సెకండ్స్లో..‘హ్యాండ్’ ఇస్తున్నారు
అందమైన వస్తువు చూపించి.. డబ్బు వేయించుకుని మాయం అవుతున్న కేటుగాళ్లు
- `ఓఎల్‌ఎక్స్‌లో మెగులోకి వస్తున్న సైబర్ నేరాు
- `కంపెనీని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న నేరగాళ్లు
- `వెబ్‌సైట్లలో మంచి కండిషన్‌లో ఉన్న వస్తువును చూపి ఎర
- `అచ్చంగా కొత్తదానిలానే ఉందని ఆన్‌లైన్‌లో పేమెంట్స్
- `మిటరీలో పనిచేస్తున్నట్లుగా ఐడీ కార్డు
- `నమ్మి దగాపడుతున్న వినియోగదాయి
- `ఇంత జరుగుతున్నా పట్టించుకోని ఓఎల్‌ఎక్స్ యాజమాన్యం
‘‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.. మహీంద్రా కారు.. ఐఫోన్10ను సగం ధరకే ఇస్తున్నాం…’ అంటూ ఓఎల్‌ఎక్స్ వెబ్సైట్లో ప్రకటను నిరంతరాయంగా వస్తున్నాయ్… ఇవన్నీ తప్పుడు ప్రకటనని.. వీటిని చూసిన ప్రజు అప్రమత్తమయ్యేలా సందేశాు పంపుతామంటూ ఓఎల్‌ఎక్స్ యాజమాన్యం చెప్పిన మాటన్నీ ఉత్తుత్తివేనని తేలింది. కొద్దినెలుగా సైనికుల్లా పరిచయం చేసుకుని అంతర్‌రాష్ట్ర ముఠాు ప్రజను మోసం చేస్తూ రూ.కోట్లు క్లొగొడుతున్న నేపథ్యంలో బాధితు ఫిర్యాదు పదు సంఖ్యలో వస్తుండడంతో సైబర్ క్రైమ్ పోలీసు ఓఎల్‌ఎక్స్ యాజమాన్య ప్రతినిధును హైదరాబాద్‌కు రప్పించారు. ప్రకటను ఆపేయడం లేదా హెచ్చరికు జారీ చేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామంటూ పోలీస్‌ు స్పష్టం చేయడంతో జనవరి మూడోవారం నుంచి తప్పుడు ప్రకటనను గుర్తించేందుకు ఐటీ వ్యవస్థ, ముందుగా డబ్బు చెల్లించకండి అంటూ ప్రతి ప్రకటనపై ముందు జాగ్రత్తు కనిపించేలా చేస్తామని తెలిపారు. వీరి మాటు కోటు దాటాయని బాధితు నుంచి వస్తున్న ఫిర్యాదు చెబుతున్నాయి. ఒకే రోజు ముగ్గురు బాధితు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటను చూసి రూ.1.94 క్షను సైబర్ నేరస్థు ఖాతాల్లో వేసి మోసపోయామంటూ సైబర్ క్రైమ్ అధికారుకు ఫిర్యాదు చేశారు.
స్కూటీ, మ్యాస్ట్రో, స్విఫ్ట్ డిజైర్…
ఓఎల్‌ఎక్స్‌లో ద్విచక్రవాహనాు, కార్లు తక్కువ ధరకే భిస్తాయన్న ప్రకటనకు ఆకర్షితులైన నుగురు బాధితు సైబర్ నేరస్థు మాయాజాంలో చిక్కుకున్నారు. సికింద్రాబాద్‌లో నివసిస్తున్న సైనికాధికారి వెంకటేశ్వర్లు ఐదు రోజు క్రితం ఓఎల్‌ఎక్స్‌లోని యాక్టివా స్కూటర్‌ను కొనానుకున్నాడు. ఆ ప్రకటనలోని నంబరుకు ఫోన్ చేయగా… రూ.36 వేకే ఇస్తానని సైబర్ నేరస్థుడు చెప్పాడు. ఒకేసారి డబ్బు పంపించాని, తాను కూడా సైన్యంలో పనిచేస్తానంటూ నిందితుడు వివరించడంతో ఆయన రూ.36వే నగదు జమచేశాడు. రూ.50 వేకే ఐఫోన్ 10ఎక్స్ ఇస్తానంటూ చెప్పడంతో మరో రూ.50 మే జమచేశాడు. రూ.86 వే నగదు తన ఖాతాలో పడగానే సైబర్ నేరస్థుడు ఫోన్ ఆపేశాడు.
లి సంతోష్‌నగర్‌లో నివసిస్తున్న షరమాన్ ఖాన్.. ఓఎల్‌ఎక్స్‌లో హీరో మ్యాస్ట్రోబైక్, శామ్‌సంగ్ నోట్ ఫోన్ ధరు చూశాడు… ఓఎల్‌ఎక్స్ ప్రకటనలోని నంబర్‌కు ఫోన్ చేశాడు. రూ.80మే జమచేసిన గంటలో వస్తువు ఇస్తామని నిందితుడు చెప్పడంతో షరమాన్ ఖాన్ ఆన్‌లైన్ ద్వారా ఆ మొత్తం సైబర్ నేరస్థుడి ఖాతాలో వేశాడు. గంటు గడిచినా వాహనం, ఫోన్ రాలేదు. ఖాన్.. పోలీసుకు ఫిర్యాదు చేశాడు.
లి ప్రకాష్ నగర్‌లో ఉంటున్న డ్రైవర్ హరిచందన్ ఓఎల్‌ఎక్స్‌లో స్విఫ్ట్ డిజైర్ వాహనం అమ్ముతామన్న ప్రకటన చూశాడు. ప్రకటనకర్తను సంప్రదించగా రూ.2.80 క్షకు స్విఫ్ట్‌డిజైర్ ఇస్తానని, బయానా రూ.28మే ఇస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పాడు. నిందితుడి సూచన మేరకు రూ.28 మే జమ చేశాడు. కారు ఎక్కడుందని తొసుకునేందుకు ఫోన్ చేయగా.. పనిచేయలేదు.
స్థానిక వాహనాతోనే మోసం
హరియాణా కేంద్రంగా సైబర్ నేరస్థు ఈ మోసాకు ప్పాడుతున్నారు. హైదరాబాద్ వాసును మోసం చేయాంటే హైదరాబాద్ నగరంలో రిజిస్ట్రేషన్ చేయించిన బుల్లెట్ బైక్‌ు, కార్ల ఫొటోను ప్రకటనల్లో పేర్కొంటున్నారు. యాభై శాతం నుంచి అరవై శాతానికే ఇస్తామంటూ వివరిస్తున్నారు. ఇలా వంద సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి రిజిస్ట్రేషన్ల కార్లు, బైకు చిత్రాు సేకరించారు. ఐ-ఫోన్లు, శామ్‌సంగ్, మోటోరోలాతో పాటు డెల్, హెచ్‌పీ కంపెనీ ల్యాప్‌టాప్‌ు ఇస్తామని చెబుతున్నారు. రూ.10 వే నుంచి రూ.క్ష వరకూ బయానాగా ఇప్పించుకున్నాక… వస్తువును పంపుతున్నాం సగం డబ్బు పంపండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఫలానా కొరియర్ కార్యాయం నుంచి పంపుతున్నామంటూ నకిలీ కొరియర్ సంస్థలో ఫొటోు, రసీదును వాట్సాప్ ద్వారా కొనుగోుదారుకు పంపడం, వారు నమ్మిన వెంటనే కొరియర్ బాయ్‌లా ఫోన్ చేసి.. తాను సికింద్రాబాద్‌లో ఉంటున్నానని ఒకరు ఫోన్ చేయగానే… మిగిలిన ఇద్దరు డబ్బును జమచేయమని కోరేవాడు. ఇలా బాధితు రూ.25 మే జమ చేయగానే…వారితో సంప్రదింపు నిలిపేస్తున్నారు.
మేం మిటరీలో అధికారుం.. విధు రీత్యా ఇతర ప్రాంతాకు బదిలీ అయింది.. అక్కడికి తీసుకెళ్లే మీ లేక మా వాహనం తక్కువ ధరకే విక్రయించి వెళ్లానుకుంటున్నాం.. అని ఓఎల్‌ఎక్స్ వెబ్సైట్లో ప్రకటను పోస్టు చేసి అమాయకును నమ్మిస్తారు. వారి ఉచ్చులో చిక్కాక సైబర్ మోసగాళ్లు రూ.కోట్లు దండుకుంటున్నారు. గతేడాది మూడు కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి కేసుల్లో రూ.13 కోట్ల 35 క్షకు పైగా దండుకున్నారు. ఈ తరహా మోసాల్లో రోజురోజుకూ బాధితు నుంచి ఫిర్యాదు అధికమవుతున్నాయి. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసు సూచిస్తున్నారు.
ఉచ్చులోకి దించుతారిలా..
కార్లు, ద్విచక్రవాహనాతోపాటు ఇతర మివైన వస్తువును తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు ఓఎల్‌ఎక్స్ వెబ్‌సైట్లో ప్రకటనలిస్తారు. తాము మిలిటరీ అధికారుమని, బదిలీ అయిన నేపథ్యంలో వాటిని వెంట తీసుకెళ్లే మీ లేక తక్కువ ధరకే అమ్మకానికి ఉంచినట్లు పేర్కొంటారు. ఖరీదైన, ఆకట్టుకునే ఫొటోను పోస్టు చేస్తారు. ఉత్పత్తును భౌతికంగా చూసుకోకుండానే వారిని విశ్వసించి సంప్రదించగానే సైబర్ మోసగాళ్లు బాధితు నుంచి రూ.క్షల్లో తమ ఈ వాలెట్లు, ఖాతాల్లో ఆన్‌లైన్ ద్వారా జమ చేసుకుని అందుబాటులో ఉండకుండా పోతారు. మిలిటరీ అధికారు నకిలీ గుర్తింపు(ఐడీ) కార్డును బాధితుకు పంపిస్తారు.