రాజ్యసభకు నామినేషన్లు
రాజ్యసభ అభ్యర్థుగా దాఖుచేసిన కే. కేశవరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుగా కే. కేశవరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖు చేశారు. ఇరువురు తమ నామినేషన్ పత్రాను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సురేశ్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎంపీ క్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కేకే నామినేషన్ కార్యక్రమంలో మంత్రు కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు. అంతకుక్రితం గన్‌పార్క్‌లోని అమరవీరు స్థూపం దగ్గర రాజ్యసభ అభ్యర్థు కేకే, సురేష్‌రెడ్డి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రు కేటీఆర్, తసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, పువురు ఎమ్మెల్యేు, ఎమ్మెల్సీు పాల్గొన్నారు.