సందట్లో సడేమియా సరుకుల రేట్లు పెంచారయా!!

జనతా కర్ఫ్యూ ప్రభావం..ముందుగానే నిత్యావసరాల కొనుగోళ్లు

`పలు నగరాలో షాపింగ్‌ మాల్స్‌ మూసివేత `జనతా కర్ఫ్యూ కారణంతో బల్క్‌గా సరుకుల కొనుగోళ్లు `ఒక్కసారిగా భగ్గుమన్న నిత్యావసర ధరలు `30 నుంచి 50కి పెంచేసిన కూరగాయల ధరలు `కొన్ని చోట్ల పాలు, పండ్లు కూడా అధిక ధరలకే విక్రయం `కరోనా దెబ్బకు వినియోగదారుల విలవలు

హైదరాబాద్‌:భారతదేశంలో ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 176 కేసు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తు చేపడుతోంది. ఇప్పుడు ఈ ప్రభావం కాస్తా నిత్యావసర వస్తువు మీద పడిరది. కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబడంతో అన్ని నగరాల్లో లాక్‌ డౌన్‌ చేసేస్తున్నారు. కరోనా భయంతో భారత్‌లోని ప్రధాన నగరాన్ని నిర్బంధంలోకి వెళ్లిపోతున్నాయి. వ్యాపారాన్నీ మూతపడ్డాయి. సాధ్యమైనంతవరకు ఉద్యోగుందరని ఇంటి నుంచే పనిచేయాని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీన్నీ సూచిస్తున్నాయి. ఈ భయంలో అందరూ కూరగాయ వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదునుగా భావించి కూరగాయ షాపు యజమాను ధరను అమాంతం పెంచేశారు. కరోనా భయంతో భారతీయుంతా తమ నిత్యావసర వస్తువును ముందే కొని తెచ్చిపెట్టేందుకు ప్రయత్నాు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిచోట్ల నిషేధం విధిస్తున్నారు. కొన్ని నగరాల్లో ఎవరిని బయటకు వెళ్లనివ్వడం లేదు. గుంపుగా కలిసి బయట కనిపించరాదంటూ నిషేదాజ్ఞు అమల్లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో గ్రాసరీ షాపున్నీ మూసివేస్తే నిత్యావసర వస్తువుకు దొరకవనే భయంతో వాటిని ముందుగానే కొనిదాచిపెట్టుకోనేందుకు దేశవాసుంతా గ్రాసరీ మార్కెట్లకు పరుగుపెడుతున్నారు. కిరాణా సామాగ్రి, సరకు న్వి  కరోనావైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం రాజధానిలోని అన్ని టోకు మార్కెట్లు, రిటైల్‌ దుకాణాను మూసివేయబోతోందనే పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భయంతో జాతీయ రాజధాని నివాసితుంతా తమ కిరాణా సామాగ్రిని న్వి చేసుకోవడానికి మార్కెట్లకు తరలివచ్చారు. కిరాణా సామాగ్రి, కూరగాయు, ఇతర నిత్యావసరా గురించి సోషల్‌ మీడియాలో ప్రజకు సహాు సూచను ఇస్తున్నారు. వివిధ రెసిడెన్షియల్‌ కానీలో వెజిటేజీను విక్రయించే వ్యాపాయి కూడా టోకు మార్కెట్లు త్వరలో మూసివేసే అవకాశం ఉందని పెద్ద మొత్తంలో కొనుగోు చేయాని ప్రజను కోరుతున్న పరిస్థితి నెకొంది. కొరత భయంతో కొనుగోు కరోనావైరస్‌ భయా నేపథ్యంలో భయాందోళనకు గురికావద్దని ప్రభుత్వ అధికాయి విజ్ఞప్తి చేసినప్పటికీ, చండీగఢ్‌, పొరుగున ఉన్న పంజాబ్‌ నివాసితు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువు కొరత భయంతో పెద్దమొత్తంలో కిరాణా కొనుగోులో బిజీగా ఉన్నారు. లాక్డౌన్‌ భయం ప్రజను సూపర్‌ మార్కెట్లు, దుకాణాకు అవసరమైన వస్తువును పెద్దమొత్తంలో కొనేందుకు పరుగు పెడుతున్నారు.అమెజాన్‌, కొత్త సేవియర్‌ దేశపౌరుంతా పరిమితు లోబడి జీవితానికి అవాటు పడుతుండగా, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ తమను తాము కొత్త రక్షకుగా గుర్తించాయి. కరోనావైరస్‌ సంక్షోభంలో అమెజాన్‌ కొత్త పాత్రను పోషిస్తోంది. ఎందుకంటే హంకర్‌-డౌన్‌ వినియోగదాయి టాయిలెట్‌ టిష్యూ నుండి స్ట్రీమింగ్‌ టెలివిజన్‌ వరకు దేనికైనా టెక్‌ దిగ్గజం వైపు మొగ్గు చూపుతున్నారు. భారీ మౌలిక సదుపాయాు అమెజాన్‌ గిడ్డంగు, పంపిణీ, డెలివరీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను నిర్మించటానికి ప్రయత్నిస్తోంది. ఈ సంక్షోభంలో అమెజాన్‌ కంపెనీ కీక పాత్ర పోషించింది.

 కరోనా వైరస్‌ భయం మాటేమో గానీ.. ప్రజల్లో ఇప్పుడు నిత్యావసర సరుకు కొరత భయం పట్టుకుంది. మున్ముందు ఇంట్లోంచి తాము బయటకు రాని పరిస్థితి ఏర్పడితే? దుకాణానికి వెళ్లినా అక్కడ బియ్యం, ఉప్పు, నూనె, చింతపండు వగైరా కిరాణా సరుకు దొరక్కపోతే? తిండి తిప్పు ఎట్లా? అనే ఆందోళన పట్టుకుంది. దీంతో ప్రజు ఇప్పుడు సూపర్‌ మార్కెట్లు, కిరాణా షాపు వద్దకు పరుగు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకు న్విు సమ ృద్ధిగా ఉన్నాయని, ఎవ్వరూ ముందస్తుగా కొనుగోు చేయాల్సిన అవసరంలేదని ప్రధాని మోదీ భరోసా ఇచ్చినా.. రాష్ట్రంలో నిత్యావసరాకు కొరత లేదని సీఎం కేసీఆర్‌ ప్రకటించినా ప్రజల్లో ‘కొరత’ భయం పోవడం లేదు.

22న దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాని మోదీ పిుపునివ్వడం, సీఎం కేసీఆర్‌ కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరడంతో ప్రజు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా నిత్యావసర సరుకు సమకూర్చుకోవటపై ద ృష్టిసారించారు. సూపర్‌ మార్కెట్ల దగ్గర వినియోగదాయి బాయి తీరుతున్నారు. పెద్ద మొత్తంలో రెండు, మూడు నెలకు సరిపడా సరుకు కొంటున్నారు. కూరగాయను నెకు సరిపడా కొంటున్నారు. సాధారణంగా జీతం వచ్చిన నె తొలి వారంలోనే సరుకు కోసం మార్కెట్లకు వెళుతుంటారు.

ఇందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. శుక్ర, శనివారాు హైదరాబాద్‌లోని పు సూపర్‌మార్కెట్లు, జనరల్‌ స్టోర్ల వద్ద వినియోగదాయి ఎండను కూడా లెక్క చేయకుండా క్యూ కట్టారు. ఆచార్య జయశంకర్‌ తెంగాణ యూనివర్సిటీ  అ?ధ్యయనం ప్రకారం… రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం(నుగురు సభ్యు) సగటున నెకు రూ. 2,156 కిరాణం, నిత్యావసర సరకు కోసం ఖర్చు పెడుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఇది రూ. 2,630గా ఉంది. ఇప్పుడు ఈ మొత్తానికి రెండిరతు, మూడిరత దాకా సరుకు కోసం ఖర్చుచేస్తున్నారు. పొదుపు చేసుకున్న డబ్బుతోనో.. అప్పుచేసో బియ్యం, ఉప్పు, పప్పు వగైరా కొంటున్నారు. హైదరాబాద్‌లోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో ఉన్న సూపర్‌ మార్కెట్లో గతంలోకన్నా మూడిరత గిరాకీ పెరిగింది. 

తాకిడిని తట్టుకోలేక టోకెన్‌ సిస్టమ్‌ సరుకు కోసం వినియోగదాయి పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఆ తాకిడిని తట్టుకోలేక సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకు టోకెన్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. శుక్రవారం హిమాయత్‌ నగర్‌, రామాంతపూర్‌లోని కొన్ని సూపర్‌ మార్కెట్లు  ఈ విధానాన్ని అముచేశాయి. టోకెన్లు ఇచ్చి ఒక్కోసారి పదిమంది చొప్పున వినియోగదారును లోపలికి అనుమతిస్తున్నారు. అదీ మాస్కును ధరించినవారినే  పంపుతున్నారు. హిమాయత్‌ నగర్‌లోని ఓ కూరగాయ సూపర్‌ మార్కెట్లో వినియోగదారు కోసం శానిటైజర్‌ను, యూజ్‌ అండ్‌ త్రో గ్లౌజు పంపిణీ చేశారు. ఈ- కామర్స్‌ సంస్థు కూడా కొన్ని ప్రత్యేక చర్యు తీసుకుంటున్నాయి. డెలివరీ బాక్సును, వాహనాను శానిటైజ్‌ చేయటంతోపాటు శానిటైజర్లు, మాస్కు, జ్వరం, దగ్గును పరీక్షించేందుకు అవసరమైన యంత్ర పరికరా కోసం రూ. 45 క్షు వెచ్చించినట్లు ఒక కంపెనీ ఉద్యోగి  తెలిపారు. 

పెరిగిన ఆన్‌లైన్‌ కొనుగోళ్లు ఆన్‌లైన్‌ కొనుగోళ్లు బాగా పెరిగాయి. ఎక్కువగా నిత్యావసర వస్తువునే ఆర్డర్‌ చేస్తున్నారు. మాముగానైతే గంట వ్యవధిలో వచ్చే ఆర్డర్లు.. ఇప్పుడు రెండు, మూడు రోజుకు గానీ రావడం లేదు. గతంలో బిర్యానీు, చైనీస్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌ ఎక్కువ ఆర్డర్‌ చేసేవారు. వాటిని ఇప్పుడు తినేందుకు జనం జంకుతుండటంతో ఆ అమ్మకాు పడిపోయాయి. అదేక్రమంలో కిరాణా సరుకు ఆర్డర్లు పెరగడంతో వెంటనే డెలివరీ చేసే పరిస్థితి లేకుండాపోయిందని   ఈ- కామర్స్‌ సంస్థలో పనిచేస్తున్న మేనేజర్‌ ఒకరు  తెలిపారు.అమ్మకాల్లో 100%  పెరుగుద నిత్యావసర వస్తువు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. రోజువారీ అమ్మకాు వందశాతంపైగా పెరిగాయి. మార్కెట్లో నిత్యవసర వస్తువుకు ఎలాంటి కొరత లేదు. బియ్యం, గోధుమపిండి, నూనెతో పాటు.. కందిపప్పు, మినపప్పు, రవ్వ, న్యూడుల్స్‌ లాంటివి ఎక్కువగా కొంటున్నారు.