మాంద్యాన్ని గట్టెక్కించేది వ్యవ..సాయమే
ఆర్థిక మాంద్యం నిశ్శబ్దంగా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. మహా యుద్ధా కంటే భయంకరమైనది ఇది. ప్రకృతి వైపరీత్యాు కూడా ఆ ప్రాంతానికే పరిమితం కానీ ఆర్థిక మాంద్యం ఫలితం అపరిమితం, ఖండాంతరాు దాటగదు. కాబట్టి వీలైనంత త్వరగా మేుకోవసి ఉంది. ప్రజ కొనుగోు శక్తి క్షీణిస్తూ రావడం తీవరషఱరరఱశీఅ అయితే, అదే కొనుగోు శక్తి పతన స్థాయికి చేరడమే ఆర్థిక మాంద్యం. విచిత్రం ఏమిటంటే దీని గురించి అర్థం తెలియని వారు కూడా దీని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఈ పరిస్థితులో ప్రజు తమను తాము కాపాడుకోవానుకోవడం సహజం. ఇందుకు ప్రజు దుబారా తగ్గించుకోవడం, సంపాదన మార్గాు నిుపుకోవడం, వీలైతే కొత్త సంపాదన మార్గాు కూడా అన్వేషించడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడటం మొదలైనవి చేయాలి. కానీ ఇవి వ్యక్తిగతంగా మేు చేస్తాయేమో కానీ, సమష్టిగా ఆర్థిక వ్యవస్థకు మేు జరగదు.
ప్రపంచంలో చాలా దేశాు ఆర్థిక మాంద్యంలోకి వెళుతున్న అనుభవాు వింటున్నాం. అదృష్టం కొద్దీ కాస్త ఆస్యంగా మనకు ఆ సెగు మొదవుతున్నాయి, అంటే మనం తిరోగమనం లోకి వెళ్తున్నాము అనుకోవచ్చు. ఇటీవ నీతి అయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి గారు ఆర్థిక వ్యవస్థ 2024 నాటికి 5 ట్రిలియన్ డార్లకు చేరుకోవానే క్ష్యాన్ని నిర్దేశించారు. కానీ కంప్ట్రోర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పార్లమెంటుకు సమర్పించిన తమ నివేదికలో ‘ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో లేదని, మాంద్యం దిశగా ఉందని వ్లెడిరచింది’. ఈ స్థితిలో నియంత్రించకపోతే ఆర్థిక మాంద్యాన్ని ఆహ్వానించినట్టే. ఇప్పటికే ఆటోమొబైల్ పరిశ్రమలో ఆర్థికమాంద్యం ఛాయు బయటపడ్డాయి కానీ ఆర్థిక మంత్రి సమా ధానాు మరింత అభద్రతను కలిగిం చేవిగా ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ యువ నేత శ్రీవత్స వ్యంగ్యమైన సమాధానాన్ని ఆకర్షణీయంగా ఇస్తూ, ‘ప్రజు ఉద్యోగాు కోరుకోవడం వల్లే నిరు ద్యోగం పెరిగిందని కూడా అంటారేమో’ అన్నాడు. ఆర్థిక మంత్రి అన్నట్లు ‘యువత కార్లు కొనకపోవడానికి ఓలా, ఉబెర్‌ు కారణం’ కాకపోవచ్చు. ట్రాఫిక్, ఇంధన ధరు, పార్కింగ్ సమస్యు వారిని నిరుత్సాహ పరచి ఉండవచ్చు. చాలామందికి కారు కొనడం సమస్య కాకపోవచ్చు కానీ, నిర్వహణ సమస్య కావచ్చు, రాయబోయే చలానాు కూడా కారణం కావచ్చు. రాబోయే ఎక్ట్రిక్ వాహనాూ కారణం కావచ్చు. ఇలా ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు స్థిరాస్తి, రవాణా, సమాచార, వ్యవసాయ రంగాు కూడా మాంద్యం దిశలోనే ఉన్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే ప్రజు వ్యక్తిగతంగా తీసుకున్న చర్యు ఏవీ ఆర్థిక మాంద్యాన్ని తగ్గించలేవు. ఈ పరిస్థితుల్లో రాజకీయాతో సంబంధం లేకుండా చిత్తశుద్ధితో ప్రభుత్వం తీసుకున్న చర్యు మాత్రమే దేశాన్ని ఆర్థిక మాంద్య పరిస్థితు నుంచి కాపాడగవు. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యు ఇవీ ఉత్పత్తి కార్యకలాపాు ప్రోత్సహిస్తూ ఉపాధిని కల్పించడం.
`అభివ ృద్ధి కార్యక్రమాు తీసుకొని వీలైనంతగా స్థానిక ప్రజను భాగస్వామ్యం చేయాలి. తద్వారా ఉపాధి, ఆదాయ మార్గాను పెంచాలి
` విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, రవాణాలో సమస్యు లేకుండా చూసుకోవడం ద్వారా ఉత్పత్తి కార్యకలాపాు నిరంతరం కొనసాగిస్తూ ఉపాధి పడిపోకుండా చూసుకోవాలి.
` బ్యాంకింగ్ సేవను విస్తరిస్తూ, బ్యాంకర్లతో మాట్లాడి రుణాు పెంచడం, వడ్డీరేట్లను తగ్గించడం వంటివి చేయాలి. అలాగే ఉత్పాదక కార్యకలాపాతో పాటు వినియోగ వ్యయానికి కూడా రుణాు అందుబాటులో ఉంచాలి.
` వాహన రంగంలో ఇప్పటికే 100%ఖీణI%ు అనుమతిస్తున్నారు. విడిభాగా దిగుమతి సుంకాను తగ్గించడం ద్వారా తయారీ వ్యయాన్ని తగ్గించవచ్చు.
` వ్యవసాయ రంగంపై అధికంగా ఆధారపడిన మనదేశంలో వ్యవసాయ ఉత్పత్తి పరికరాపై రాయితీ, వడ్డీలేని రుణాు పెట్టుబడిని పెంచి అధిక శాతం గ్రామీణుకు ఉపాధిని కల్పిస్తాయి.
` శ్రమ సాంద్రత పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆదాయ పంపిణీ అనేకమంది మధ్య జరిగి ప్రజ వినిమయ సామర్థ్యాన్ని పెంచవచ్చు.
` ఎగుమతుకు ఉన్న ఆటంకాను తొగించి విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జించ డానికి అవకాశాు పెంచుకోవాలి. దీనివ్ల ఉత్పత్తి, ఉద్యోగితను తగ్గకుండా కొనసాగించవచ్చు.
పెట్టుబడిదాయి నిరుత్సాహ పడకుండా తగిన భద్రతా చర్యు తీసుకోవడం ద్వారా వారిలో ఓపిక, ధైర్యం పెంచవచ్చు.
స్వయం సహాయక సంఘాలకు అధిక మొత్తాలో రుణాు అందించడం ద్వారా చిన్న వ్యాపారు, వ్యవసాయదారు, పేద లావాదేవీను తగ్గకుండా చూడవచ్చు. ఒక రంగంలో ఉత్సాహం మరో రంగాన్ని కదిలిస్తుంది, ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న అనుకూ వర్షపాతం, రిజర్వాయర్ల నిండా నీరు ఉన్న దృష్ట్యా వ్యవసాయరంగంపై బాగా దృష్టి పెడితే అక్కడ ఉన్న అనుకూత ఇతర రంగాలో అనుకూత నింపడానికి తోడ్పడుతుంది.