అంతా ‘కరోనా’ శుద్ధితో..

అంకితభావంతో పనిచేస్తున్న భాగ్యనగర సిబ్బంది: 44కు పెరిగిన బాధితులు

హైదరాబాద్‌:
తెలంగాణలో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. తొలిసారిగా ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వ్లెడిరచింది.  కుత్బుల్లాపూర్‌కి చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యు నమూనాు పరీక్షిస్తే కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికాయి తెలిపారు. కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తి ఇటీవ దిల్లీ నుంచి రాగా.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దోమగూడలో 43 ఏళ్ల వైద్యుడి నుంచి వైద్యురాలిగా ఉన్న ఆయన భార్యకూ వైరస్‌ సోకింది. మరోవైపు ఇప్పటికే వైరస్‌ సోకిన వారి నుంచి నమోదైన కేసు (ప్రైమరీ కాంటాక్ట్‌) సంఖ్య 9కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుతో కలిపి తెంగాణలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 44కి చేరుకుంది.
రాష్ట్రంలో మూడేళ్ల బాుడు, ఓ మహిళకు బుధవారం కొవిడ్‌ 19 నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో వైరస్‌ బాధితు సంఖ్య 44కి పెరిగింది. రాష్ట్రంలో మూడేళ్ల వయసు బాుడికి ఈ వ్యాధి సోకడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం బాుడితో సహా ఇటీవ సౌదీఅరేబియా వెళ్లివచ్చింది. బాుడిలో జుబు, దగ్గు క్షణాు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. ఈ బాుడి తల్లిదండ్రునూ ఆసుపత్రిలో చేర్చారు. వీరికి గురువారం పరీక్షు నిర్వహించనున్నారు. కొద్దిరోజు క్రితం ండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తి(49)కి కరోనా నిర్ధారణ కాగా.. ఆయన భార్యకు(43) వైరస్‌ సోకినట్లు బుధవారం తేలింది. ఈమెతో కలిపి.. రాష్ట్రంలో ఇప్పటివరకూ రెండోదశ వైరస్‌ వ్యాప్తిలో ఆరు కేసు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు మహిళు. బుధవారం నిర్ధారించిన ఇద్దరితో కలిపి ప్రస్తుతం 40 మంది కరోనా బాధితు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్యం నికడగానే ఉందని వైద్యు తెలిపారు. తాజాగా నమోదైన కేసు, కొత్తగూడెంలో డీఎస్పీకి, ఆయన కుమారుడికి, వారింట్లో వంట మనిషికి కరోనా సోకిన నేపథ్యంలో.. అక్కడి పరిసర ప్రాంతాను వైద్య ఆరోగ్యశాఖ బృందం జల్లెడ పడుతోంది.వీరితో సన్నిహితంగా ఉన్నవారి సమాచారం సేకరిస్తున్నారు.
గాంధీలో 38 మంది చేరిక
 కరోనా అనుమానిత క్షణాతో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి బుధవారం 168 మంది వచ్చారు. వీరిలో 38 మందిలో అనుమానిత క్షణాు ఎక్కువగా ఉండడంతో నమూనాు సేకరించి, ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మిగతా వారికి కౌన్సెలింగ్‌ చేసి పంపారు. ప్రస్తుతం గాంధీలో 22 మంది చికిత్స పొందుతున్నారు.
ఛాతీ ఆసుపత్రికి మరో పది మంది
ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి కరోనా అనుమానిత క్షణాతో బుధవారం 28 మంది రాగా.. 18 మందికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఇంటికి పంపించారు. మిగతా 10 మందిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి నమూనాను పరీక్షకు పంపారు. ఇక్కడ కరోనా బాధితు 15 మంది చికిత్స పొందుతున్నారు.
క్యాన్సర్‌, డయాసిస్‌ రోగుకు ఇక్కట్లు
క్యాన్సర్‌, డయాసిస్‌ వంటి దీర్ఘకాలిక రోగు చికిత్స కోసం ఆసుపత్రుకు వెళ్లలేక ఇక్కట్లు పడుతున్నారు. వీరంతా ప్రతి నె, ప్రతి వారం ఆసుపత్రుకు తప్పక వెళ్లాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌తో రవాణా సౌకర్యాు నిలిచిపోవడంతో వీరు వైద్యానికి దూరమవుతున్నారు. ఈ సమస్యను పువురు రోగు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్‌ ద ృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణం స్పందించారు. ఆయా రోగుకు ఇబ్బందు కగకుండా ఆసుపత్రికి వెళ్లే దారిలో వాహనాకు అనుమతిస్తూ స్థానిక పోలీసుస్టేషన్‌ నుంచి పత్రాు ఇవ్వాని డీజీపీని కోరారు.
వైద్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చర్యు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ముఖ్యంగా కరోనా వార్డుల్లో పనిచేసే వైద్యసిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యు తీసుకుంటున్నట్లు మంత్రి ఈట తెలిపారు. ఎన్‌ 95 మాస్కు, ప్రత్యేక కళ్లజోడు, సురక్షిత దుస్తు అందజేస్తున్నట్లు చెప్పారు. ఆయా దుస్తు, వస్తువు నాణ్యతను బుధవారం ఆయన పరిశీలించారు. కరోనా అనుమానిత వ్యక్తు నుంచి నమూనాు స్వీకరించే వైద్యసిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాని సూచించారు. వైద్యసిబ్బందికి ఎటువంటి ఇబ్బందు కగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాని ఉన్నతాధికారును ఆదేశించారు. సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇక కూరగాయు, నిత్యావసర సరకు కోసం పోలీసు కట్టడిని దాటుకుంటూనో దొంగచాటుగానో రెతు బజార్లకు పరుగెత్తనవసరం లేదు.. సరకు, కూరగాయ వంటివి ఇళ్ల వద్దకే పంపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచే కూరగాయ సరఫరాకు కొన్ని వాహనాను ప్రవేశపెడుతోంది. మీ వెంబడి నిత్యావసర సరకును కూడా పంపాని భావిస్తోంది.
నిత్యావసర సరకు కొనుగోుకు గుంపుగా వస్తున్న ప్రజను, రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాను అన్వేషిస్తోంది. ప్రధానంగా రైతుబజార్లకు పెద్దసంఖ్యలో జనం వస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాు, పట్టణాల్లో సంచార కూరగాయ విక్రయ వాహనాను ప్రవేశపెట్టాని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది.  అవసరాన్ని బట్టి 200 నుంచి 300 వాహనాను ఇందుకోసం వినియోగించేందుకు కసరత్తు చేస్తోంది.  ప్రస్తుతం రైతుబజార్లలో కూరగాయు అమ్ముతున్న రైతు, ఇతర స్వయం సహాయక సంఘా వారినే ఈ వాహనాపై చుట్టుపక్క కానీకు వెళ్లి అమ్ముకోవాని సూచిస్తారు. ఒక్కో కానీకి 2, 3 రోజుకు ఒకసారి ఈ వాహనాు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏ కానీకి కూరగాయు ఎప్పుడు వస్తాయనేది ముందుగా ప్రచారం చేస్తారు. ప్రతీ రైతుబజారుకు నిత్యం వందలాదిమంది వస్తున్నారు. అటు విక్రయదాయి కానీ, ఇటు కొనుగోుదాయి కానీ ఎలాంటి జాగ్రత్తు తీసుకోవడం లేదు. దీనిపై రాష్ట్ర ధర స్థిరీకరణ కమిటీ సమావేశంలోనూ చర్చించారు. రైతుబజార్లలో ‘సామాజిక దూరం’ పాటించనందున కానీకు కూరగాయ విక్రయ వాహనాు పంపాని నిర్ణయించారు. అలాగే నిత్యావసర దుకాణాను రోజూ పగంతా తెరిచి ఉంచేలా చూస్తున్నారు.
కూరగాయ కొరత లేదు
జనతా కర్ఫ్యూ పెట్టినప్పటి నుంచి కూరగాయ కొరత ఏర్పడుతుందేమోనన్న అనవసర అపోహతో ప్రజు పెద్దసంఖ్యలో మార్కెట్లకు, రైతుబజార్లకు వచ్చి భారీగా కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కూరగాయ భ్యతపై కమిటీ సమీక్ష జరిపింది. ఈ సీజన్‌కు తగినంతగా కూరగాయ సరఫరాకు ప్రణాళికు సిద్ధంగా ఉన్నట్లు ఈ శాఖు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా 30 క్ష టన్ను కూరగాయు పండుతున్నాయి. కానీ రాష్ట్రానికి అవసరమైనవి 27 క్ష టన్నులేనని ఉద్యానశాఖ ప్రభుత్వానికి తెలిపింది. కొన్ని సీజన్లలో ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆుగడ్డు, కర్ణాటక నుంచి క్యాబేజీ, కాలీఫ్లవర్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి టమాటాు, మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డు మరికొన్ని ఉత్పత్తు రోజూ తెంగాణకు వస్తుంటాయి. ఒక్క హైదరాబాద్‌ నగరానికే రోజూ 20 వే క్వింటాళ్ల కూరగాయు వస్తున్నాయి. వీటిని మరిన్ని తెప్పించాని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. ఇతర రాష్ట్రా నుంచి కూరగాయను తెచ్చే వాహనాను ఆపవద్దని పోలీసుశాఖను ప్రభుత్వం ఆదేశించింది.
పాకూ ఇబ్బంది లేదు..
 రాష్ట్ర ప్రజు రోజూ సగటున 68 క్ష లీటర్ల పాను వినియోగిస్తున్నారు. కర్ఫ్యూ ఉన్నా ఈనె 24న 69 క్ష లీటర్ల పాను సరఫరా చేశారు. పా కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని అధికాయి స్పష్టంచేస్తున్నారు. హైదరాబాద్‌ నగరానికి రోజూ 35 క్ష లీటర్ల పాు అవసరం. ప్రస్తుతం 38 క్ష లీటర్ల వరకూ వస్తున్నాయి. ప్రజు పా కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో ఎక్కువ మొత్తంలో పాు కొని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొరత ఉండదని, నిత్యం రాష్ట్ర అవసరాకు సరిపోయినన్ని సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశామని అధికాయి తెలిపారు.
ప్యాకెట్లలో పంపితే మేు
రైతుబజార్లలో రద్దీ నివారణ కోసం ఇళ్ల వద్దకే వాహనాల్లో కూరగాయు పంపడానికి చేస్తున్న ఏర్పాటు మంచిదే కానీ, రైతు బజార్లలో మాదిరిగా బుట్టల్లోనో, తొట్టెల్లోనో నింపి తెస్తే మళ్లీ వాహనా వద్ద రద్దీ ఏర్పడడంతోపాటు పదిమంది చేతు పెట్టి వాటిని ఎంచుకోవడం మరోరకమైన అనర్థానికి దారి తీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ప్రభుత్వం ‘మన కూరగాయు’ పేరుతో కేజీ, అరకేజీ ప్యాకెట్లలో కూరగాయను ఇళ్ల వద్దకే పంపేది. ఇప్పుడు కూడా అలా పంపిస్తే రద్దీ తగ్గడంతోపాటు వాటిమీద పదిమంది చేతు పెట్టే అవకాశం ఉండదని కొందరు అంటున్నారు.