తెలంగాణలో కరోనా ఘంటికు

`రాష్ట్రంలో మరో ముగ్గురి మ ృతి..ఒక్కరోజే 30 కొత్త కేసులు `మొత్తం బాధితులు 127 మంది…9కి పెరిగిన మ ృతులు హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో బుధవారం మరో ముగ్గురు మ ృతి చెందారు. దీంతో మొత్తం మరణా సంఖ్య తొమ్మిదికి చేరింది. కొత్తగా 30 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. వీటితో మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 127కు చేరుకుంది. బుధవారం జరిపిన పరీక్షల్లో 30 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం రాత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికాయి ఈ వివరాు వ్లెడిరచారు. ‘గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు బుధవారం కరోనా వైరస్‌ కారణంగా మరణించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి, వారి వ్ల కుటుంబ సభ్యుకు మాత్రమే కొత్తగా వైరస్‌ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింద’ని వైద్య ఆరోగ్య శాఖ అధికాయి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. ‘బుధవారం వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా దిల్లీ వెళ్లి వచ్చిన వారే’నని వివరించారు. ‘సోమవారం మరణించిన ఆరుగురిలో అయిదుగురు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశా నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరికొంత మందికి వైరస్‌ సోకింది.వారంతా క్రమంగా కోుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్ఛార్జి కూడా అయ్యారు. ఎవరి పరిస్థితీ ఆందోళనకరంగా లేదు. ఈ నేపథ్యంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షు నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మరో 300 మందికి వైద్య పరీక్షు నిర్వహించాల్సి ఉంది’ అని వ్లెడిరచారు.వైద్యపరీక్షు చేయించుకోవాలిదిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యు, వారితో సన్నిహితంగా ఉన్నవారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షు చేయించుకోవాని ముఖ్యమంత్రి కోరారు. పరీక్ష అనంతరం ఎవరికైనా వైరస్‌ సోకినట్లు తేలినా, వారి ప్రాణాు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకా ప్రయత్నాు చేస్తుందని తెలిపారు.ప్రజు సహకరించాలిరాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యు తీసుకుంటున్నదని, దీనికి ప్రజు కూడా సహకరించాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పిుపునిచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాని కోరారు. మరికొద్ది రోజు పాటు ప్రజు సహకరిస్తే, రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్‌, ఎన్‌ 95 మాస్కు, హైడ్రాక్సి క్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ మాత్రు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వైద్య పరీక్షు నిర్వహించడానికి అవసరమైన మెడికల్‌ కిట్స్‌ కూడా సిద్ధంగా ఉంచామని సీఎం వ్లెడిరచారు.ఆ 160 మంది ఎక్కడ?బుధవారం  దాదాపు 500 మంది నుంచి నమూనాు సేకరించినట్లు వైద్యవర్గాు తెలిపాయి. దిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి సంబంధీకుల్లో పువురిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. చార్మినార్‌ వద్ద నిజామియా ఆసుపత్రిలో 80 మందిని, అమీర్‌పేటలోని ప్రక ృతి వైద్యశాలో 200 మందిని, మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆసుపత్రిలో 110 మందిని ఉంచారు. దిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది ఆచూకీ ఇంకా భ్యం కాకపోవడం ఆందోళనకరంగా మారింది. వీరి ద్వారా సుమారు రెండు వే మందికి పైగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్యవర్గాు అంచనా వేస్తున్నాయి.

Read more

పండ్ల రైతుల కడగండ్లు దిగుబడి పుష్కలం..

అమ్మకాలకు కరోనా కష్టకాలం  – హెూల్ సేల్, రిటైల్ పండ్ల వ్యాపారుల గగ్గోలు -పండ్ల ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు -బయటకు వచ్చి కొనలేకపోతున్న వినియోగదారులు -చెట్లకే ఎండిపోతున్న

Read more

అమ్మో! ఒకటో తారీఖు!!

పాలు, సరుకులు, ఇంటి అద్దెలు, తీసుకున్న అప్పులకు వడ్డీలు, గోల్డు రుణాలు -గుబులు పుట్టిస్తున్న ఏప్రిల్ నెల -మధ్యతరగతి వర్గానికి మహా సంకటం -ఆర్బీఐ ప్రకటన.. కొందరికే

Read more

కిక్కు దింపిన క…రోనా!!

మద్యం లేక మానసిక రోగాలు కొనితెచ్చుకుంటున్న మందుబాబులు -లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలన్నీ బంద్ -మందు దొరకక ఇంట్లోనే వింతగా ప్రవర్తిస్తున్న తాగుబోతులు -పల్లెల్లో నిత్యం

Read more

మార్చి నుంచే వేతనాల కోతలు

తుదపరి ఉత్తర్వులు వచ్చే వరకు కోత అమల్లో ఉంటుందని వెల్లడి హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వ్యయాలు, అవసరాలను

Read more

కరోనాపై బాహుబలి సమరం

మోదీ మాటే శాసనం..వైరస్‌ను ఎదుర్కొనే గొప్ప వైద్యుడు..జాతినే కట్టడి చేసిన నేత `దేశ ప్రజందరికీ రోల్‌ మోడల్‌గా నిలచిన మోదీ`క్లిష్టసమయంలో  కఠిన నిర్ణయాలు`లాక్‌ డౌన్‌, స్వీయ నిర్భందం

Read more

లాకవుట్‌ పడినాది..రమణా! సరుకులు నిండుకుంటున్నాయి

లాక్‌డౌన్‌ పొడిగిస్తే మరిన్ని కష్టాలు  తప్పవు..అత్యవసర మందుకూ కరువే `దుకాణాల్లో నిండుకుంటున్న నిత్యావసరాలు!`ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు బ్రేక్‌`పప్పు, నూనొ, చక్కెర, సబ్బు కొరత తీవ్రం`స్థానిక

Read more

అప్పటి వరకు పది పరీక్షలు వద్దు

పరిస్థితులు చక్కబడ్డాకే: తెలంగాణ హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌: తెలంగాణలో పదోతరగతి పరీక్షలు నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. పదోతరగతి పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు

Read more

ఆ.. 11 మందికి విముక్తి

ట్విట్టర్‌లో స్పందించిన మంత్ర కేటీఆర్‌ హైదరాబాద్‌ :గాంధీ దవాఖాన ఐసొలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న 11మందికి కరోనా పాజిటివ్‌ నుంచి నెగెటివ్‌గా వచ్చింది.. వారికి కరోనా నుంచి

Read more

కరోనాను వ్యాప్తి చేసే ప్లాస్టిక్‌

ప్లాస్టిక్‌పై  72 గంటల పాటు వైరస్‌ ప్రభావం హైదరాబాద్‌:ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) గురించే చర్చ నడుస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం మొదు

Read more