కొనుగోళ్లతోపాటు కాుష్యమూ పెరుగుతోంది

డీజిల్‌ కార్ల వాడకంతో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాుష్యం

`సంవత్సరానికి 80 వేకు పైగా కార్ల కొనుగోళ్లు
`10 క్షకు చేరుకున్న కార్లు
`డీజిల్‌ కార్లపైనే సామాన్యు మోజు
`గణనీయంగా కార్ల రేటు తగ్గిస్తున్న కంపెనీు
`మధ్యతరగతి ప్రజకు కొనుగోు శక్తి పెరిగింది
`2019లో 10,78,171 బండ్లకు రిజిస్ట్రేషన్‌
`రోజుకు 3 వేకుపైగా వాహనా రిజిస్ట్రేషన్లు
`అత్యధికంగా 92.63 క్ష టూవీర్స్‌ రోడ్లపైకి

హైదరాబాద్‌:
నగరంలో కార్లు వాడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో కార్ల సంఖ్య 10 క్షకు పైగానే చేరుతోంది. ఏటా 80 వే మందికి పైగానే కార్లను కొంటున్నారు. వాయు కాుష్యానికి ప్రధానంగా డీజిల్‌ కార్లు పెరగడమేనని పర్యావరణ వేత్తు ఒకపక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రావాణా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం వ్ల చిన్నచిన్న కుటుంబాు సైతం కార్లను కొనుగోు చేస్తున్నాయి. తక్కువ ధరకు భించడంతో డీజిల్‌ కార్లపైనే కొనుగోుదాయి ఆసక్తి చూపుతున్నారు. డీజిల్‌ని వాడడం వ్ల వాయు కాుష్యం పెరుగుతోందని సిఎస్‌ఇ వంటి పర్యావరణ సంస్థు చెబుతున్నాయి. కాుష్య కారక డీజిల్‌ వాహనాల్ని నియంత్రించాని గతంలో సుప్రీం కోర్టు సూచించింది. అలాగే బిఎస్‌-5 స్థాయి ఇంజిన్లు గ కార్లు వస్తే తప్ప కాుష్యాన్ని అరికట్టలేమని పర్యావరణ వేత్తు హెచ్చరిస్తున్నారు. వాహనాు, పవర్‌ ప్లాంట్ల వ్ల దేశంలోని ప్రధాన పట్టణాల్లో వాయు కాుష్యం వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢల్లీిలో వాయుకాుష్యం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఢల్లీిలో కాుష్య తీవ్రతను బట్టి సరి,బేసి కార్ల విధానాన్ని అము చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ వాయు కాుష్యం రానురాను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కార్ల వాడకాన్ని తగ్గించి, తద్వారా కాుష్య నివారణకు ప్రభుత్వం తగు చర్యు తీసుకోవాని పర్యావరణ వేత్తు కోరుతున్నారు.
ఏటా పెరుగుతున్న వెహికల్స్‌
రాష్ట్రంలో వెహికల్స్‌ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బండ్ల సంఖ్య కోటి దాటి పరుగు పెడుతోంది. తెంగాణలో మొత్తం 1,24,60,204 వాహనాు ఉన్నాయి. ఇందులో ఏకంగా 92,63,173 టూవీర్స్‌ ఉండటం గమనార్హం. బండ్లపై క్రేజ్‌, అవసరాు పెరగడంతో వెహికల్స్‌ సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో రోజుకు 3 వే దాకా బండ్లు రిజిస్ట్రేషన్‌ అవుతున్నయ్‌?. దీంతో ఆర్టీఏకు మస్తు ఆదాయం వస్తోంది. వాహనా సంఖ్య ఎక్కువవుతున్న కొద్దీ కాుష్యం కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 92.6 క్ష మోటార్‌ సైకిళ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా 14,85,805 కార్లు ఉన్నాయి. 1,28,420 మోటార్‌ క్యాబ్స్‌, 30,706 మ్యాక్సీ క్యాబ్స్‌ ఉన్నాయి. 27,477 ఎడ్యుకేషనల్‌ బస్సు, 4,34,037 ఆటో రిక్షాు, 4,99,568 గూడ్స్‌ క్యారేజ్‌ు, 4,89,717 ట్రాక్టర్స్‌ ఉన్నట్లు రికార్డు చెబుతున్నాయి. మొత్తం వాహనాల్లో సగం గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో 60 క్ష దాకా బండ్లు ఉండగా, ఇందులో 44 క్ష బైక్‌ు, 11 క్ష కార్లు , ఇతర వాహనాు ఉన్నాయి. ఐదేళ్లలో 48,71,890 వాహనాు రిజిస్టరయ్యాయి. ఇప్పటి వరకు 2018లోనే అత్యధికంగా 10,87,859 వాహనాు రిజిస్టరయ్యాయి. 2019లో  10,78,171 రిజిస్టర్‌ అయ్యాయి.
ఇట్ల పెరుగుతున్నయ్‌
జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు ఇతర ముఖ్య పట్టణాల్లో చిన్నచిన్న కంపెనీు, పరిశ్రము, కొన్ని ప్రాంతాల్లో ఐటీ కంపెనీ ఉద్యోగు సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరు ఏదో ఓ వాహనాన్ని కొనుగోు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగు కార్లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగు కూడా సొంత వాహనాపైనే మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌లో కాుష్యం పెరిగిపోతుండటంతో సేఫ్టీ కోసం కార్లను కొనుగోు చేస్తున్నారు. ఇక ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా బైక్‌ తప్పనిసరి అయింది. ప్రజా రవాణా వ్యవస్థ అనుకున్నంత మేర అభివృద్ధి చెందకపోవడం కూడా వెహికల్స్‌ సంఖ్య పెరగడానికి కారణవుతోంది. మరికొందరు ప్రెస్టేజీ కోసం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బండ్లు వాడుతుండటం గమనార్హం.
వాయు, శబ్ద కాుష్యం
వాహనా సంఖ్యతో పాటు ప్యొూషన్‌ కూడా పెరిగిపోతోంది. బండ్ల నుంచి వచ్చే పొగతో కాుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పుడు పరిస్థితి అంతగా ఇబ్బంది పెట్టకున్నా.. భవిష్యత్‌లో ఢల్లీి లాంటి అవస్థు పడాల్సి వస్తుందని పర్యావరణ వేత్తు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనా సంఖ్య పెరుగుతుండటంతో రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్‌, వెహికిల్‌ ట్రాన్స్‌ఫర్‌, వివిధ రకా ట్యాక్స్‌తో ఇన్‌కమ్‌ వస్తోంది. ఆర్టీఏ శాఖకు ఏడాదికి సుమారు రూ.3.5 వే కోట్ల దాకా ఆదాయం వస్తోంది.
విద్యుత్‌ వాహనా తయారీలో భారతదేశం వేగంగా అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రప్రభుత్వం ప్రణాళికకు అనుగుణంగా మనదేశంలో వాహనా తయారీ కంపెనీు విద్యుత్‌ సంబంధిత సాంకేతికతపై పెద్ద మొత్తాలో పెట్టుబడు పెడుతున్నాయి. టాటా, మహీంద్ర కంపెనీు ఇప్పటికే విద్యుత్‌ కార్లను ప్రవేశపెట్టాయి. అయితే బ్యాటరీలో ముఖ్యమైన లిథియం కొరత కారణంగా, సాంకేతికతను అభివ ృద్ధి చేయడంలో కోట్లాది రూపాయు పరిశోధన రూపంలో వ్యయం చేసిన కారణంగా విద్యుత్‌ ఆధారిత వాహనా ధరు ఆకాశానంటుతున్నాయి. విలాసవంతు కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వాహనాు మరింత ప్రాచుర్యం పొందాంటే ప్రభుత్వం వీరికి విరివిగా ప్రోత్సాహ కాను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అభివ ృద్ధి చెందిన దేశాతో పోలిస్తే భారతదేశంలో 70 శాతం ద్విచక్ర వాహనా వినియోగం ఉంది. ఈ-బైక్‌ విషయంలో ఇంకా మనకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాలేదు. వినియోగదాయి సంప్రదాయ స్కూటర్లు, మోటారు సైకిళ్లస్థానంలో విద్యుత్‌ ఆధారిత ద్విచక్ర వాహనాను వాడేందుకు, వాటి ధరను సామాన్యుకు సైతం అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికు సిద్ధం చేయాలి. విద్యుత్‌ వాహనా పట్ల వినియోగదారును చైతన్యవంతును చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. భారతదేశంలో విద్యుత్‌ ఆధారిత వాహనాకు ఎదురవ్ఞతున్న ప్రధాన సమస్య మౌలిక వసతులే. వేగంగా బ్యాటరీ చార్జింగ్‌ చేసే సదుపాయాను, స్టేషన్లను విరివిగా ఏర్పాటు చేయాలి. వేగం, పెట్రోల్‌, డీజిల్‌ వాహనా తో పోలిస్తే విద్యుత్‌ వాహనా వేగం, పికప్‌ తక్కువగా ఉంటుంది. ఆ సమస్యను అధిగమించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.