మాస్కుతో పార్లమెంటుకు..!
కరోనా దెబ్బతో సమావేశాకు మాస్కుతో హాజరవుతున్న ప్రజాప్రతినిధు
న్యూఢల్లీి: కరోనావైరస్(కొవిడ్-19)తో దేశం మొత్తం ఇప్పటికే అప్రమత్తం కాగా, ఇటు పార్లమెంటులో కూడా ముందస్తు చర్యు తీసుకుంటున్నారు. పార్లమెంట్ సిబ్బంది గురువారం మాస్కు ధరించి విధుకు హాజరయ్యారు. అంతేకాకుండా చేతుకు ప్లాస్టిక్ కవర్లు ధరించి స్కానింగ్ నిర్వహించడం కనిపించింది.
కరోనా దరిచేరకుండా ఉండాంటే ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత పాటించాని నిపుణు సూచిస్తున్నారు. అందుకే ష్యేక్ హ్యాండ్ వద్దు, నమస్తే ముద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఈ రోజు పార్లమెంటుకు హాజరైన కొందరు కాంగ్రెస్ సభ్యు కరచానం చేసుకున్నారు. అనంతరం వారు శానిటైజర్‌తో తమ చేతును శుభ్రం చేసుకున్నట్లు సమాచారం. ఇక మరికొందరు పార్లమెంట్ సభ్యు మాస్కు ధరించి సభకు హాజరయ్యారు. మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ సభ్యురాు నవనీత్ రాణా మాస్కు ధరించి లోక్‌సభకు హాజరవడం అందర్నీ ఆకర్షించింది. ద్దాక్ ఎంపీ జమ్యాంగ్ తెసెరింగ్ నాంగ్యల్ కూడా మాస్కుతో పార్లమెంట్‌కు వచ్చారు. ఇక రాజ్యసభ సభ్యు సుశీల్ కుమార్ గుప్త కూడా మాస్కుతో సభకు హాజరుకావడం విశేషం. ముందస్తు చర్యల్లో భాగంగా పార్లమెంట్ ఆవరణలో థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయాని చైర్మన్‌ను కోరినట్లు వ్లెడిరచారు.