లోనే మొదలైంది. సుమారు 8 క్ష మంది ఈ వ్యాధికి గురై మరణించారు. మధ్య ప్రాచ్య దేశాు, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరప్‌, రష్యాల్లో ఈ వ్యాధి విస్తరించింది. దీనిపై అమెరికాలో పరిశోధను పెద్ద ఎత్తున జరిగి అక్కడ వ్యాధి ప్రబకుండా నివారించగలిగారు. ఇక ఫ్లూ వ్యాధి 1889లో విస్తరించింది. ఏషియాటిక్‌ ఫ్లూ లేదా రష్యన్‌ ఫ్లూ అని దానిని వ్యవహరించారు. 1889లో మేలో తర్కిస్థాన్‌, కెనడా, గ్రీన్‌లాండ్‌లో ఈ వైరస్‌ గుర్తించారు. అప్పుడపుడే పట్టణీకరణ జరుగుతుండటంతో వైరస్‌ పట్టణాల్లో ఎక్కువగా వ్యాపించింది. సుమారు 20 క్ష మంది ఈ ఫ్లూతో అప్పట్లో మరణించారు, ఇంత వరకూ కోటి మందికి పైగానే ఫ్లూతో మరణించారు. ఏషియన్‌ ఫ్లూ వ్యాధి 1956లో చైనాలో పుట్టింది. ఇది రెండేళ్ల పాటు విజ ృంభించింది. చైనాతో పాటు సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, అమెరికాల్లో ఈ వైరస్‌ వ్ల ఎక్కువ మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కు ప్రకారం 20 క్ష మంది ఈవైరస్‌కు మ ృత్యువాత పడ్డారు. అమెరికాలో 69,800 మంది ఈవైరస్‌తో మరణించారు. ఇక హెచ్‌ఐవీ కాంగోదేశంలో 1976లో గుర్తించారు. ఆ తర్వాత ఈ వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. హెచ్‌ఐవీ వ్ల ఇంత వరకూ నా