కూరగాయలు నిలువ్లెల గాయాలు

ఆకాశం తాకిన ధరులు…కిలో 80 నుంచి రూ.100 పలికిన

` మార్కెట్లను తాకిన 31 దాకా బంద్‌ ప్రభావం
`ఒక్కసారిగా వారానికి సరిపడ కూరగాయు
`డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక అమాంతం పెరిగిన రేట్లు
`పొరుగు రాష్ట్రానుంచి నిలిచిపోయిన రాకపోకు
`నిబంధను లెక్కచేయక రైతుబజార్లకు పోటెత్తిన జనం
`రైతుబజార్లలోనే లోపించిన నియంత్రణ
`కొన్ని చోట్ల వ్యాపారుతో గొడవకు దిగిన కొనుగోుదాయి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం తాజాగా కూరగాయపై పడిరది. కొవిడ్‌ నేపథ్యంలో రెండు తొగు రాష్ట్రాల్లో ప్రభుత్వాు ఈనె 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కూరగాయు, నిత్యావసరా కోసం జనాు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. జనా రాకతో రైతు బజార్లు, పండ్ల మార్కెట్లు, పెట్రోల్‌ బంకు, సూపర్‌ మార్కెట్లు రద్దీగా మారాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, వరంగల్‌, ఖమ్మం, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లోని రైతు బజార్లు జనాతో కిక్కిరిసిపోయాయి.  ఇదే అదునుగా చూసుకున్న దళాయి కూరగాయ ధరను భారీగా పెంచారు. రైతుబజార్లకు కూరగాయ రాక తగ్గడంతో ధరను రెండిరతు పెంచి అమ్ముతున్నారు. దీంతో ప్రజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనం ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రద్దీని నియంత్రించేందుకు పోలీసు తీవ్ర ఇబ్బందు పడుతున్నారు.
మరోవైపు షాపింగ్‌ మాల్స్‌ వద్ద ఉదయం 9గంట నుంచే నగరవాసు బాయి తీరారు. కరోనా నేపథ్యంలో వినియోగదారును పరీక్షించిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. ఒక్కో వినియోగదారుడి మధ్య కనీస దూరం ఉండేట్లు చూస్తున్నారు.
మరోవైపు చాలా ప్రాంతాల్లో సాధారణ రోజుల్లాగే అడ్డా మీద కూలీు నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్‌లోని కోఠి, నాంపల్లి వద్ద గుంపు గుంపుగా కూర్చొని కూలీ పను కోసం వేచి చూస్తున్నారు.
 తెంగాణలో కోవిడ్‌ -19 ( కరోనా వైరస్‌ ) వ్యాప్తి నివారణ కోసం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్‌లో కూరగాయ ధరు కొండెక్కాయి. ఇదే అదనుగా సామాన్యును కూరగాయ వ్యాపాయి నిుపు దోపిడి చేస్తున్నారు. జనతా కర్ఫ్యూతో నిన్నంతా ఇళ్లలో ఉన్న జనాు… సోమవారం నిత్యావసరాు, కూరగాయు కొనేందుకు పెద్ద ఎత్తున సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లుకు చేరుకున్నారు. దీంతో నగరంలోని పు రైతు బజార్లు జనాతో కిక్కిరిసిపోయాయి. సందట్లో సడేమియా అన్నట్లు వ్యాపారస్తు ….కూరగాయల్ని అధిక ధరకు అమ్ముతున్నారు. దీంతో వ్యాపారుపై కొనుగోుదాయి మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికాయి పట్టించుకోవడం లేదని కొనుగోుదాయి వాపోతున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజకు నిత్యావసర సరుకున్నీ, కూరగాయు అందుబాటులోనే ఉంటాయని తెంగాణ ప్రభుత్వం భరోసా ఇచ్చినా.. అధిక ధర వ్ల తమకు ఇబ్బంది కుగుతుందని ప్రజు మండిపడుతున్నారు. సాధారణ రోజు కంటే రెండిరత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రజు వాపోతున్నారు. మార్కెట్‌ అధికాయి చేతులెత్తేయడంతో వ్యాపారుకు, ప్రజకు మధ్య వాగ్వాదం నెకొంది. దాదాపు అన్ని కూరగాయ రేట్లు ఇలానే ఉన్నాయి. నగరంలోని గుడిమల్కాపూర్‌ , మోహదీపట్నం వ్యవసాయ మార్కెట్‌లో కూడా కూరగాయ ధరు ఆకాశనంటుతున్నాయి.
కూరగాయు పాత ధర ప్రస్తుతం ధర
టమాట(కిలో) రూ. 8 రూ. 100
వంకాయ( కిలో) రూ. 15 రూ. 80
మిర్చి           రూ. 25 రూ. 90
క్యారెట్‌( కిలో) రూ.25 రూ. 80
క్యాప్సికం (కిలో) రూ. 30 రూ. 80
కాకరకాయ (కిలో) రూ. 25 రూ. 80
అదేవిధంగా న్లగొండలోని కూరగాయ మార్కెట్‌ కూడా జనంతో కిక్కిరిసిపోయింది. లాక్‌డౌన్‌ రూల్స్‌ను పాటించకుండా ప్రజు పెద్దఎత్తున మార్కెట్‌కి తరలివచ్చారు. ఇలా అయితే కోరోనా నివారణ ఎలా సాధ్యమవుతుందని స్థానికు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కూరగాయ ధరు కూడా అధికంగా ఉన్నాయని  ప్రజు వాపోతున్నారు.
కరోనా భయంతో జనం కూరగాయ వైపు చూస్తున్నారు. నాన్‌ వెజ్‌ ఎందుకులే.. అంత రిస్క్‌ ఎందుకనో ఏమో మాంసాహారం వైపు వెళ్లడం లేదు.చికెన్‌ తింటే కరోనా ప్రభావం ఉండదని ప్రకటను వస్తున్నా ఎందుకో జనం జంకుతున్నారు. ముక్క లేనిది ముద్ద దిగని వారు కూడా వెజిటేరియన్‌ ఫుడ్‌ తింటున్నారు.  గ్రేటర్‌ పరిధిలో మాము రోజుల్లో కంటే ఇటీవ కాంలో కూరగాయ వినియోగం ఎక్కువగా పెరిగిందని గణాంకాు చెబుతున్నాయి.
కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ ప్రభావంతో కూరగాయ ధరు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటన మెవడ్డ మరుసటి రోజే నిత్యావసరా కోసం ప్రజు రైతు బజార్లకు, కిరాణా దుకాణాకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. జనా రాకతో నిత్యావసర దుకాణాు, పెట్రోల్‌ బంకు, రైతు బజార్లు, పండ్ల మార్కెట్ల వద్ద ఎక్కువ రద్దీ నెకొంది. మరోవైపు, ప్రధాన రోడ్లపై వాహనా రద్దీ కూడా పెరిగింది. హైదరాబాద్‌లోని కొత్తపేట, వనస్థలిపురం, హబ్సీగూడ, ఎర్రగడ్డ రైతు బజార్లు జనంతో కిక్కిరిశాయి.
ఖాళీ రోడ్లపై రయ్‌ రయ్‌.. తిక్క కుదిర్చిన హైదరాబాద్‌ పోలీసు
ఇలా జనాు ఒకేసారి నిత్యావసరా కోసం ఎగబడడంతో కూరగాయ ధరను వ్యాపాయి విపరీతంగా పెంచేశారు. రైతుబజార్లలో అధిక ధరకు కూరగాయను విక్రయిస్తున్నారు. సాధారణ రోజుతో పోలిస్తే కూరగాయ ధరు భారీగా పెరిగాయి. కొనుగోుదాయి ప్రశ్నించగా.. కర్ఫ్యూ ఉన్నందున రైతు నుంచి సరఫరా తగ్గిందని సమాధానమిస్తున్నారు. ధరు పెరుగుతుండడంతో సామాన్య ప్రజానీకం ఆందోళన చెందుతోంది.
 వినూత్నంగా బుద్ధి చెప్పిన పోలీసు.. సిగ్గుతో జనం అవస్థు
హబ్సీగూడ రైతు బజార్‌లో మిర్చి కిలో రూ.100 వరకూ అమ్ముతున్నారు. టొమాటోు రూ.50, క్యారెట్లు రూ.50, బెండకాయు రూ.60, దోసకాయ రూ.60, దొండకాయు రూ.60కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఇక పాకూర, తోటకూర వంటి ఆకుకూర ధరలైతే మరీ ఘోరంగా ఉంటున్నాయి. సాధారణ రోజుల్లో రూ.10కి ఐదు నుంచి 7 కట్టు ఇచ్చేవారు. కానీ, ఈ సమయంలో ఒక కట్ట రూ.10కి అమ్ముతుండడం గమనార్హం. కేపీహెచ్‌బీలో సోమవారం ఉదయం ఓ దుకాణం తెరిచిన కాసేపటికే పొడవైన క్యూ కనిపించింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా వరుసలో నిబడ్డ వారు దూరం పాటించారు.
గ్రేటర్‌జనాభా..కూరగాయ డిమాండ్‌ ఇలా..
గ్రేటర్‌లో దాదాపు కోటిమంది నివాసముంటున్నారు.   ప్రతిరోజూ 3వే టన్ను కూరగాయు వినియోగించేవారు.  అంటే ప్రతి ఒక్కరికీ  ప్రతి ఒక్కరికీ 300 గ్రాము అవసరం.  అయితే గత వారం రోజు నుంచి కరోనా ప్రభావంతో నగర జనం నాన్‌వెజ్‌కు దూరమయ్యారు. అదనంగా మరో వెయ్యి టన్ను కూరగాయ విక్రయాు సాగుతున్నాయి.   రోజు 4 వే టన్ను కూరగాయు నగరవాసి వినియోగిస్తున్నాడు. నగరానికి రంగారెడ్డి, మెదక్‌ జిల్లా నుంచే కాక కర్నూు, చిత్తూరు, అనంతపురం తదితర ప్రాంతానుంచి  కూరగాయు దిగుమతి అవుతున్నాయి.కర్ణాటక ప్రాంతానికి చెందిన చిక్‌బళ్లాపుర్‌ నుంచి వస్తున్నాయి.  మొన్నటిదాకా అతితక్కువ టమాట కేజీ రూ. 10 ఉండగా, అత్యధికంగా చిక్కుడు, బీరకాయ ధర కేజీ రూ. 40 వరకు ఉన్నాయి. ఇక సకం బంద్‌ కారణంతో ఒక్కసారిగా కూరగాయ రేట్లు మూడిరతు పెరిగాయి.
గ్రేటర్‌ పరిధిలో ఒక్క కొల్డ్‌ప్టొరేజ్‌ లేదు…
గ్రేటర్‌తో పాటు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లా పరిధిలో కూరగాయు నిువ చేయడానికి ఒక్క కోల్డ్‌ప్టొరేజ్‌ లేదు. దీంతో స్థానిక సీజన్‌లో ఎక్కువ మోతాదులో కూరగాయు, దుంపు, ఆకుకూరు మార్కెట్‌కు రైతు తీసుకొస్తే ప్రభుత్వం కొనుగోు చేసి వాటిని భద్రపర్చడానికి అవకాశం లేదు. దీంతో రైతు ఇబ్బంది పడుతున్నారు.  
ప్రత్యామ్నాయం గురించిపట్టించుకోని ప్రభుత్వం
వచ్చే నె ఏప్రిల్‌ నుంచి కూరగాయ సీజన్‌ ముగుస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా కూరగాయు నగర మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. కూరగాయ వినియోగం ప్రస్తుతం ఉన్నట్లు ఉంటే వచ్చే నెలో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయనుందో తెలియదు. సీజన్‌లో కూరగాయు ఎక్కువ దిగుబడి అయితే వాటిని నిువ చేసి అన్‌సీజ్‌లో ధరు నికడగా ఉంచడానికి మర్కెటింగ్‌, హార్టికర్చర్‌ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు.