ప్రపంచమంతా తెంగాణ వైపే చూస్తోంది

టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్‌

న్యూఢల్లీి : గత కొన్ని సంవత్సరా నుంచి కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీు బపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢల్లీిలో నిర్వహించిన టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంలో రాష్ట్రా పాత్ర అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు.
ప్రపంచమంతా తెంగాణ వైపు చూస్తోంది అని కేటీఆర్‌ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ట్రా భాగస్వామ్యం కీకమన్నారు.  బమైన రాష్ట్రాతోనే బమైన దేశం నిర్మాణం అవుతోంది అని ఆయన స్పష్టం చేశారు. తెంగాణలో రాహుల్‌ను, మోదీని ప్రజు తిరస్కరించారు. జాతీయ పార్టీకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది. కాంగ్రెస్‌, బీజేపీ దేశానికి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్‌. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ జాతీయ పార్టీకి బీ టీం కాదు. తాము తెంగాణకు ఏ టీం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తామని ఐటీ మంత్రి చెప్పారు. రాజకీయ ప్రత్యర్థు తమ శత్రువు కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.
నోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నాం
నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. క్రాంతి పథంలో నడుస్తామని ఆయన అన్నారు. కానీ అలా జరగడం లేదు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా నోట్ల రద్దుకు మద్దతుగా తీర్మానం చేశాం. కానీ ఇప్పుడు చింతిస్తున్నాం అని కేటీఆర్‌ చెప్పారు. నోట్ల రద్దు మన ఆర్థిక వ్యవస్థ వ ృద్ధికి ఆటంకం కలిగించిందన్నారు కేటీఆర్‌. కేంద్రానికి తెంగాణ ఎంతో తోడ్పాటును అందించిందన్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రాకు మాత్రం మద్దతు భించడం లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు.
సీఏఏను వ్యతిరేకిస్తున్నాం
సీఏఏ ప్రజ ప్రాథమిక హక్కును కారాసేదిగా ఉంది అని కేటీఆర్‌ తెలిపారు. సీఏఏ విషయంలో తాము స్పష్టతతో ఉన్నాం.. సీఏఏలో ముస్లింను చేర్చకపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం అని ఆయన చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఓటు వేశామని కేటీఆర్‌ గుర్తు చేశారు.
భారతదేశం రాష్ట్రా సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాన్నారు.  బమైన రాష్ట్రాు ఉన్నప్పుడే బమైన దేశం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాు ఎన్ని ఉన్నా.. వాటి ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే  ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమా అమును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందని వివరించారు. ‘మేకిన్‌ ఇండియా’  లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రా అనుమతు, రాష్ట్ర ప్రభుత్వ శాఖ సహకారం వంటి అంశాు కీకంగా ఉంటాయని ఆయన చెప్పారు. కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాకు తమ సొంత నిధు  ఇస్తున్నామన్న ఆలోచన మంచిది కాదని కేటీఆర్‌ పేర్కొన్నారు.  రాష్ట్రాు కేంద్ర ప్రభుత్వానికి నిధు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదని హితవు పలికారు. ఉదాహరణకు తెంగాణ ప్రభుత్వం రెండు క్ష 72 వే కోట్ల రూపాయు కేంద్రానికి పన్ను రూపంలో ఇస్తే.. తిరిగి రాష్ట్రానికి కేంద్రం క్షా 12 వే కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. తెంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుతో ప్చోుకుంటే.. కేంద్రం  అన్ని నిధును రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేదని గుర్తుంచుకోవాన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీను శత్రువుగా భావించడం లేదన్నారు.  కేవం రాజకీయ ప్రత్యర్థుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.  తమ వాదన, భావాజానికి వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన కేంద్రంలో ఉన్న ప్రభుత్వం.. రాష్ట్రాను, ఇతర పార్టీను శత్రువుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యను అంశా వారీగా మద్దతిచ్చిన తాము ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యను అదేవిధంగా వ్యతిరేకించామని కేటీఆర్‌ గుర్తు చేశారు.
డిమానిటైజేషన్‌ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని.. సంపూర్ణ క్రాంతి వస్తుందని అన్న ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం మాటను నమ్మి మద్దతు ఇచ్చామని కేటీఆర్‌ వ్లెడిరచారు. కానీ డిమానిటైజేషన్‌ ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిసిన తర్వాత తమ నిర్ణయం తప్పని తేలిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పరం.. టిఆర్‌ఎస్‌ మరో పార్టీకి టీం అని విమర్శిస్తున్నాయి. కానీ తమది తెంగాణ ప్రజ పార్టీ అని స్పష్టం చేశారు. గత కొంత కాంగా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. రెండు జాతీయ పార్టీు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయని.. ఆర్థిక అభివ ృద్ధి, మౌలిక వసతు సదుపాయా క్పన, సంక్షేమ కార్యక్రమా రూపక్పన వంటి అంశాల్లో దేశ ప్రజ ఆకాంక్షను అందుకోలేకపోయాయని అన్నారు.  ఈ విషయాన్ని దేశ ప్రజు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని ఆయన చెప్పారు.  సీఏఏను పార్లమెంట్‌లో తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని కేటీఆర్‌ చెప్పారు.  కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి వివాదాస్పద చట్టా బదు దృష్టి పెట్టాల్సిన అతి ప్రాధాన్యత కలిగిన  ఇతర అంశాు ఉన్నాయని గుర్తు చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉండటమే తమ పార్టీ అభిప్రాయని ఆయన స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాుగా హైదరాబాద్‌ నగరాన్ని జీవించడానికి అవకాశం ఉన్న అత్యుత్తమ నగరాల్లో అగ్ర స్థానం కల్పిస్తూ వస్తుందని కేటీఆర్‌ చెప్పారు. భారతదేశానికి రెండవ జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే.. హైదరాబాద్‌ ప్రజు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో తనకు అనుమానం ఉందన్నారు.
కోపరేటివ్‌ ఫెడరలిజం, టీమ్‌ ఇండియా వంటి మాటు చెప్పే ప్రధానమంత్రి.. ఆ భావన స్ఫూర్తి ఆధారంగా పని చేయాని కోరుకుంటున్నామని కేటీఆర్‌ అన్నారు. నీతి అయోగ్‌, తెంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాని అనేక సూచను చేసినా.. ఇప్పటి దాకా మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణు, ఎఫ్‌ఆర్బీఎం పరిమితు వంటి అంశాల్లో మరింత లిబరల్‌గా ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ గుర్తు చేశారు.