అగ్రరాజ్యం అతలాకుతలం
అంతకంతకూ పెరుగుతున్న కరోనా మరణ మృదంగం..వణికిపోతున్న అమెరికా
`లక్షకు చేరువలో కరోనా కేసులు
`చైనా, ఇటలీని దాటేసిన బాధితులు
`భారీగా కరోనా నిర్థారణ పరీక్షలు
`కేవలం ఎనిమిది రోజుల్లో 2,20,000 వే మందికి పరీక్షలు
`ఒక్క న్యూయార్క్‌లోనే 281కి చేరిన మరణాలు
`క్రీడామైదానాన్నీ ఆసుపత్రుగా మారుస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్:
కరోనా తీవ్రతకు అగ్రరాజ్యం అమెరికా వివిలాడుతోంది. వాణిజ్యకేంద్రమైన న్యూయార్క్‌లో ఈ వైరస్ దెబ్బకు ప్రజు గజగజ వణుకుతున్నారు. నుపు-తొపు లేదు, ధనిక-పేద తేడా లేదు, అందరిలోనూ ఈ వైరస్ నుంచి బయటపడటం ఎలా అన్న ఆలోచనే తప్ప మరొకటిలేదు. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్తుందో అర్థం కావడం లేదని అక్కడి సీనియర్ వైద్యు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితిపై అక్కడే ఉంటున్న ప్రవాస భారతీయులైన సీనియర్ వైద్యు మాట్లాడారు.కరోనా వైరస్ ఇప్పుడు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోది. చైనా, ఇటలీ, స్పెయిన్‌లో సృష్టించిన ఉత్పాతాన్ని ఇప్పుడు అగ్రరాజ్యంలోనూ మొదుపెట్టింది. యూఎస్‌లో కరోనా వియతాండవం చేయబోతోందన్న పరిశోధకు హెచ్చరికు వాస్తవరూపం దాుస్తున్నాయి. తాజాగా చైనా, ఇటలీని దాటుకొని ప్రపంచంలోనే అత్యధిక కేసు నమోదైన దేశా జాబితాలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. గురువారం నాటికి ఆ దేశంలో 83,545 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 14.9శాతం. వీరిలో 1,201 మందికి పైగా మ ృత్యువాతపడ్డారు. చైనాలో ఇప్పటి వరకు 81,285 మంది, ఇటలీలో 80,589 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
అయితే, మిగతా దేశాతో పోలిస్తే కరోనా నిర్ధారణ పరీక్షల్ని అమెరికా భారీ స్థాయిలో పెంచింది. అందువల్లే ప్రతిరోజు పెద్ద ఎత్తున కొవిడ్-19 కేసు నమోదవుతున్నాయి. కేవం ఎనిమిది రోజుల్లో 2,20,000 వే మందికి పరీక్షు నిర్వహించినట్లు దేశంలో పరిస్థితుల్ని సమీక్షిస్తున్న శ్వేతసౌధంలో సీనియర్ వైద్యుడు దెబోరా తెలిపారు. అయితే చైనా, ఇటలీతో పోలిస్తే మరణా సంఖ్య అమెరికాలో తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశం. ఒక్క న్యూయార్క్‌లోనే 38వే మంది వైరస్ బారిన పడగా.. 281 మంది మరణించారు.
కరోనా వైరస్ వ్యాప్తిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం తెలిపారు. కొన్ని రోజు క్రితం చైనాపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను ‘చైనీస్ వైరస్’గా అభివర్ణించడంతో పాటు.. కొవిడ్-19 తీవ్రతను ప్రపంచానికి తెలియజేయడంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్ కేసు సంఖ్య ఎంతో ఎవరికీ తెలియదంటూ మరోసారి ఆ దేశంపై అనుమానాు వ్యక్తం చేశారు. ఈ పరిణామా నేపథ్యంలో వీరివురి చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు
అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ప్రభుత్వానికి, వైద్యుకు అందరికీ ఇది పెద్ద ఛాలెంజ్‌గా మారింది. పరిస్థితి చేయి దాటిపోతుందేమో అనేంత భయంగా ఉంది. న్యూయార్క్‌లో ఇతర రాష్ట్రాకంటే తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటలీ మాదిరిగా తయారవుతోంది. అన్ని రకా వసతు ఉన్న ఇక్కడే ఇలా ఉంటే సరైన మౌలిక సదుపాయాు లేని చోట ఎలా ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టం. న్యూయార్క్‌లో ఉన్న పడకకు అదనంగా వెయ్యి పడకను మిలిటరీ సిద్ధం చేసింది. పెద్ద క్రీడా మైదానాన్ని ఆసుపత్రిగా మార్చే పనిలో నిమగ్నమై ఉంది. ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం లేదు. వైరస్ న్యూయార్క్‌లోనే కేంద్రీక ృతమవుతుందా? ఇతర రాష్ట్రాకు విస్తరిస్తుందా అన్నది మరో పది రోజుల్లో తొస్తుంది.
ఆ పరిస్థితికి తగ్గట్లుగా సిద్ధమవగమా లేదా చూడాలి. ఆందోళనకరమేంటంటే 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సుగ యువకు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. 20 శాతం వరకు వీళ్లు ఉంటున్నారు. మరణాల్లో కూడా వీరి సంఖ్య మూడు శాతం వరకు ఉంది. న్యూమోనియా, శ్వాసకోశ సమస్యతో వచ్చేవారిలో మరణా సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముందస్తు హెచ్చరికను ఇటలీ పట్టించుకోలేదు. అమెరికా హెచ్చరికకు తగ్గట్లుగా సిద్ధమైంది. అయినా పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది. ఇక్కడ మొదటి రెండు వారాల్లో రెండు కేసు. తర్వాత రెండువారాల్లో యాభైవే కేసు వరకు వెళ్లాయి. ఎంత వేగంగా వెళ్తుందో అర్థంకావడం లేదు. ఈ వాస్తవాన్ని ఒప్పుకోకపోతే చాలా కష్టం. కొరియాలో, చైనాలో కేసు తగ్గాయి. కానీ రెండోసారి మళ్లీ వస్తుందనే భయం ఉంది. ఇది అంత సుభంగా పోయేది కాదు. ప్రస్తుతం అమెరికాలో కూడా క్రమేణా ఒక్కో రాష్ట్రంలో కేసు సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ ఆర్థికంగా సమస్యలేదు. ఆసుపత్రులో రోగుందరికీ ఉచితం చేశారు. ఒక్కో ఆసుపత్రికి ఇంత అని ప్రభుత్వమే నిధులిస్తుంది. భారత్‌లో ఇలా సాధ్యం కాదు. అమెరికాలో చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఇటలీలో ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేని స్ధితి. నాుగువే మంది వైద్యులే వైరస్ బారిన పడ్డారు. అమెరికాలో ఇక్కడ ఉన్న భారతీయుంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇంట్లోనే ఉన్నా పూర్తిస్థాయి వేతనాు చెల్లిస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారు సహా అందుబాటులో ఉన్న వైద్యుందరినీ ప్రభుత్వం పిలిపించింది. దుకాణాన్నీ ఖాళీ. నీళ్లు కావాన్నా రేషనే. లింక్ దెబ్బతినడంతో కొరత ఏర్పడిరది. ఇంత భయానక పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు అంటున్నారు వైద్యు.
భారతదేశంలో వచ్చే రెండు వారా పాటు ప్రజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడి మౌలిక వసతును పరిగణనలోకి తీసుకొంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తేవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎడ్యుకేట్ చేయడం చాలా ముఖ్యం. గ్రామాు, పట్టణాు ఎక్కడికక్కడ ప్రణాళికు ఉండాలి. అధిక సంఖ్యలో పరీక్షు చేయాలి. ప్రజలే తగు జాగ్రత్తు తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా వరకు వెళ్తే ఏమవుతుందో అన్న ఆందోళన తొగించాలి. వారికి తీవ్రతను తెలియ చెప్పాలి.
బ్రతుకు దుర్భరంగా ఉంది
అమెరికాలో పరిస్థితి దుర్భరంగా ఉంది. న్యూయార్క్‌లో 30 వే మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 3800 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రుల్లో చేరిన వారిలో 25 శాతం మంది ఐసీయూలో ఉన్నారు. వ ృద్ధాప్యంలో ఉన్నవారు, గుండెపోటు, మధుమేహంతో బాధపడేవారే కాదు, ఇతయీ 25 నుంచి 30 శాతం మంది చేరిన వారిలో ఉన్నారు. శత్రువు బవంతుడు అని గుర్తిస్తే ఎదుర్కోవడం ఎలాగో ఆలోచిస్తాం. అలా కాకపోతే ఏం జరుగుతుందో కళ్లారా చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఇక్కడ బయట జనం లేరు, షాపు లేవు, ఏమీ లేవు. నిర్ణయించిన సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లి అవసరమైనవి తెచ్చుకొంటున్నాం. వస్తువు కొరత చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ రేషనే. టాయిలెట్ పేపర్ కూడా దొరకడం లేదు. మేము రోగును ఆసుపత్రిలోకి రానివ్వడం లేదు. ఫోన్లో మాట్లాడటం, టెలిమెడిసన్ అవాటు చేసుకొంటున్నారు. రోజుకు 25 మంది రోగుకు ఫేస్‌టైం ద్వారానే వైద్యం చేస్తున్నారు. అవసరమైన చోట్లకు డాక్టర్లను పంపుతున్నారు. వచ్చే రోగుందరినీ ఎమర్జెన్సీ గదిలోకి రానివ్వకుండా బయటే పరీక్షు చేసి, అవసరమైన వారిని మాత్రమే చేర్చుకొంటున్నారు. ఇక్కడ ఉన్న భారతీయు కూడా గత వారం రోజుగా దీని తీవ్రతను గుర్తించారు. ఫోన్ చేసి పరస్పరం మాట్లాడుకొని అందరూ బయటకు వెళ్లకుండా ఎవరో ఒకరు మాత్రమే వెళ్తున్నారు. నేను పని చేస్తున్న కొంబియా విశ్వ విద్యాయంలో 4500 మంది ఉంటే వెయ్యిమంది వరకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో దాదాపు 25 శాతం మంది ఐసీయూలో చేరారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంది.
భారతదేశంలో ఇక్కడి లాంటి పరిస్థితి వస్తే ఆసుపత్రు తట్టుకోలేవు. పార్టీతో సంబంధం లేకుండా అందరూ దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలి. తగు జాగ్రత్తు తీసుకోకపోతే కొన్ని దేశాల్లో ఎంత తీవ్రంగా నష్టం వాటిల్లిందో భారతదేశ ప్రజల్లోకి విస్త ృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని హెచ్చరిస్తున్నారు.
వార్తా పత్రికతో వైరస్ వ్యాప్తికి ఆధారాల్లేవువార్తాపత్రిక ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాు లేవని ఆమెరికాలోని తొగు వైద్యు డాక్టర్ జయరాం నాయుడు, డాక్టర్ కుమార్ కపటపు తెలిపారు.
‘వార్తా పత్రికను, కరెన్సీ నోట్లను తాకడం ద్వారా కరోనా సోకినట్లు ఆధారాు లేవు. ఎలాంటి సమాచారం లేదు. మేము కాగితంతో తయారు చేసిన మాస్కు, రక్షణ గౌన్లనే వాడుతాం. రోజువారీ జీవితంలో కాగితాన్ని విస్త ృతంగా ఉపయోగిస్తాం. పత్రిక పంపిణీపై అమెరికాలో కానీ, ఏ ఇతర దేశంలో కానీ ఎలాంటి నియంత్రణు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థకూడా ఎలాంటి అభ్యంతరం తొపలేదు. ఎక్కువ తుంపర్ల ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.’ అని డాక్టర్ జయరాం నాయుడు పేర్కొన్నారు. పత్రికతో వైరస్ ప్రబుతుందనడానికి ఎలాంటి ఆధారాు లేవని డాక్టర్ కుమార్ తెలిపారు.