కాంగ్రెస్‌లో అనైక్య వైరస్‌

నాయకత్వ లోపంతో క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోతున్న జాతీయ పార్టీ

`నేతందరూ తలోమాట తలోతీరు
`అధిష్టానం ఆదేశించకుండానే సొంత నిర్ణయాు
`ఢల్లీి ఎన్నికలో పుట్టి ముంచిన సీనియర్ల వ్యాక్యు
`ఎన్నికు ఎన్ని వచ్చినా నేర్చుకోని గుణపాఠం
`స్పష్టంగా కనిపిస్తున్న నాయకత్వ లోపం
`అనారోగ్యంతో కీక నిర్ణయాు తీసుకోలేకపోతున్న సోనియాó
`పూర్తి స్థాయిలో రాజకీయ పాఠాు నేర్చుకోని రాహుల్‌
`బెంగాల్‌, బీహార్‌ ఎన్నికలోనూ కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి

హైదరాబాద్‌:
స్వాతంత్య్ర పోరాటానికి ఊపిరిూదిన పార్టీ.. స్వతంత్ర భారతదేశాన్ని తొలి నుంచి 20014 దాక ఏలిన పార్టీ.. ఇప్పుడు చావు దెబ్బ తిన్నది. పార్టీ పరిస్థితి ఉందంటే.. ఉంది. అధ్యక్ష స్థానంలో కూర్చోవాల్సిన వ్యక్తి తనకు చేతకాదని ముందే చేతులెత్తేశాడు. ఇప్పుడు ఉన్న పెద్ద దిక్కు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని వదిలి ఇతరుకు పార్టీ పగ్గాు ఇద్దామంటే అంత శక్తి సామర్థ్యాు ఉన్న నాయకుడు కనుచూపు మేరలో కూడా లేరు. ఈ పరిస్థితిలో ఆ పార్టీ నాయకత్వం లేక తీవ్రంగా నష్టపోతున్నది. దానికి ఢల్లీి ఎన్నికలే నిదర్శనం. దేశ రాజధాని ఢల్లీిలో జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బీజేపీు సీట్లు పంచుకున్నాయి.. కానీ కాంగ్రెస్‌ కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పార్టీ కేంద్ర కార్యాయం ఉన్న ఢల్లీిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి ఈశాన్య ఉత్తర దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఎన్నికు వచ్చినా దాన్నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు వెళ్లాల్సింది పోయి అసు పట్టించుకోవడం లేదు. కనీసం ఫలితాపై సమీక్ష నిర్వహించాల్సిన బాధ్యతను కూడా ఆ పార్టీ మరచిపోయింది.
70 స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 62 గొచుకుని అధికారంలోకి వచ్చింది. అయితే 8 స్థానాు ఎందుకు కోల్పోయామని సమీక్ష చేసింది. కేవం ఎనిమిది సీట్లేనా.. మిగతా చోట్ల ఎందుకు ఓడిపోయాం అనే దానిపై బీజేపీ సమీక్ష నిర్వహించింది. ఇక సున్నా స్థానాు దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు ఓటమిపై సమావేశం నిర్వహించలేదు. పశ్చాత్తాపం అనేది ఎక్కడా కనిపించలేదు. ఈ పతనావస్థకు చేరిన పార్టీని ఎవరూ కాపాడుతారో.
గతంలో నెహ్రూ పటేల్‌ రాజీవ్‌ గాంధీ ఇందిరాగాంధీ తదితర గొప్ప నాయకును అందించిన ఆ పార్టీ ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు వదిలేయి.. కనీసం ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిని పక్కాగా నిర్ణయించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితు కారణంగా కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతోంది కానీ వాస్తవంగా పార్టీకి పెద్ద ప్రయోజనం లేదు. 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ పరాజయం చెందడంతో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా ఆశ్చర్యం కలిగించింది. ఆయన తనకు చేతకాదని పార్టీ పగ్గాు తల్లి సోనియాగాంధీకి అప్పగించారు. దీంతో సోనియాగాంధే పార్టీని నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయసు మీదపడి అనారోగ్యంతో సతమతమవుతున్నారు. అలాంటి ఆమె పార్టీని పరిగెత్తించాంటే సాధ్యం కాదు. ఢల్లీి ఎన్నికల్లోనే ప్రచారానికి రాలేకపోయారు. ఇదే సమయంలో పార్టీలో వర్గపోరు బహిర్గతమవుతోంది. తాజాగా ఢల్లీి ఎన్నికను క్ష్యంగా చేసుకుని పువురు నాయకు సొంత పార్టీపైనే విమర్శు చేశారు. ఓటమికి బాధ్యత వహిస్తూ ఢల్లీి పీసీసీ ఇన్ఛార్జ్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. దివంగత నేత ఒకప్పటి ఢల్లీి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలోనే కాంగ్రెస్‌ పతనం ప్రారంభమైందని సుభాష్‌ చోప్రా సంచన ఆరోపణు చేశారు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శు వచ్చాయి. పార్టీలో కొందరు వ్యక్తు పనిగట్టుకుని తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని కాంగ్రెస్‌ ఘోర పరాజయం వెనుక ఎవరున్నారో తనకు తొసంటూ ఏఐసీసీ ఢల్లీి మాజీ ఇన్ఛార్జ్‌ పీసీ చాకో సంచన వ్యాఖ్యు చేశారు.
అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఢల్లీి ఎన్నికల్లో ఆప్‌ విజయాన్ని తానూ స్వాగతిస్తున్నట్టు ప్రకటించి ఆశ్చార్యినికి గురి చేశారు. అనంతరం ఢల్లీి కాంగ్రెస్‌ మహిళా నేత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ పు వ్యాఖ్యు చేశారు. బీజేపీని ఓడిరచే బాధ్యతను ప్రాంతీయపార్టీకు అప్పగించారా..? అని ఆమె ప్రశ్నించారు. ఈ విధంగా ఒకరిపై ఒకరు విమర్శు చేసుకుంటుంటే పార్టీ ఎలా పటిష్టమయ్యేది.
ఎన్నికంటే కాంగ్రెస్‌ అంతగా యావ లేదు. ఎన్నికను ఉదాసీనంగా తీసుకుంటున్నారు.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని గొపే ధ్యేయంగా భావించి వెళ్లితే ఆశించిన ప్రయోజనాు ఉంటాయి. ఎన్నిక నోటిఫికేషన్‌ విడుద కాగానే అంతర్గత కుమ్ములాటతోనే ఓటర్ల మదిలో ఓ అభిప్రాయం ముద్ర పడుతుంది. ఆ ఫలితం చివరకు ఎన్నికపై పడుతుంది. ఇది గమనించకుండా వర్గ పోరాటాు వ్యక్తిగత అజెండాతో వెళ్లితే ఎవరూ గెవకుండా పోతున్నారు. ఇది అసు కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చెందడానికి కారణం. పైగా పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు ఉంటే కొంత కలిసొచ్చే అవకాశం ఉంది.
ఇక భవిష్యత్‌ లో పశ్చిమబెంగాల్‌ బీహర్‌ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఎన్నికు రానున్నాయి. మరి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎలాంటి ఫలితాు ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తే కోపం స్థానంలో జాలి వేస్తుంది. అసు దేశంలో ఇంత వెనుకబాటు తనానికి, అ్లర్లకు వివాదాకు కాంగ్రెస్‌ ఓటు రాజకీయమే కారణం. సంపూర్ణ మెజారిటీ ఉన్న సమయాల్లోనూ సరైన చట్టాు చేయకుండా స్కాము, కీర్తి కాంక్షతో కాం గడిపేసిన కాంగ్రెస్‌ కు కశ్మీర్‌ విభజన బ్లిు… మరణ శాసనం రాసినట్టయ్యింది. ఆ పార్టీ పరిస్థితి ఎంత దారునంగా ఉందంటే… సోమవారం సభలో బ్లిు పెడతే దానిపై అందరూ సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నాక మంగళవారం మీటింగ్‌ పెట్టుకుని ఎవరు ఏం మాట్లాడాలో నిర్ణయించుకుంది. అయినా పరిస్థితి మారలేదు. సోమ, మంగళ రెండు రోజుల్లో కాంగ్రెస్‌ సభ్యు వ్యవహరించని తీరు ఆ పార్టీ ఇక దేశంలో అవుట్‌. తిరిగి కోుకునే పరిస్థితే లేదు అనే స్థితికి తెచ్చాయి. ఐదారు మంది కాంగ్రెస్‌ నేతు స్పందించిన తీరు కాంగ్రెస్‌ ను అ్లకల్లోం చేసింది. వారి స్పందన విన్నాక కాంగ్రెస్‌ ప్రధాని నెహ్రూ కావానే కశ్మీర్‌ను పాక్‌ అదుపులో ఉంచారేమో అనేంత అనుమానం వస్తుంది.
కాంగ్రెస్‌కు గొపోటము కొత్తేమీ కాదు. అధికారానికి దూరంగా ఉండటం గతంలోనూ జరిగింది. వేరే నేతు పార్టీకి సారథ్యం వహించినప్పుడు అప్పుడప్పుడు సమస్యు తలెత్తినా, గాంధీ%–%నెహ్రూ కుటుంబీకున్నప్పుడు ఇలా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం కనబడదు. పార్టీ ఎదుగుదను కాంక్షించి చిత్తశుద్ధితో పనిచేసేవారిని శంకించి దూరం పెట్టడం, వారికి వ్యతిరేకంగా తమ భజనపరుతో ముఠాు కట్టించి కహాు రేపడం పార్టీ నాయకత్వానికి అవాటుగా మారాక పార్టీ క్షీణ దశ మొదలైంది. ఒకదాని వెనక ఒకటిగా వచ్చే వివిధ రాష్ట్రా ఎన్నికతో పార్టీ మరింత బహీనపడుతోంది. ఈ ఏడాది రెండు ప్రధాన రాష్ట్రాలైన  పశ్చిమ బెంగాల్‌, బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికు జరగబోతున్నాయి. ఆ రెండుచోట్లా పార్టీ స్థితి అంతంతమాత్రమే. బిహార్‌లో ఆర్జేడీతో కూటమి కడితే కొద్దో గొప్పో వస్తాయనుకున్నా, బెంగాల్‌లో నిరాశ తప్పదు. ఇప్పటికైనా వైఫల్యాు ఎందుకొచ్చిపడుతున్నాయో చిత్తశుద్ధితో సమీక్షించుకుని, సమర్థులైనవారికి బాధ్యతు అప్పగిస్తే పార్టీ సంస్థాగతంగా బపడుతుంది. ఆ తర్వాత ప్రజ విశ్వాసాన్ని పొందడం ఏదో మేర సాధ్యమవుతుంది.