కోతు తప్పవా?! కరోనా ప్రభావంతో విద్యుత్ పరికరా కొరత..
రెండు తొగు రాష్ట్రాకూ విద్యుత్ కోతలే
`విద్యుత్ పరికరా రంగంపై కరోనా ప్రభావం
`కోర్ మాగ్నటిక్ ప్లేట్ల కోసం చైనాపై ఆధారం
`చైనా నుంచి నిలిచిపోయిన దిగుమతు
`ఈ వేసవిలో అప్రకటిత కరెంటు కోతు
`భారీగా తగ్గిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల దిగుమతు
`విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో కష్టాు
హైదరాబాద్: కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రభావం విద్యుత్తు రంగంపైనా పడిరది. చైనాతో పాటు ప్రపంచ దేశాను వణికిస్తోన్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పురంగాు ఆర్థికంగా నష్టపోతుండగా.. తాజాగా విద్యుత్తు పరికరా తయారీ పరిశ్రమకూ ఆ సెగ తాకింది. ట్రాన్స్‌ఫార్మర్ల(డీటీఆర్) తయారీలో వినియోగించే కోర్ మాగ్నటిక్ ప్లేట్లను ఎక్కువభాగం చైనా నుంచి తయారీదాయి దిగుమతి చేసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో దిగుమతుపై నిషేధం కొనసాగుతుండటంతో కొన్నాళ్లుగా వాటికి కొరత ఏర్పడిరది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా తగ్గింది. వేసవిలో పెరిగే విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకుని పంపిణీ చేసేందుకు మీగా డిస్కరు ఏటా ముందస్తుగా అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంచేసి ఉంచుతాయి. లోడ్ పెరిగే చోట సంబంధిత అధికాయి వాటిని ఏర్పాటు చేస్తారు. ముడి సరకు కొరతతో అవసరమైన మేరకు డీటీఆర్‌ను తయారీదాయి సరఫరా చేయలేకపోతున్నారని డిస్కరు చెబుతున్నాయి. మరోవైపు వేసవి సమీపిస్తుండటంతో రాష్ట్రంలో కరెంటుకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గతవారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా డిమాండ్ 12,137 మెగావాట్లకు చేరింది.
గ్రేటర్ పరిధిలో వేసవిలో 160కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే, అందుకనుగుణంగా ప్రస్తుతం న్విు లేవు. నగరంలోని అపార్ట్‌మెంట్లలో విద్యుత్ సరఫరా కోసం వాటి యాజమాను సదరన్ డిస్కంకు డీడీ రూపంలో డీటీఆర్ కోసం సొమ్ము చెల్లిస్తున్నారు. ముడి సరకు కొరత కారణంగా డీటీఆర్‌ను తయారీదాయి సమయానికి డిస్కంకు అందజేయకపోవడంతో.. వాటి కోసం తాము రోజు తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని యాజమాను పేర్కొంటున్నారు. దీంతో అందుబాటులో ఉన్నవాటినే సర్దుబాటు చేసే విషయమై డిస్కం మ్లగుల్లాు పడుతోంది. అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో లేకపోవడానికి కొద్దినెలుగా చైనా నుంచి కోర్‌మాగ్నటిక్ ప్లేట్ల దిగుమతి ఆగిపోవడమే కారణం. మొన్నటివరకు ఆ దేశంలోని పరిశ్రమకు సెవు. అక్కడ ఏడాదిలో 11 నెలే పరిశ్రము పనిచేస్తాయి. అనంతరం ధర పెరుగుద మూంగా సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు కరోనా వైరస్‌తో మొత్తంగా దిగుమతే ఆగిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో కోర్ మాగ్నటిక్ ప్లేట్లు కీకం. ఎక్కువ వోల్టేజీతో ప్రవహించే విద్యుత్తును ఇవి తక్కువగా వోల్టేజీగా మార్చి వినియోగానికి మీగా పంపిణీ చేస్తాయి. ఈ కోర్ మాగ్నటిక్ ప్లేట్లను జపాన్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నా ఖరీదు ఎక్కువ. దీంతో డీటీఆర్ తయారీదాయి ఇన్నాళ్లుగా చైనా దిగుమతుపైనే ఆధారపడ్డారు. ‘‘డీటీఆర్ కొరత ఉన్నా వేసవిలో గ్రేటర్‌లో కరెంట్ ఇబ్బందు రాకుండా చర్యు తీసుకుంటున్నాం. 100 కేవీఏ సామర్థ్యం కలిగిన డీటీఆర్‌పై లోడ్ పెరిగితే అక్కడ 160కేవీఏను ఏర్పాటు చేసి.. అవసరమైన చోట 100కేవీఏను సర్దుబాటు చేసేలా ప్రణాళికు రూపొందించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీటీఆర్‌ను డీడీు చెల్లించినవారికి ప్రాధాన్య క్రమంలో అందిస్తున్నాం’’ అని టీఎస్‌ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ జె.శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తితో కొత్త రిస్క్ పొంచి ఉంది. పు దేశా ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ చూపిస్తోంది. చైనాలో ఉద్భవించిన ఖత్తర్‌నాక్ వైరస్‌కు ప్రపంచ దేశా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి రీసెంట్‌గా విద్యుత్ రంగంపైనా పడనున్నట్లు తొస్తోంది. విద్యుత్ పరికరా తయారీ పరిశ్రమకు కరోనా సెగ తాకనుంది. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో వినియోగించే కోర్ మాగ్నటిక్ ప్లేట్లను ఎక్కువ భాగం చైనా నుంచి తయారీదాయి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో సమ్మర్‌లో ఎండవేడిమి కంటే అంతకుమించి కరెంట్ కష్టాు మొదు కానున్నాయని భావిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్‌తో దిగుమతుపై నిషేధం కొనసాగుతుండటంతో కొన్నాళ్లుగా విద్యుత్ పరికరా కొరత ఏర్పడిరది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా తగ్గింది. సమ్మర్‌లో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని పంపిణీ చేసేందుకు మీగా డిస్కరు ఏటా ముందస్తుగా అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధం చేసే ఉంచుతాయి. లోడ్ పెరిగే చోట సంబంధింత అధికాయి వాటిని ఏర్పాటు చేస్తారు. ముడి సరుకు కొరతతో అవసరమైన మేరకు డీటీఆర్‌ను తయారుదాయి సరఫరా చేయలేకపోతున్నారని డిస్కరు చెబుతున్నాయి వేసవి సమీపిస్తుండటంతో తొగు రాష్ట్రాల్లో కరెంట్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. విద్యుత్ వినియోగంలో రికార్డ్ నమోదైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న రాష్ట్రంలో 12009 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. రానున్న రోజుల్లో వినియోగం పెరిగే అవకాశం ఉంది. పైగా అవసరాకు అనుకున్నట్లుగా న్విు లేకపోవడం ఆందోళనకరంగా మారుతోంది. అందుబాటులో ఉన్నవాటినే సర్థుబాటు చేసే విషయంలో డిస్కం మ్లగుల్లాుపడుతోంది. అవసరమైన టాన్స్‌ఫార్మర్లు అందుబాటులో లేకపోగా చైనా నుంచి కోర్‌మాగ్నటిక్ ప్లేట్ల దిగుమతి ఆగిపోవడం కూడా ఓ కారణం కావచ్చని తొస్తోంది. కోర్ మాగ్నటిక్ ప్లేట్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకోవాంటే చైనాతో ప్చోుకుంటే చాలా ఖరీదు అవుతోంది. దీంతో ఇప్పటివరకు చైనా పరికరాపైనే ఆధారపడిన భారత్ దిగుమతు నిలిచిపోవడంతో కష్టాు మొదుకానున్నట్లు తొస్తోంది. ఇప్పటికే చైనాలో చాలా పరిశ్రము కరోనా ప్రభావంతో మూతపడటంతో సమ్మర్‌లో భారత్‌పై ఎఫెక్ట్ తప్పదని తొస్తోంది.