బీమాకు తగ్గిన ధీమా

ఎల్‌ఐసిని లిస్టింగ్‌ చేయాని ప్రకటించిన దరిమిలా ఇటీవ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికాయి లిస్టింగ్‌ వన పాసీదారు ప్రయోజనాకు ఇబ్బంది లేదని, ఎల్‌ఐసి పాసీకు ‘ప్రభుత్వ గ్యారంటీ’ కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ప్రకటనను ఆహ్వానిస్తూనే గతంలో జరిగిన కొన్ని పరిణామాను పరిశీలించాలి.
1956కు పూర్వం దేశంలో విదేశీ, ప్రైవేటు బీమా కంపెనీు ప్రజ సొమ్ముతో స్వైరవిహారం చేస్తుండేవి. ఇన్సూరెన్స్‌, బ్యాంక్‌ు ప్రజ పొదుపును పోగు చేసి పెట్టుబడిగా తయారు చేసే సాధనాు. అందుకే ఆనాటి పెట్టుబడిదాయి ఒక బ్యాంక్‌, ఒక ఇన్సూరెన్స్‌ కంపెనీను తమ చేతుల్లో ఉంచుకునే వారు. ఉదాహరణకు టాటా చేతుల్లో ‘న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ’, ‘సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ ఉండేవి. అలాగే దాల్మియా చేతుల్లో ‘భారత్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’, ‘పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌’ ఉండేవి. బిర్లా చేతుల్లో ‘బాంబే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’, ‘యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌’ ఉండేవి.
ప్రజ పొదుపును తమ సొంత పెట్టుబడి (ఇంటర్‌ లాకింగ్‌ ఆఫ్‌ ఫండ్స్‌)గా మార్చుకుని, సొంత లాభాన్ని పెంచుకునే పెట్టుబడిదారు చేతుల్లో ఇన్సూరెన్స్‌ కంపెనీు ఉన్న రోజువి. 1953లో రూ.12 కోట్లు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదాయి రూ.318 కోట్లు సంపాదించగలిగారు. ఈ పరిస్థితు నడుమ 25 జీవిత బీమా కంపెనీు మూతపడ్డాయి. మరొక 25 కంపెనీు ఇతర కంపెనీకు బదలాయించబడ్డాయి. దాల్మియా నేత ృత్వం లోని ‘భారత్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ రూ.2 కోట్లు దగా చేసింది. బొంబాయిలో రూ.30 క్ష గవర్నమెంట్‌ సెక్యూరిటీు గ్లంతయ్యాయి. వ్యయ శాతం అమాంతం పెరిగిపోయింది. కంపెనీు పాసీ అమ్మిన తర్వాత, ఎలాంటి సేవ ఇచ్చేవి కాదు. భద్రత లేని రంగాకు అప్పు ఇచ్చేవి. వేలాదిమంది పట్టాదాయి రోడ్డున పడ్డారు. 1955 నాటికి 66 కంపెనీు తమ అకౌంట్లను ‘కంట్రోర్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌’కు సమర్పించలేదు. 1954 నాటికే 23 కంపెనీు ‘వ్యాుయేషన్‌ రిపోర్ట్స్‌’ సమర్పించవసి ఉంది. ప్రైవేట్‌ వారి చేతుల్లో జీవిత బీమా పెరిగింది. లాభాు వారి సొంతమయ్యాయి. పాసీదారుకు పంగనామాు పెట్టారు. ఉద్యోగు నికృష్టంగా బతికారు. ఆ రోజుల్లో బీమా కంపెనీ మధ్య కుత్తుకు కోసే పోటీ (కట్‌ త్రోట్‌ కాంపిటీషన్‌) ఉండేది. ఈ పోటీలో నెగ్గడానికి బీమా కంపెనీు ప్రీమియంను తగ్గించడం మొదు పెట్టాయి. దీన్ని ‘ప్రీమియం రేట్‌ వార్‌’ అనేవారు. ప్రీమియంను తగ్గించిన నేపథ్యంలో కంపెనీ లాభాు నిబెట్టుకోవడం కోసం, సిబ్బందిని తగ్గించడం మొదు పెట్టాయి. ఈ పోటీలో నెగ్గలేని చిన్న కంపెనీు మూతపడి ఉద్యోగు వీధుల్లో పడ్డారు. దీంతో ఉద్యోగ భద్రత ప్రధాన సమస్య అయ్యింది. పరిశ్రమలో వచ్చిన సంక్షోభానికి ఉద్యోగు బలి పశువు అయ్యేవారు. దీన్ని 1951లో ప్రారంభం అయిన ఎ.ఐ.ఐ.ఎ (ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యం లోనే జీవిత బీమా రంగంలో పట్టాదారు సొమ్ము, భద్రత ప్రైవేట్‌ వ్యక్తు చేతుల్లో మృగ్యం అని, పట్టాదారు సొమ్ముకు పూర్తి రక్షణ కావాంటే జాతీయీకరణ ఒక్కటే పరిష్కారమని 1951 నుండి 1956 వరకు సమరశీ ఉద్యమాు జరిగాయి. ఈ ఉద్యమంతో ప్రైవేట్‌ కంపెనీు బెంబేలెత్తిపోయి మరిన్ని అక్రమాకు తెరతీసాయి. పరిస్థితి చేయిదాటి పోతోందని గమనించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం జనవరి 19, 1956న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకు వచ్చింది. 1.9.1956న 245 ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీను మిళితం చేసి రూ.5 కోట్ల ప్రభుత్వ మూధనంతో ఎల్‌ఐసిని ఏర్పరిచారు. జీవిత బీమా రంగాన్ని జాతీయం చేస్తూ ఆర్డినెన్స్‌ ఇచ్చే నాటికే ప్రైవేట్‌ బీమా కంపెనీు పాసీదారు క్లెయిమ్‌ు దాదాపు రూ.70 క్షు ఎగ్గొట్టాయి. జాతీయీకరణ జరిగిన తర్వాత ఈ భారాన్ని సైతం ఎల్‌ఐసి మోయవసి వచ్చింది.
జీవిత బీమా అనేది దీర్ఘకా పెట్టుబడి. జీవిత బీమా వ్యాపారం కేవం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుకే, బీమా రంగం ప్రభుత్వ అజమాయిషీ లోనే ఉండాని డాపపబి.ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నారు. 1956లో ఎల్‌ఐసి ఆవిర్భవించిన నాటి నుండి ‘ప్రజ పొదుపు ప్రజా సంక్షేమానికి’ అనే నినాదంతో, ఉన్నత క్ష్యాతో ఎల్‌ఐసి పని చేయబట్టే, నేడు ప్రజు, పాసీదారు చిరస్మరణీయమైన నమ్మకం చూరగొంది. నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. అయితే, ఎల్‌ఐసి లిస్టింగ్‌ అనేక సందేహాకు తెరలేపింది. ఇది సంక్లిష్టమైన అంశం. ఇందులో అనేక కోణాు, ప్రశ్ను ఉన్నాయి. గత అనుభవాను బట్టి, ఒకసారి ఎల్‌ఐసిని లిస్టింగ్‌ చేసాక, 40 కోట్ల పాసీదారు ప్రయోజనాకు, దేశ ప్రయోజనాకు మాత్రమే ఎల్‌ఐసి పని చేయడం సాధ్యమా? లాభార్జనే క్ష్యంగా ఉన్న ప్రైవేట్‌ మదుపుదాయి, దేశ సంక్షేమం ఒక్కటే క్ష్యంగా ఉన్న ఎల్‌ఐసిని ఆ పనిని చేయనిస్తారా!! లిస్టింగ్‌ అయిన తర్వాత బ్యాంకింగ్‌ రంగంలో సోషల్‌ బ్యాంకింగ్‌ వెనుకబాట బట్టి, లాభాలార్జనతో ప్రతిదీ ముడిపెడుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం! ఎల్‌ఐసి బహీనపడితే తప్ప ఎదుగుద లేని ప్రైవేటు బీమా కంపెనీు, ఎల్‌ఐసిపై ప్రత్యక్ష, పరోక్ష దాడు కొనసాగించకుండా ఉంటాయా!! ఇప్పటి వరకు వచ్చిన ‘వ్యాుయేషన్‌ సర్ప్లస్‌’ లో 95 శాతం పాసీదారుకు, ఐదు శాతం ప్రభుత్వ వాటాగా ఉంటోంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎల్‌ఐసి 30 కోట్ల పాసీదారు ఆస్తి. 1956లో ఎల్‌ఐసి సంస్థలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టడం మినహా, ఇప్పటివరకు సంస్థ విస్తరణ, ఇతర అవసరా కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదనంగా అందించలేదు. మరి ఎల్‌ఐసి ఇంత అతి పెద్ద ఆర్థిక సంస్థగా అవతరించడానికి ప్రధాన కారణం-పాసీదారు అచంచ విశ్వాసం, ప్రజ నమ్మకం. కనుక, వారి అనుమతి లేకుండా ప్రభుత్వం ఎల్‌ఐసిలో వాటాు విక్రయించడం ఏ మేరకు సమర్ధనీయం!!
ఎల్‌ఐసిలో వాటాను అమ్మగా వచ్చిన సొమ్మును ప్రభుత్వం పాసీదారు ప్రయోజనాకు వెచ్చిస్తుందా? ప్రభుత్వ అవసరాకు వాడుకుంటుందా! అలా చేస్తే పాసీదారు ప్రయోజనాకు భంగకరం కాదా? బంగారు బాతు లాంటి ఎల్‌ఐసిలో లిస్టింగ్‌ రూపేణా జరుగుతున్న ప్రహసనం, బంగారు గుడ్ల కోసం బాతు ప్రయోజనాు దెబ్బ తీయనుందా అని అనేక మంది ఆర్థిక నిపుణు సందేహాు లేవనెత్తుతున్నారు. ఇంత సంక్లిష్టమైన లిస్టింగ్‌ ప్రహసనం వ్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటన్నది సందేహాస్పదం! ఏది ఏమైనా, ప్రభుత్వం లిస్టింగ్‌ ప్రతిపాదన విడనాడి, ఎల్‌ఐసి బలోపేతానికి చర్యు చేపడితే అది పాసీదారుకు శ్రేయస్కరం. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసి ప్రీమియంపై విధిస్తున్న జిఎస్‌టిని తొగించి, బీమా పాసీకు ప్రత్యేక ఆదాయపు పన్ను రాయితీ, ఎల్‌ఐసి బోర్డుకు మరింత స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తే ఎల్‌ఐసి మరింతగా దేశ అభివ ృద్ధి కోసం నిధు ఖర్చు చేయగదు. ప్రభుత్వం ఆ దిశగా చర్యు తీసుకుంటే, కోట్లాది పాసీదారు కుటుంబాలో మరిన్ని మెగు, నవ్వు నింపడానికి అవకాశం ఉంటుంది.
కార్పొరేట్‌ నిర్వహణలో ఎల్‌ఐసి అనేక అవార్డు, రివార్డు పొందింది. స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకు అయిన ప్రతి సందర్భం లోనూ ఎల్‌ఐసి నే మార్కెట్లను ఆదుకుంది. ‘మోస్ట్‌ ట్రస్టెడ్‌ బ్రాండ్‌’, ‘బెస్ట్‌ బ్రాండ్‌ అవార్డ్‌’ తో సహా ప్రతిష్టాత్మకమైన 25 అవార్డును ఎల్‌ఐసి సొంతం చేసుకుంది అనేకసార్లు అత్యుత్తమ కార్పొరేట్‌ నిర్వహణకు ‘బంగారు నెమలి’ను పొందింది. అత్యుత్తమ ‘సేవా బ్రాండ్‌’ గా ‘మార్గ్‌’ లాంటి సంస్థచే అవార్డు పొందింది. 98.27 శాతం క్లెయిమ్‌ను పరిష్కరించడం ద్వారా ప్రపంచం లోనే మొదటి స్థానంలో నిలిచింది. 2018 -19 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి నిమిషానికి 40 పాసీను సేకరించి క్లెయిమ్స్‌ చెల్లింపులో అత్యుత్తమ ప్రమాణాు నెకొల్పింది. 2018-19 ఐఆర్‌డిఎ నివేదిక ప్రకారం ఎల్‌ఐసి కేవం 0.43 శాతం వ్యక్తిగత క్లెయిమును, 0.02 శాతం గ్రూప్‌ క్లెయిమును మాత్రమే తిరస్కరించింది. ప్రైవేట్‌ కంపెనీలో ఈ శాతం 2.83 శాతం, 0.44 శాతంగా ఉంది. 2018-19 ఐఆర్‌డిఎ నివేదిక ప్రకారం ఎల్‌ఐసి నిర్వహణా ఖర్చు 3.19 శాతం తగ్గగా, ప్రైవేటు బీమా కంపెనీలో అవి 17.5 శాతం పెరిగాయి. ఎల్‌ఐసి నిరర్ధక ఆస్తు పెట్టుబడుతో పోలిస్తే ఒక శాతం, ఆస్తుతో పోలిస్తే కేవం 0.8 శాతం మాత్రమే ఉన్నాయి.
ఎల్‌ఐసిలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూ.100 కోట్ల ఈక్విటీ పెట్టుబడి పై 1956 నుండి ఇప్పటివరకు డివిడెండ్‌ రూపంలో రూ.26,005 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఒక్క 2018-19 లోనే రూ. 2,611 కోట్ల డివిడెండ్‌ను అందించింది. ఇది గాక ఇన్‌కమ్‌టాక్స్‌, జిఎస్టి, కార్పొరేట్‌ పన్ను రూపంలో ప్రభుత్వానికి ఏటా పది వే కోట్ల రూపాయ పైబడి చెల్లిస్తోంది. గత 19 సంవత్సరాుగా 23 ప్రైవేటు బీమా కంపెనీ పోటీని ఎదుర్కొంటూ 73 శాతానికి పైగా మార్కెట్‌ షేర్‌తో మార్కెట్‌ లీడర్‌ గా కొనసాగుతోంది. ఇరవై మూడు ప్రైవేటు బీమా కంపెనీ మొత్తం మార్కెట్‌ వాటా కేవం 30 శాతం లోపు మాత్రమే. ఈ అంశాను పరిశీలించినప్పుడు, అనేక లిస్టింగ్‌ కంపెనీ కన్నా ఎల్‌ఐసి పనితీరు అత్యద్భుతం అని అర్థం అవుతుంది. కనుక, లిస్టింగ్‌ వ్ల ఎల్‌ఐసి పనితీరు మెరుగు పడుతుందని ప్రచారం చేయడం హాస్యాస్పదం!
008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆర్థిక సంస్థు కుప్పకూలాయి. ఎఐజి వంటి అతిపెద్ద బీమా కంపెనీను అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్పలేదు. దీనికి భిన్నంగా, దేశంలో ఎలాంటి ప్రక ృతి వైపరీత్యాు (వరదు, సునామీు, భూకంపాు) సంభవిం చినా అన్ని నిబంధను సడలించి ఎల్‌ఐసి క్లెయిము పరిష్కరిస్తోంది. దేశీయ రైల్వే అభివ ృద్ధికి ఎల్‌ఐసి క్షా యాభై వే కోట్ల రూపాయు అందించింది. జాతీయ రహదారు అభివ ృద్ధికి మరో రూ.క్షా పాతిక వే కోట్లు అందించేందుకు ఇటీవ అంగీకరించింది. ఎల్‌ఐసి సహా ఇతర ప్రభుత్వరంగ సంస్థు ‘ప్రపంచ ఆర్థిక సంక్షోభం’ బారి నుండి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాయి. అలాంటిది, ఒకసారి ఎల్‌ఐసిని లిస్టింగ్‌ చేస్తే, దేశ ప్రయోజనా కోసం ఎల్‌ఐసి ఇంత పెద్ద మొత్తం లో నిధును ఖర్చు చేయడాన్ని, బోర్డ్‌ లోకి ప్రవేశించే కొత్త మదుపుదాయి అంగీకరిస్తారా? అన్నది ప్రశ్న.