చివరాఖరి ఆయకట్టుదాకా గోదావరి వినియోగం కావాలి

కాళేశ్వరం పర్యటనలో ఇంజనీర్లకు సీఎం కేసీఆర్‌ సూచన

`ఎప్పటికప్పుడు నీటిని తోడిపోయాలి
`అమ్యూ జలాు వృథాకాకుండా చూడాలి
`ఎప్పటికప్పుడు రిజర్వాయర్లను నింపుకోవాలి
`ఇంజనీరింగ్‌ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
`సమాచారానికి అవసరమైతే వాకీటాకీ టెక్నాజీ
`సమన్వయంతో టీమ్‌ పనిచేయాలి

‘‘ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటూ.. రిజర్వాయర్‌ను నింపాలి. గోదావరి జలాను వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్లదే. ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి మొదుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీను రిజర్వాయర్లను ఎత్తిపోత పంపును క్వాను చివరాఖరికి ఆయకట్టు దాకా, సాగునీరు వ్యవసాయ భూమును తడిపే చివరి జ ప్రయాణం దాకా, సునిశిత పర్యవేక్షణ చేసుకోవాలి. ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని, పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్‌ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి’’      `కేసీఆర్‌

కాళేశ్వరం: తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటన విజయవంతం అయింది. గురువారం ముందుగా కరీంనగర్‌ నుంచి సీఎం హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకున్నారు. హెలికాప్టర్‌ నుంచి మేడిగడ్డ జలాశయం, కన్నేపల్లి పంప్‌హౌస్‌ను విహంగ వీక్షణం చేశారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్‌కు చేరుకుని త్రివేణి సంగమం వద్ద పూజు చేశారు. ప్రాణహిత-గోదావరి పవిత్ర జలాను తమీద చ్లుకున్నారు. నదిలో నాణేు వదిలి జ నీరాజనాు అర్పించారు. అనంతరం ముక్తేశ్వరస్వామి ఆయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు వేదపండితు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజు చేశారు. అనంతరం క్ష్మీ బ్యారేజీని పరిశీలించి అధికారుకు పు సూచను చేశారు. సీఎం పర్యటనలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రాష్ట్ర మంత్రు ఈట రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, పువురు ఎమ్మెల్యేు పాల్గొన్నారు.
 ముఖ్యమంత్రి కేసీఆర్‌. వ్యూ పాయింట్‌ వద్ద ఇంజనీరింగ్‌ అధికారుకు పు సూచను చేశారు. రాబోయే వర్షాకాం వరద నీరు ఉధృతంగా చేరే అవకాశమున్న నేపథ్యంలో.. క్ష్మీ బ్యారేజ్‌ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాన్నారు. అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాని ఈఎన్‌సీు మురళీధర్‌ రావు, న్ల వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే సహా పువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారుకు సూచించారు. అటు, రాష్ట్ర ఎన్నిక ప్రధానాధికారిగా పనిచేసి ఇటీవ ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా నూతన బాధ్యతు స్వీకరించిన రజత్‌ కుమార్‌కు సంబంధిత విషయా పట్ల అవగాహన పెరిగే విధంగా ప్రాజెక్టు నిర్మాణము, సాగునీటి వినియోగం, ప్రభుత్వ ప్రాధాన్యతను వివరించారు.
ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ‘‘ ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటూ.. రిజర్వాయర్‌ను నింపాలి. గోదావరి జలాను వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్లదే. ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి మొదుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీను రిజర్వాయర్లను ఎత్తిపోత పంపును క్వాను చివరాఖరికి ఆయకట్టు దాకా, సాగునీరు వ్యవసాయ భూమును తడిపే చివరి జ ప్రయాణం దాకా, సునిశిత పర్యవేక్షణ చేసుకోవాలి. ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని, పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్‌ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి. అవసరమైతే పోలీసు మాదిరి వైర్‌లెస్‌ వాకీటాకీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని.. పని చేయాలి. సమాచారాన్ని ప్రతిక్షణం చేరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్‌ నడుస్తుంది.. ఏ పంపు పోస్తుంది, ఎన్ని నీళ్లు ఎత్తాలే, ఎప్పుడు ఆపాలే, ఎప్పుడు నీటిని కిందికి వదులాలే వంటి పు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశా పట్ల కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి. అట్లా సమన్వయంతో పనిచేసి.. గోదావరి జలాను నూటికి నూరుశాతం సద్వినియోగపరుచుకోగం.‘‘ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అందుకు సంబంధించి చర్యు చేపట్టనున్నట్టు వివరించిన సీఎం.. మేడిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజనం చేసి, కరీంనగర్‌కు బయల్దేరి వెళ్లారు.