అప్పటి వరకు పది పరీక్షలు వద్దు

పరిస్థితులు చక్కబడ్డాకే: తెలంగాణ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: తెలంగాణలో పదోతరగతి పరీక్షలు నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. పదోతరగతి పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం పరిస్థితు చక్కబడే వరకు పరీక్షు వాయిదా వేయాని ఆదేశించింది. మహమ్మారి కరోనా ప్రపంచ వ్యాప్తంగా భయానక రీతిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పాఠశాలు, కళాశాలన్నీ మూతపడ్డాయి. తొమ్మిదో తరగతి వరకు ఎలాంటి పరీక్షు నిర్వహించకుండానే తర్వాతి క్లాసుకు ప్రమోట్‌ చేయాని తొగు రాష్ట్రా ప్రభుత్వాు ఇప్పటికే నిర్ణయించాయి. మరోవైపు తొగు రాష్ట్రా పరిధిలోని వివిధ యూనివర్సిటీ పరీక్షతోపాటు, పు ప్రవేశ పరీక్షు కూడా వాయిదా పడ్డాయి.