మెట్రోపై కరోనా ప్రభావం
తగ్గిపోయిన మెట్రో రైల్ ఆదాయం..వర్క్ టూ హోమ్ ప్రభావం
హైదరాబాద్:
కరోనా వైరస్ రూమర్ల నేపథ్యంలో జాగ్రత్తు తీసుకున్న ప్రయాణికు మాత్రం విశ్వసించడం లేదు. కరోనా వైరస్ భయంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గిందని మెట్రో అధికాయి చెబుతున్నారు. కనీసం రోజుకు 10 వే మంది వరకు మెట్రోలో రావడం లేదని చెప్పారు. వాస్తవానికి మెట్రో రౖుె కోచ్‌ను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచుతోన్న.. ప్యాసెంజర్స్ మాత్రం భయాందోళనకు గురవుతోన్నారని తెలిపారు. ఇదీ సంస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు.
కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని.. కానీ ముందు జాగ్రత్త చర్యు తీసుకుంటే మంచిదని మెట్రో రౖుె ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రౖుె కోచ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని వివరించారు. రాత్రి సర్వీసు ముగిసిన తర్వాత.. ఆటో కెమికల్స్‌తో క్లీన్ చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికు భద్రత, ఆరోగ్యం మెట్రోకు ప్రాధాన్యమైన అంశమని చెప్పారు. దీనిపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి హైదరాబాద్ మెట్రో లాభాల్లో నడుస్తోంది. ఎక్కువమంది ప్రయాణికును గమ్యస్థానాను చేరుస్తోంది. ఎక్కువగా ఐటీ కంపెనీ ఉద్యోగు ట్రావెల్ చేయడం, కనీస చార్జీ ఎక్కువే ఉండటంతో సంస్థకు మంచి లాభాను ఆర్జించి పెడుతోంది. కానీ కరోనా వైరస్ వ్ల ఆ లాభాపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. 10 వే మంది ప్రయాణికు తగ్గడం అంటే మాము విషయం కాదు. అన్నీ చర్యు తీసుకున్నామని చెబుతోన్న.. ప్రయాణికు మాత్రం ట్రావెల్ చేసేందుకు ముందుకురావడం లేదు.
హైదరాబాద్‌లో కరోనావైరస్ నమోదవడంతో మెట్రో అధికాయి అప్రమత్తమయ్యారు. మెట్రో రైళ్లలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యు చేపట్టింది. ముందుగా మెట్రో సిబ్బందికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే దానిపై సహాు సూచను ఇచ్చారు. ఎవరికైనా అనారోగ్యం ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాని స్పష్టం చేశారు. ఇక మెట్రో స్టేషన్లు, రైళ్లలో శుభ్రతకు చర్యు తీసుకుంటున్నారు. నిర్వహణ వేళు పూర్తయ్యాక ఎవరూ లేని సమయంలో.. మెట్రో స్టేషన్లు, రైళ్ల కోచ్‌ు, ఎస్కలేటర్స్‌ని శానిటైజర్స్‌తో క్లీన్ చేయాని అధికాయి నిర్ణయించారు. కరోనావైరస్‌పై తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రౖుె ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
త్వరలోనే మెట్రలో కరోనా వైరస్‌పై డిస్‌ప్లుే ఏర్పాటు చేయడంతో పాటు అనౌన్స్‌మెట్ ఇస్తామని వ్లెడిరచారు.
సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనావైరస్ సోకడంతో నగర ప్రజల్లో భయాందోళను నెకొన్నాయి. ప్రస్తుతం అతడికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతడితో సన్నిహితంగా మరో 80 మందిని గుర్తించి.. వారిలో కొందరికి గాంధీ ఆస్పత్రిలోనే వైద్య పరీక్షు నిర్వహించారు. ప్రస్తుతం కరోనా బాధితుడి ఆరోగ్య పరిస్థితిని నికడగా ఉందని… ప్రజు పు జాగ్రత్తు తీసుకుంటే కరోనా దరిచేరదని తెంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్ సూచించారు. పరిశుభ్రత పాటించాని.. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ు ధరించాని చెప్పారు. కొన్నాళ్ల పాటు ఇతర వ్యక్తుకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడమే మంచిదని మంత్రి సూచించారు.
మెట్రో రైళ్లలో సాంకేతిక లోపాు బయటపడుతున్నాయి అంటూ తరచూ ఆగిపోతున్న సర్వీసు అంటూ… ఇటీవ సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణం సాంకేతికలోపం కాదని తొస్తోంది. ట్విన్ సింగిల్ లేన్ విధానాన్ని వినియోగిస్తున్నందున రైళ్లు నెమ్మదిగా వెళ్తున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు కమ్యూనికేషన్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) వ్యవస్థ ద్వారా నడుస్తున్నాయి. నాగోల్ నుంచి అమీర్‌పేట, అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు వేర్వేరు ఫ్రీక్వెన్సీల్లో రైళ్లను తిప్పుతున్నారు. అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ మార్గంలో ప్రస్తుతం ట్విన్‌సింగిల్ లేన్ విధానం ద్వారా రైళ్లు రాకపోకు సాగిస్తున్నాయి. రద్దీ సమయాల్లో ప్రయాణికు సౌకర్యార్థం ప్రస్తుత రైళ్లకు అదనంగా మరోదాన్ని నడిపేందుకు మెట్రో యాజమాన్యం అనుమతి ఇచ్చింది. ఈ మార్గంలో రివర్స్ ట్రాక్ లేదు. సింగిల్ లేన్ విధానం ద్వారా రౖుె ట్రాక్ మారేందుకు కాస్త ఆస్యం అవుతోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చే రౖుెను ఆపాల్సి వస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.5 దగ్గరే ఎక్కువగా రౖుెను ఆపుతుండటంతో ఈ తరహా వార్తు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ప్రయాణికు అత్యవసర మీటను నొక్కి రౖుెను నిలిపేస్తున్నారు..