ప్రాంతీయం పుంజుకుంటోంది

జాతీయ పార్టీకు ముందుముందు గడ్డుకాం తప్పదా?!

హైదరాబాద్‌:
సాధారణ ఎన్నికల్లో సానుకూ పలితాు సాధించి రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాు చూస్తోంది. తమకు కంచుకోటగా ఉన్న రాష్ట్రాల్లోనూ అధికారం చేజారి పోతుండడం పార్టీ శ్రేణును ఆందోళన కలిగిస్తుంది. కేజ్రీవాల్‌ ,నవీన్‌ పట్నాయక్‌,మమతాు సునాయాసంగా అధికారం నిబెట్టుకుంటుండగా మహారాష్ట ,రాజస్థాన్‌ ,మధ్యప్రదేశ్‌ ల్లో తామెందుకు హ్యాట్రిక్‌ కొట్టలేక పోయమో బీజేపీ తొసుకోవాల్సి ఉంది . రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు ప్రతికూ పరిస్థితును ఎదురుకుంటుందో ఆత్మ పరిశీన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జాతీయ పార్టీను కాదని ప్రాంతీయ పార్టీకు పట్టం గడుతున్నారు. మొదటప్రాంతీయ పార్టీతో దోస్తానా చేసిన బీజేపీ క్రమేపీ వారికీ దూరం అవుతూవచ్చింది . ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ ప్రాబ్యం తగ్గించడానికి సర్వశక్తు ఒడ్డిన బీజేపీ కి ఇప్పడిప్పుడే తత్త్వం బోధపడుతుంది.

అందుకే మరో మారు ప్రాంతీయ పార్టీతో దోస్తీ కోసం పావు కదుపుతోంది. కలిసి వస్తే స్టాలిన్‌ ,జగన్‌ ,నవీన్‌ పట్నాయక్‌ ,కేజ్రీవాల్‌ లాంటి నేతతో సఖ్యతగా ఉండానే ఆలోచనతో బీజేపీ పెద్దున్నారు . ఏపీ లో జగన్‌ ను కాదని పవన్‌ కళ్యాణ్‌ తో తమిళనాడు లో రజినీకాంత్‌ తో కలిసి కొత్త సమీకరణాు చేయానీ చుసిన బీజేపీ ఇప్పుడు పునరాలోచనలో పడిరది. ప్రాంతీయ పార్టీఉనికి లేకుండా చేయడం కన్నా వారితో కలిసి పనిచేయడం ద్వారానే రాష్ట్రాల్లో పార్టీ ప్రాబ్యం పెంచాని బీజేపీ పెద్దు యోచిస్తున్నారు. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లో ముక్త్‌ కాంగ్రెస్‌ నినాదంతో దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీని గద్దెదించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు నాుగైదు రాష్ట్రాకే పరిమితం అయింది.
పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్నా ఉత్తరాదిలో ఇప్పడు ప్రతికూ పరిస్థితును ఎదురుకుంటుంది. కర్ణాటక మినహా దక్షిణాదిలోనూ పార్టీ ప్రాబ్యం పెంచుకోలేక పోతోంది.ఏపీ ,తెంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా పోయింది. ఏపీ లో జగన్‌ తెంగాణలో కెసిఆర్‌ తో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పట్లో కోుకునే స్థితిలో లేదు. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బపడే అవకాశాలే కనిపించడం లేదు. అసెంబ్లీ ,లోకసభ ఎన్నికల్లో నామ మాత్రమైనా ఫలితాలే సాధించింది.ఏపీ లో పోటీ చేసిన దాదాపు అన్నిస్థానాల్లోనూ డిపాజిట్‌ కొల్పోయింది. తెంగాణలో కొంతలోకొంత బపడే అవకాశం ఉన్నా ఏపీ లో కనీస అవకాశంకూడా లేదు.మొదటి అయిదేళ్ళు కెసిఆర్‌ తో దోస్తీ చేసిన బీజేపీ కొంతకాంగా దూరం పెట్టింది. కానీ మారుతున్నా రాజకీయ సమీకరణా నేపథ్యంలో ప్రాంతీయ పార్టీను దూరం చేసుకోవద్దనే ఆలోచనతో బీజేపీ ఉందట .
ఢల్లీి ఎన్నిక ఫలితాు బీజేపీకి పెద్ద గుణపాఠం గానే చెప్పుకోవాలి. జాతీయ పార్టీగా… కేంద్ర అధికార పార్టీ గా తన హవా చూపిస్తూ వస్తున్న బీజేపీ ప్రాంతీయ పార్టీ విషయంలో చాలా చిన్నచూపు చూస్తోందని విమర్శు ప్రధానంగా ఎదుర్కుంటూ వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో బపడేందుకు ప్రయత్నిస్తూనే ప్రాంతీయ పార్టీను అణగదొక్కేందుకు ప్రయత్నాు చేస్తోంది. మొదట్లో పొత్తు పేరుతో ప్రాంతీయ పార్టీకు సన్నిహితంగా మెలిగినా తెరవెనుక మాత్రం బిజెపి ప్రాంతీయ పార్టీను ఎదగకుండా చేసేందుకు ప్రణాళికు రచిస్తోందన్న విషయం చాలా సందర్భాల్లో బయటపడిరది.
దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ నాయకు సైతం ప్రాంతీయ పార్టీపై కక్షసాధింపు ధోరణి తో వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రాంతీయ పార్టీు అధికారంలో ఉన్న రాష్ట్రాకు నిధు కేటాయింపులోనూ పక్షపాత ధోరణి చూపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో బిజెపి బపడి అధికారం చేపట్టేందుకు మీగా ప్రాంతీయ పార్టీను, ఆ పార్టీలో కీక నాయకును బీజేపీ ఇబ్బందు పెడుతూ వస్తుందనే అపవాదును బీజేపీ మీద వేసుకుంది. ప్రాంతీయ పార్టీ హవా దేశంలో పెరిగితే అది తమ పార్టీ ఉనికికే ప్రమాదం అని ముందే గ్రహించిన బిజెపి ఈ విధంగా వ్యవహరిస్తూ అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. ఇప్పుడు ఢల్లీిలోనూ అదేవిధంగా వ్యవహరిస్తోంది. ఢల్లీిలోని క్రేజీవాల్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. పారదర్శకత పానను అందిస్తూ అనేక సంక్షేమ పథకాను ప్రవేశపెడుతూ ప్రజ మనసును గొచుకుంటూ వస్తోంది. దేశ రాజధాని ఢల్లీిలో బిజెపి జెండా ఎగరకపోతే తమ పరువు దేశవ్యాప్తంగా పోతుంది అనే భయంతో బీజేపీ ఎన్నికల్లో గొపు కోసం భారీ ప్రణాళికు రచించింది. దేశవ్యాప్తంగా ఉన్న  బిజెపి అగ్రనాయకు, సెలెబ్రెటీను ఢల్లీి ఎన్నికల్లో రంగంలోకి దించింది. అలాగే సామాజిక వర్గా వారీగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా కీకమైన వ్యక్తును బీజేపీలో చేర్చుకుని ప్రచారానికి దింపింది. ప్రజు మాత్రం క్రేజీవాల్‌ వైపే మొగ్గు చూపించారు. ప్రాంతీయ పార్టీ హవా ముందు బిజెపి నిబడలేక పోతుంది అనే మాటు ఢల్లీి ఫలితా తరవాత వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాు తమ పార్టీ ఉనికికే ప్రమాదం అని బిజెపి అగ్రనాయకు ఆందోళన చెందుతున్నట్లు గా కనిపిస్తోంది. సామాన్యుడి పార్టీ గా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం బిజెపికి ఒక గుణపాఠం గానే చెప్పుకోవాలి.
014, లోక్‌సభ ఎన్నిక ద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా విజయఢంకా మోగిస్తూ 19 రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ హవా వ్ల వరుసగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాు కూలిపోయాయి. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ, హర్యానా, జార?ండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోక తప్పలేదు. ఈ పరిణామాతో బీజేపీ అధికారం ప్రస్తుతం 13 రాష్ట్రాకే పరిమితం అయింది. ప్రాంతీయ పార్టీ విజయంతో శరద్‌ పవార్‌, భూపిందర్‌ హూడా, హేమంత్‌ సోరెన్‌ు తిరుగులేని నాయకుగా తెరమీదకు రాగా, 2019 లోక్‌సభ ఎన్నికకు ముందు తెంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయంతో క్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ పార్టీ అద్భుత విజయంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుగులేని ప్రాంతీయ నాయకుగా చరిత్ర స ృష్టించారు. అదే కోవలో ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆప్‌ను విజయ పథాన నడిపించడం ద్వారా అరవింద్‌ కేజ్రివాల్‌ బమైన ప్రాంతీయ నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎన్నిక విశ్లేషణా సంస్థ ‘పీపుల్స్‌ పల్స్‌’ అంచనా వేసింది.
2014లో మోదీ అధికారంలోకొచ్చాక బీజేపీ అనూహ్యంగా విస్తరించింది. ఏకంగా 20 రాష్ట్రాల్లో కాషాయ పతకం రెపరెపలాడిన సందర్భాూ ఉన్నాయి. ఈ క్రమంలో గద్దెనెక్కిన బీజేపీ నేతలెవరూ తమకు తాముగా అస్తిత్వాన్ని నిరూపించుకోలేక కేవం మోదీ-అమిత్‌ షా ఛత్రఛాయలో పాన సాగించారు. కానీ 2018 నుంచి బీజేపీ ప్రభ క్రమేణా మసకబారడం మొదయ్యాక… విపక్షాకు చెందిన ప్రాంతీయ నేతు బం పుంజుకోవడం మొదలెట్టారు. ఇది ఫెడరల్‌ వ్యవస్థ మళ్లీ బం పుంజుకోడానికి దోహదం చేస్తుందన్న అభిప్రాయాు వ్యక్తమవుతున్నాయి. మోదీ-షా హయాంలో సహకార సమాఖ్య స్ఫూర్తి బహీనపడిపోయిందని, బమైన కేంద్రం- బహీన రాష్ట్రాు అన్న భావన ఎక్కువై చివరకు అది మితిమీరిన అధికార కేంద్రీకరణకు దారితీసిందని, ఇది అనేక దుష్పరిణామాకు తావిచ్చిందని మేధావునేకమంది హెచ్చరించారు.ఇపుడు మతం, ద్వేషం మొదలైనవి నెమ్మదిస్తాయని అంటున్నారు. రాజకీయంలో వస్తున్న మరో పెద్ద మార్పు ఏంటంటే.. ప్రగతిశీ, సంక్షేమదాయక విధానాకు, పార్టీకు ఓటర్లు పట్టం కట్టడం!  చేసిన అభివ ృద్ధిని చూపి ఓట్లడగే రాజకీయం (కామ్‌ కీ రాజ్‌నీతీ) ఇపుడు కొత్త మంత్రంగా మారుతోంది. నిజానికి ఇది 2013-14లో మోదీ అనుసరించిన ఫార్ములాయే! గుజరాత్‌ మోడల్‌ అభివ ృద్ధిని ఆయన  మార్కెట్‌ చేసుకుని ప్రజ ముందుకొచ్చారు. ఇపుడు ప్రాంతీయ నేతు చేస్తున్నదిదే.  
ఆప్‌ విజయంలో మరో ముఖ్యాంశం ఏంటంటే… లోక్‌సభ-అసెంబ్లీకు మధ్య తారతమ్యాన్ని అవగతం చేసుకుని ఓటర్లు ఓటు వెయ్యడం. ఢల్లీిలో బీజేపీ ఎక్కువగా షాహీన్‌బాఫ్‌ు, పాక్‌, కశ్మీర్‌, 370, రామ్‌ మందిరం, తక్షణ తలాక్‌… మొదలైన భావోద్వేగ అంశానే ప్రచారాస్త్రాుగా చేసుకుంది. మతపరమైన సంఘటితానికి బీజేపీ ఒడిగట్టిందన్న విమర్శలొచ్చాయి. కానీ ఆప్‌ వాటి జోలికి పోలేదు. తాను పెట్టిన మొహల్లా క్లినిక్కు, విద్య, తాగునీరు, ఉచిత కరెంటు… మొదలైన పథకాల్నే వల్లెవేసింది. చివరకు ఆప్‌ ఎజెండాకే ఓట్ల వర్షం కురిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భావోద్వేగాంశాు పనిచేయవన్నది నిరూపితమైందని ప్రతి విశ్లేషకుడూ అభిప్రాయపడ్డారు. ‘‘జాతీయ ఎన్నికల్లో జాతీయ వాదం… స్థానిక ఎన్నికల్లో సంక్షేమనాదం..’’ అన్నదే ప్రధానాంశమైంది.