భారత్‌లో 43కు చేరిన కరోనా కేసు

కేంద్ర ఆరోగ్యశాఖ అధికారు వ్లెడి

న్యూఢల్లీి: ప్రపంచ దేశాను వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కేసు భారత్‌లో అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం మరో నుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 43కు పెరిగింది. కేరళలో మూడేళ్ల చిన్నారి సహా జమ్ముకశ్మీర్‌లో ఓ మహిళ, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, దిల్లీలో ఒకరికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికాయి వ్లెడిరచారు. గత మంగళవారం నాటికి దేశంలో కేవం 6 కరోనా కేసు నమోదవ్వగా.. వారంలోపే ఈ సంఖ్య 43కు చేరడం గమనార్హం. వీరిలో 16 మంది ఇటలీ దేశస్థున్నారు.
కశ్మీర్‌కు జైశంకర్‌
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ నేడు కశ్మీర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. కరోనా భయంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన 300 మంది కశ్మీరీ విద్యార్థుతో తల్లిదండ్రుతో మాట్లాడారు. త్వరలోనే వారిని స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
విదేశీయు రాకపై ఖతార్‌ నిషేధం
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఖతార్‌ ప్రభుత్వం విదేశీయుపై ఆంక్షు తీసుకొచ్చింది. భారత్‌ సహా 14దేశా ప్రయాణికుపై తాత్కాలికంగా నిషేధం విధించింది. చైనా, భారత్‌, ఈజిప్టు, ఇరాన్‌, ఇరాక్‌, లెబనాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, దక్షిణకొరియా, శ్రీంక, సిరియా, థాయ్‌లాండ్‌ దేశాపై ఈ నిషేధం వర్తించనుంది.