కరోనా ఇక దూరం

ఒక్కోవ్యాక్సిన్ వెయ్యి రూపాయల ధరతో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ… ప్రజలకు మాత్రం
ఇది ఉచితంగానే ప్రభుత్వం అందజేసే అవకాశం ఉంది. అయితే కొవిడ్ వ్యాక్సిన్ తయారీకోసం వచ్చేస్తోంది సిరం..!

కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ కోసం రూ. 600కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిరం కంపెనీ బోర్డు ఈ
మధ్యే ఆమోదం తెలిపింది. వెయ్యి రూపాయలకే కోవిడ్ వ్యాక్సిన్ అందజేస్తామంటున్న
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారినపడగా 2లక్షల 11వేల మంది పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కంపెనీ
ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరసకు పుట్టినిల్లు చైనా. అక్కడా వ్యాక్సిన్ తయారైపోయింది.
ప్రస్తుతం రెండు, మూడో ట్రయల్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి -సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి వ్యాక్సిన్
రానుంది. ఈ విషయాన్ని స్వయంగా చైనా సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సీడీసీ) చీఫ్ -త్వరలోనే హ్యూమన్ ట్రయలకు సన్నాహాలు
డాక్టర్ గావ్ ఫు చెప్పారు. ‘ఎమర్జెన్సీ’ పరిస్థితుల్లో మాత్రమే వ్యాక్సినను ఇస్తామని చెప్పారు. నిజానికి
వ్యాక్సిన్ కానీ, మందుగానీ తయారు చేయాలంటే టైం పడుతుందని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల -మొదటి దశలో 10 మిలియన్ల డోసుల తయారీ
నేపథ్యంలో వేగంగా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నామని, ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన -ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేయనున్న సిరం సంస్థ
అన్నారు. మళ్లీ కరోనా తిరగబెడితే ఈ వ్యాక్సినను ఎమర్జెన్సీ మందుగా వాడతామన్నారు. అది కూడా -రెండు యూనిట్లతో పని ప్రారంభించనున్న సంస్థ
అందరికీ ఇవ్వబోమన్నారు. కేవలం డాక్టర్లు, మెడికల్ వర్కర్లకు ముందుగా వాడతామన్నారు. అందరికీ -చైనాలో ఇప్పటికే వ్యాక్సిన్ తయారు
వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుతుందన్నారు. -వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్న అగ్రదేశాలు
మనమెక్కడున్నం? -భారత్ లో వ్యాక్సిన్లు తయారుచేసే 6 సంస్థలలో 3 హైదరాబాద్ లోనే
వ్యాక్సిన్ తయారీకి మన దేశ కంపెనీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో 16 ప్రాజెక్టులకు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ ఆమోదం తెలిపాయి. 70 కంపెనీలు వ్యాక్సిన్ల తయారీపై పనిచేస్తున్నా… 6 కంపెనీలవి ముందున్నాయి. వీటిలో 3 సంస్థలు
హైదరాబాద్ వే కావడం విశేషం. జైడస్? క్యాడిలా 2 వ్యాక్సిన్లపై పనిచేస్తోంది. ఆల్ఫా2బీ దేశంలో కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. కోవిడ్ భయంతో ప్రజలు గడపదాటని
ఇంటర్?ఫెరాన్?తో వ్యాక్సిన్? తయారు చేసే పనిలో ఉంది. రీకాంబినెంట్? డీఎన్?ఏ టెక్నాలజీ, పరిస్థితి నెలకొంది. మందులేని మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు అహర్నిశలు
రివర్స్? జెనెటిక్? టెక్నాలజీలతో వ్యాక్సిన్లను డెవలప్? చేస్తోంది. రేబిస్? వైరస్?, ఫ్లూలను వెక్టార్లుగా శ్రమిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కంపెనీ గుడ్ న్యూస్
వాడుకుంటూ కరోనాను చంపే వ్యాక్సిన్లపై అమెరికాకు చెందిన ఫ్లూజెన్? కంపెనీ, యూనివర్సిటీ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో
ఆఫ్? విస్కాన్సిన్? మాడిసన్?తో కలిసి ప్రయోగాలు చేస్తోంది భారత్? బయోటెక్. ఈ రెండు చాలా తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. అందుకు గాను ఇతర
కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో లీడింగ్?లో ఉన్నాయి మందుల తయారీని కూడా తాత్కాలికంగా నిలిపివేశామని ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్? విషయంలో ఓ అడుగు ముందుకే వేసింది. ట్రయల్స్? పూర్తి దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను రూ. వెయ్యికే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రముఖ వ్యాక్సిన్
కాకుండానే 10 లక్షల డోసుల తయారీకి ఏర్పాట్లు చేసేసుకుంది. ఇండియా సహా వివిధ దేశాలకు అభివృద్ధి సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. మొదటి
చెందిన 7 కంపెనీలు ఆ పనిలోనే ఉన్నాయిప్పుడు. బ్రిటన్?లో మూడు, యూరప్ లో రెండు, చైనా, దశలో నెలకు 10 మిలియన్ల డోసులను సిద్ధం చేస్తామన్నారు. తరువాత నెలకు 20 నుంచి 40
ఇండియాలో ఒక్కో కంపెనీ వ్యాక్సిన్?ను తయారు చేయనున్నాయి. వ్యాక్సిన్ పై నమ్మకంగా మిలియన్ల డోసులను తయారు చేస్తామన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి 2-4 కోట్ల
ఉండడం, గతంలో మెర్స్? వ్యాక్సిన్ తయారు చేసిన అనుభవం ఉండడంతో ముందుగానే డోసులను ఉత్పత్తి చేస్తామని వచ్చే నెలలో మనుషులపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు
చేడాక్స్?1ఎన్? కొవ్?19 వ్యాక్సిన్? తయారీకి ప్లాన్? చేస్తున్నారు. యూనివర్సిటీ టెస్ట్? చేస్తున్న ఆ చెప్పారు. అటు బ్రిటన్లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ట్రయల్స్ కోసం వేచి
వ్యాక్సిన్? పేరు చెడాక్స్?1 ఎన్?కొవ్?19 (జజఠూసూఇ-1 అజశీఎ%-19). దాన్ని చేడాక్స్?1 అనే చూడబోమన్నారు. .
వైరస్?తో తయారు చేశారు. జలుబుకు కారణమయ్యే అడినోవైరస్?కు ఇనాక్టివ్? రూపమే ఈ వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన ప్రముఖ సిరం ఇన్స్టిట్యూట్ కొవిడ్-19 వ్యాక్సిన్
చేడాక్స్ ?1. మనుషులకు ఇచ్చేలా ఆ వైరస్? జీన్స్?లో మార్పులు చేసి ఇనాక్టివ్?గా మార్చారు. ఈ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బ్రిటన్లో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్
చేడాక్స్?కు కరోనా వైరస్?లోని కొమ్ముల్లో ఉండే స్పైక్? గ్లైసోప్రొటీన్లను కలిపి విజయవంతమైతే..భారత్ లో 6కోట్ల డోన్లను ఈ సంవత్సరం ఉత్పత్తి చేసేందుకు
చేడాక్స్?1ఎన్?కొవ్?19కు రూపునిచ్చారు. కరోనా వైరస్? ఏసీఈ 2 రిసెప్టర్లకు అతుక్కుని సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ
ఇన్?ఫెక్షన్? సోకుండా ఉండేలా ఈ వ్యాక్సిన్? కాపాడుతుంది. వ్యాక్సిన్ ను ఇప్పటికే జంతువుల్లో పరీక్షలు జరిపి.. ప్రస్తుతం మానవుల్లో ప్రయోగాలు మొదలుపెట్టింది.
అయితే కోవిడ్ 19′ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ విజయవంతం కాగానే వీటిని భారీ
సీరం ఇనిస్టిట్యూట్? ఆఫ్? ఇండియాకు ఫండ్స్ ? స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అధర్ పూనావాలా వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతోమంది అత్యున్నత స్థాయి నిపుణులు
టీబీ మందుతో వ్యాక్సిన్? తయారు చేసేందుకు సీరం ఇనిస్టిట్యూట్? ఆఫ్? ఇండియా పని చేస్తోంది. నిమగ్నమయ్యారని..అందుకే వ్యాక్సిన్ తొందరలోనే వస్తుందని నమ్ముతున్నట్లు అభిప్రాయపడ్డారు.
జర్మనీలోని మాక్స్ ?ప్లాంక్? ఇనిస్టిట్యూట్? ఫర్? ఇన్ఫెక్షియస్? బయాలజీ సహకారం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి పరిశోధనలు జరుగుతుండగా వీటిలో ఇప్పటికే కనీసం ఐదు
ఈ వ్యాక్సిన్? తయారీకి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్? అసిస్టెన్స్? కౌన్సిల్? ఆర్థిక సాయం వ్యాక్సిన్లు ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నట్లు అంచానా వేశారు. ఇక ఆక్స్ ఫర్డ్
చేస్తోంది. అనుమతులు, ముడి సరుకు విషయంలోనూ సాయం చేయనుంది. వ్యాక్సిన్? పై ఎలాంటి యూనివర్సిటీలో చేపడుతున్న పరిశోధనలు సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు
పేటెంట్? తీసుకోబోమని, ప్రజలను కాపాడడమే తమకు ముఖ్యమని ఇటీవల కంపెనీ సీఈవో భావిస్తున్నామని సిరం సీఈఓ అధర్ పూనావాలా తెలిపారు.
ప్రకటించారు. వ్యాక్సిన్? తయారీని నేషనల్? ఇనిస్టిట్యూట్? ఆఫ్ ? ఇమ్యునాలజీ సమన్వయం ఒకవేళ ఇది విజయవంతమై, అన్నీ సవ్యంగా జరిగితే మాత్రం రానున్న సంవత్సర కాలంలోనే
చేస్తుంది. వ్యాక్సిన్? తయారు చేసే అన్ని కంపెనీలకూ డిపార్ట్ మెంట్? ఆఫ్? బయోటెక్నాలజీ దాదాపు 40కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు
నోడల్? ఎజెన్సీగా ఉంటుంది. హైదరాబాద్ కు చెందిన ఆంకో సీక్? బయో ప్రైవేట్? లిమిటెడ్? అనే తెలిపారు. వీటిని భారత్ లోని పుణె కేంద్రంలో ఉన్న రెండు యూనిట్లలో తయారు చేయనున్నారు.
వెలడించారు
కంపెనీ ఊపిరితిత్తుల ఆధారంగా మందుల తయారీపై దృష్టి పెట్టింది. కరోనా ఎఫెక్ట్? లంగ్స్? పైనే ఉండడంతో అదే మోడల్?ను ఎంచుకుంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల యాంటీబాడీలను బేస్? చేసుకుని వ్యాక్సిన్? తయారు చేసేందుకు సిద్ధమవుతోంది విర్కోవ్? బయోటెక్? కంపెనీ.
1,100 మందిపై ట్రయల్స్?
ప్రస్తుతం ఆక్స్?ఫర్డ్? వ్యాక్సిన్?పై థేమ్స్? వ్యాలీ రీజియన్?లో ట్రయల్స్? జరుగుతున్నాయి. 18 నుంచి 55 ఏళ్ల వయసున్న 1,102 మందిపై ప్రయోగాలు చేయనున్నారు. అది కూడా వైరస్? సోకని ఆరోగ్యవంతమైన వాళ్లనే అందుకు ఎంచుకున్నారు. అందులో ఇప్పటికే తొలి డోస్?ను ఓ మహిళకు ఇచ్చారు. వలంటీర్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. సగం మందికి చేడాక్స్?1ను, మరో సగం మందికి మెనింజైటిస్? (మెదడు ఇన్?ఫెక్షన్?)ను అడ్డుకునే మెనింజైటిస్ ? వ్యాక్సిన్? ‘మెన్?ఏసీడబ్ల్యూవై’ని ఇస్తారు. అయితే, ఎవరికి ఏ వ్యాక్సిన్? ఇచ్చారో మాత్రం చెప్పారు. అసలు ట్రయల్? స్టార్ట్ ? కావడానికి ముందు పది మంది వలంటీర్లకు నాలుగు వారాలకుగానూ రెండు డోసుల చేడాక్స్?1ను ఇచ్చి టెస్ట్? చేస్తున్నారు. ఈ ట్రయల్స్? అన్నీ జెన్నర్? ఇనిస్టిట్యూట్?లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్?గా పనిచేస్తున్న సారా గిల్బర్ట్ ? నేతృత్వంలో జరుగుతున్నాయి. 80 శాతం ఈ వ్యాక్సిన్? సక్సెస్? అవుతుందని ఆమె చెబుతున్నారు. ట్రయల్స్? తొలి దశలో భాగంగా వచ్చే నెలలో
800 మందిపై ప్రయోగం మొదలుపెట్టనున్నారు. వాళ్లలో యాంటీ బాడీల తయారీ, రిసెప్టర్? ప్రొటీన్లలో మార్పుల వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ ట్రయల్స్? సక్సెస్? అయితే ఆఫ్రికా దేశాల్లోనూ ట్రయల్స్? చేసేందుకు యూనివర్సిటీ టీం రెడీ అవుతోంది. ముందుగా కెన్యాలో ఆ ప్రయోగాలు చేయనున్నారు. కెన్యా మెడికల్? రీసెర్చ్? ఇనిస్టిట్యూట్?, ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరిపి టెస్టులు చేస్తారు. ఆక్స్? ఫర్డ్?, ఇంపీరియల్? కాలేజీల వ్యాక్సిన్? డెవలప్ మెంట్?కు బ్రిటన్? సుమారు
రూ.377 కోట్లు (4 కోట్ల పౌండ్లు) కేటాయించింది.
ఎయిమ్స్?లో సెప్సిస్? మందుపైనా..
ఎయిమ్స్? ఢిల్లీ, ఎయిమ్స్? భోపాల్?, చండీగఢ్?లోని పీజీ ఐఎంఈఆర్?లు సెప్సిస్?ను తగ్గించే ‘సెప్సివాక్?’ డ్రగ్?పైనా పరిశోధనలు చేయబోతున్నాయి. ఏదైనా ఇన్ ఫెక్షన్? వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనేందుకు రక్తంలోకి మన బాడీ కొన్ని కెమికల్స్?ను విడుదల చేస్తుంది. దాంట్లో బ్యాలెన్స్?
లేకపోతే సెప్సిస్? కిందకు దారితీస్తుంది. ఒంట్లోని అవయవాలపై ఎఫెక్ట్? పడుతుంది.
దానిని అడ్డుకునే సెప్సివాక్? నే కరోనా ట్రీట్?మెంట్?కు వాడబోతున్నాయి ఆయా సంస్థలు. మూడు ఆస్పత్రుల్లోని 50 మందికి ఆ మందును 0.3 మిల్లీలీటర్లకు వరకు ఇస్తారు. ఆరు నెలల పాటు పరీక్షిస్తారు. ఈ మందుతో శరీరానికి ఉండే సహజమైన రక్షణ గుణాన్ని సెప్సివాక్? పెంచుతుందని భావిస్తున్నారు. దీంతో కరోనా పేషెంట్ల మరణాల రేటును తగ్గిస్తుందని, త్వరగా కోలుకునేలా చేస్తుందని అంటున్నారు. అంతేగాకుండా కరోనా పాజిటివ్? వ్యక్తుల కాంటాక్ట్?లనూ
కాపాడుతుందని చెబుతున్నారు.
సీఎస్?ఐఆర్? ఆధ్వర్యంలో ట్రయల్స్?
కౌన్సిల్? ఆఫ్? సైంటిఫిక్ ? రీసెర్చ్ ? అండ్? ఇండస్ట్రియల్? రీసెర్చ్ ? (సీఎస్?ఐఆర్?), అహ్మదాబాద్?కు చెందిన జైడస్? క్యాడిలాలు కలిసి 2007లో పబ్లిక్ ? ప్రైవేట్? పార్ట్?నర్? షిప్? కింద సెప్సివాక్?ను తయారు చేశాయి. సెప్సిస్? మరణాల రేటును 50% వరకు తగ్గించిన ఈ సెప్సివాక్?ను కరోనా
పేషెంట్లపై వాడేందుకు డైరెక్టర్? జనరల్? ఆఫ్? హెల్త్? సర్వీసెస్?, సెంట్రల్? డ్రగ్స్? స్టాండర్డ్? కంట్రోల్? ఆర్గనైజేషన్?లు అనుమతిచ్చాయి. సీఎస్?ఐఆర్? ఆధ్వర్యంలోనే 3 ఆస్పత్రులు ట్రయల్స్?
చేయనున్నాయి. 6 నెలల పాటు ట్రయల్స్? సాగుతాయి. ఈ రిజల్ట్?ను బట్టే దానిని కరోనా పేషెంట్లకు వాడేది లేనిది తేలుస్తామని సైంటిస్టులు అంటున్నారు. “కరోనా పేషెంట్లలో అవయవాలు
ఫెయిల్? కాకుండా ఈ మందు కాపాడుతుంది. చనిపోయే ముప్పును తగిస్తుంది” అని డ్రగ్స్?
కంట్రోల్? జనరల్? ఆఫ్? ఇండియా డాక్టర్? వీజీ సోమానీ చెప్పారు.