కొత్త రెవెన్యూ చట్టానికి

పదును
మార్చి 6న జరగబోయే బడ్జెట్‌ సమావేశాలో
ప్రవేశపెట్టేందుకు సర్కారు కసరత్తు

  • విప్లవాత్మక నిర్ణయాకు శ్రీకారం
  • `రెండువారాు కొనసాగే బడ్జెట్‌ సమావేశాు
  • `రెవెన్యూ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి
  • `భూరికార్డు సర్వే విజయవంతం
  • `సామాన్యును ఇబ్బందిపెడుతున్న రెవెన్యూ సిబ్బంది
  • `నూతన సాంకేతిక మార్పు తేనున్న సర్కారు
  • `ఆన్‌లైన్‌ సేమ నిరంతరం అందుబాటులో
  • `తహశీల్దార్‌ అధికారాు తగ్గింపు

హైదరాబాద్‌:
ప్రజకు మెరుగైన సేమ అందించడమే క్ష్యంగా పానా సంస్కరణు చేపడుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థ సమూ ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారు. కొద్దిరోజుగా ఉన్నతాధికారుతో సమీక్షు జరుపుతోన్న కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టం రూపక్పనపై చర్చిస్తున్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే రెవెన్యూ బ్లిును ప్రవేశపెట్టానుకుంటోన్న ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాు తీసుకోబోతున్నట్లు తొస్తోంది. తెంగాణ రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్‌ సమావేశాు మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాు రెండు వారాపాటు జరగనున్నాయి.
ప్రభుత్వ సేవను ప్రజకు అందుబాటులోకి తేవడమే క్ష్యంగా పానా సంస్కరణు చేపడుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టిపెట్టారు. కొత్త రెవెన్యూ చట్టంపై గట్టి పట్టుదతో ఉన్న కేసీఆర్‌, కొద్దిరోజుగా ఉన్నతాధికారుతో చర్చిస్తున్నారు. ప్రజకు, రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తి పారదర్శకంగా ఉండే నూతన రెవెన్యూ చట్టం రూపక్పనపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దాదాపు 85నుంచి 90శాతం భూముకు ఎలాంటి వివాదాల్లేవని భూరికార్డు ప్రక్షాళనతో తేలిందని, అయినప్పటికీ, రెవెన్యూ యంత్రాంగం రైతును ఇబ్బందుకు గురిచేస్తోందన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఎలాంటి సమస్యల్లేని భూము విషయంలోనూ ప్రజకు నరకం చూపిస్తున్నారన్న ఆరోపణతో, మొత్తం వ్యవస్థనే సమూంగా మార్చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారుకు విచక్షణాధికారం లేకుండా చేయడం లేదా నామమాత్రం చేస్తూ కొత్త చట్టం రూపొందించాని భావిస్తున్నారు. బ్యాంకింగ్‌ లావాదేవీ కోసం ఉపయోగించే కోర్‌ బ్యాంకింగ్‌ విధానాన్నే భూము లావాదేవీకు కూడా అము చేయాని భావిస్తున్నారు. రుణా మంజూరు, మార్ట్‌ గేజ్‌ కోసం రైతు పాస్‌బుక్స్‌ ఆధారంగా ఎక్ట్రానిక్‌ భూరికార్డును పరిగణలోకి తీసుకోవాని గతంలోనే చట్ట సవరణ చేసినా, అది పూర్తిస్థాయిలో అముకాకపోవడంతో కొత్త చట్టంలో సంబంధిత అంశాను విధిగా పేర్కొనేలా జాగ్రత్తు తీసుకుంటున్నారు. బ్యాంకు లావాదేవీ తరహాలోనే భూలావాదేమీ నిర్వహించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయాని నిర్ణయించారు. రెవెన్యూ యంత్రాంగానికి విచక్షణాధికారాు ఉండటం వల్లే అవినీతికి ఆస్కారం ఏర్పడిరదని భావిస్తోన్న కేసీఆర్‌ ఏమాత్రం అవినీతి అక్రమాకు ఆస్కారం లేకుండా కొత్త చట్టాన్ని తేవానుకుంటున్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో భూము, ఆస్తుపై సర్వాధికారం యజమానుకు ఉంటుంది. వీటి రిజిస్ట్రేషన్లను స్వతంత్ర వ్యవస్థ దగ్గర చేసుకుంటే టైటిల్‌ డీడ్‌ జారీ చేస్తారు. దానికన్నా ముందే భూము పొజీషన్‌లో ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్‌కు ముందే అభ్యంతరాు స్వీకరిస్తారు. భూము రిజిస్ట్రేషన్‌ అయినా తర్వాత అవి పరాధీనం అయినా, లేక ఆ భూము తమవేనని ఎవరైనా అర్జీు సమర్పించినా విచారణ జరుపుతారు. వారి వాదన నిజమేనని తేలితే వారికి నష్టపరిహారం చెల్లిస్తారు.
కొత్త చట్టం ప్రకారం భూము రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌పై సబ్‌ రిజిస్ట్రార్‌, తహశీల్దార్లకు అధికారం ఉండదు. ప్రభుత్వం ప్రతిపాదించే స్వతంత్ర వ్యవస్థ చూసుకుంటుంది. భూము రిజిస్ట్రేషన్‌ చేస్తున్నప్పుడు ఆ భూమికి రక్షణ కల్పించడానికి మీగా ప్రత్యేక రుసుమును ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాున్నాయి. ఆ భూమికి వసూు చేసే నిధిని బీమా రూపంలో జమ చేస్తుంది. స్వతంత్ర వ్యవస్థ ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ చేసి, రికార్డుల్లో మ్యుటేషన్‌ చేస్తే ఆ భూమికి కంక్లూజివ్‌ టైటిల్‌ దక్కుతుంది. ఇలా, అనేక మార్పు చేర్పుతో, కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకుంటున్నట్లు తొస్తోంది. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బ్లిును ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు నడుం బిగించిన ప్రభుత్వం తొుత గ్రామ రెవెన్యూ అధికారును (వీఆర్వో) ఆ శాఖ నుంచి తొగించేందుకు రంగం సిద్ధమవుతోంది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించి అము చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్తచట్టం నుంచి వీఆర్వోను మినహాయించాని భావిస్తోంది. వీరిని పంచాయతీరాజ్‌ శాఖకు బదలాయించి ఆ శాఖ పరిధిలో కార్యదర్శు లేదా అర్హతను బట్టి ఏవైనా పోస్టును కేటాయించాని యోచిస్తోంది. ప్రస్తుతం 7039 పోస్టు ఉండగా 5088 మంది వీఆర్వోు విధు నిర్వర్తిస్తున్నారు.
అవినీతికి తావివ్వకుండా..
రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో వీఆర్వోలే కీకంగా వ్యవహరిస్తున్నారు. భూదస్త్రా నిర్వహణలో వీరు సహాయకాయిగా ఉంటున్నారు. వీఆర్వోపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, నాయబ్‌ తహసీల్దారు(డీటీ), ఆపై తహసీల్దారు వ్యవస్థ ఉంటుంది. ప్రజతో నేరుగా సంబంధాున్న వీఆర్వోు అవినీతికి కారణమవుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. నిఘా సంస్థ నుంచి తెప్పించుకున్న సమాచారంలోనూ ఇదే విషయం ప్రభుత్వం ద ృష్టికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ వేదికగా పుమార్లు వీఆర్వో పనితీరును ఎండగట్టారు. భూమి శిస్తు వసూళ్లు, నీటి తీరువాను ప్రభుత్వం రద్దు చేయడంతో వారి విధుల్లో ప్రధానమైనవి తొగినట్లయ్యాయి. దీంతో ఈ వ్యవస్థను వేరేశాఖకు బదిలీ చేయాని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవ ప్రభుత్వంలో కీకమైన అధికారు వద్ద వీఆర్వో వ్యవస్థపైనే చర్చ జరిగినట్లు తెలిసింది.
ధరణి.. మా భూమి రాకతో సువు
కొత్త చట్టం నేపథ్యంలో రెవెన్యూ కోడ్‌ కన్నా ధరణి ఆన్‌లైన్‌ పోర్టల్‌ వేదికగా మాభూమి లేదా ఇతర పేర్లతో కొత్తచట్టాన్ని అము చేసి సేవను సుభతరం చేయాని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో భూదస్త్రాను నిక్షిప్తం చేసే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రిజిస్ట్రేషన్ల శాఖకు ఇదే పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నారు. 21 తహసీల్దారు కార్యాయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల నిర్వహణ సత్ఫలితాలిచ్చినట్లు అధికాయి గుర్తించారు. గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బంది ప్రమేయం లేకుండానే పోర్టల్‌లో సేమ అమయ్యేలా చర్యు తీసుకుంటున్నారు.