సుప్రీం తీర్పుకు విశేష స్పందన

అంతర్జాతీయ న్యాయ సదస్సులో మోదీ ప్రసంగం

`సంక్లిష్ట పరిస్థితు పరిష్కారానికి న్యాయవ్యవస్థ తోడ్పాటు
`వ్యవస్థలో మార్పు హేతుబద్దంగా ఉండాలి
`న్యాయవ్యవస్థకు సవాల్‌గా నిచిన సైబర్‌ నేరాు
`గాంధీ మార్గంలోనే న్యాయవ్యవస్థకు పునాదు
`70 ఏళ్ల రాజకీయ వ్యవస్థలో మహిళకు సముచిత స్థానం
` ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తోనే డేటా భద్రత సాధ్యం
`భారత శాసన, న్యాయశాఖ పరస్పర సహకారం
`నిరంతర అధ్యయనంతో కొత్త విషయాు

‘మహాత్మాగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారు. ఆయన ఆచరించిన మార్గంతో న్యాయవ్యవస్థకు పునాది వేశారు. న్యాయవాది అయిన గాంధీజీ.. తన ఆత్మకథలో ఆయన జీవితంలో పోరాడిన మొదటి దావా గురించి రాసుకొచ్చారు.  70ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థలో మహిళకు సముచిత ప్రాధాన్యం కల్పించాం. అతివకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్‌ ఒకటి. 130 కోట్ల మంది న్యాయవ్యవస్థ ద్వారా సమస్యను పరిష్కరించుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు హేతుబద్ధంగా, చట్టప్రకారం ఉండాలి.’  `నరేంద్ర మోదీ

న్యూఢల్లీి: దేశంలో సంక్లిష్ట పరిస్థితు పరిష్కారానికి న్యాయవ్యవస్థ ఎంతగానో క ృషిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలోని సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం అనేక సమస్యను ఎదుర్కొంటోందని అన్నారు. వ్యవస్థలో మార్పు హేతుబద్ధంగా, చట్టపరంగా ఉండాని అభిప్రాయపడ్డారు.
నేడు 130 కోట్ల మంది భారతీయు తమ సమస్యను న్యాయవ్యవస్థ ద్వారానే పరిష్కరించుకుంటున్నారని మోదీ అన్నారు. ఇటీవ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ప్రజ నుంచి విశేష స్పందన భించిందన్నారు. ఆ తీర్పును ప్రజు హ ృదయపూర్వకంగా స్వీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ముమ్మారు తలాక్‌, మహిళకు 26 వారా ప్రసూతి సెవు, దివ్యాంగు హక్కుపై సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రశంసించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు న్యాయవ్యవస్థ సముచిత న్యాయం చేస్తోందని కొనియాడారు. ప్రస్తుతం డేటా భద్రత, సైబర్‌ నేరా వంటి సమస్యు న్యాయవ్యవస్థకు కొత్త సవాుగా నిలిచాయని, వీటి పరిష్కారానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.  
ఈ సందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ మిమ, ఆదర్శాను మరోసారి గుర్తుచేశారు. మహాత్మాగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారని, ఆయన ఆచరించిన మార్గంతో న్యాయవ్యవస్థకు పునాది వేశారని కొనియాడారు. న్యాయవాది అయిన గాంధీజీ.. తన ఆత్మకథలో ఆయన జీవితంలో పోరాడిన మొదటి దావా గురించి రాసుకొచ్చారని చెప్పారు. 70ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థలో మహిళకు సముచిత ప్రాధాన్యం కల్పించామని, అతివకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్‌ ఒకటని చెప్పారు.
అవినీతిపరుకు ఆ హక్కు లేదు: కేంద్రమంత్రి
అంతకుముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రసంగించారు. ఉగ్రవాదు, అవినీతిపరుకు వ్యక్తిగత గోప్యత హక్కు లేదని కేంద్రమంత్రి అన్నారు. అలాంటి వ్యక్తు వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని ఎన్నటికీ అనుమతించబోమని తెలిపారు. చట్టం స్థిరసూత్రాను ప్రజు ఉ్లంఘించకూడదని సూచించారు.

భారత్‌ విభిన్న సంస్కృతు సమ్మేళనం: చీఫ్‌ జస్టిస్‌

ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే మాట్లాడుతూ.. ‘మన దేశ రాజ్యాంగం ఒక ద ృఢమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థను స ృష్టించింది. దాని ప్రాథమిక క్షణాను చెక్కుచెదరకుండా ఉంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. భారత్‌ విభిన్న సంస్క ృతు సమ్మేళనం. న్యాయవ్యవస్థ, సంస్థకు కూడా ఇదే వర్తిస్తుంది. అన్ని నాగరికతకు సంబంధించిన చట్టపరమైన సంస్క ృతును మేం సమీకరించుకుంటూ
ముందుకు వెళ్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.
దేశరాజధానిలో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయసదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. 24 దేశా నుంచి న్యాయనిపుణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం అనేక సమస్యను ఎదుర్కొంటోందని.. నిరంతర అధ్యయనంతోనే కొత్త విషయాు తొసుకోవచ్చని తెలిపారు. మహాత్మగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారన్నారు. 130 కోట్ల మంది న్యాయవ్యవస్థ ద్వారా సమస్యను పరిష్కరించుకుంటున్నారని చెప్పారు. వ్యవస్థలో మార్పు హేతుబద్ధంగా, చట్టప్రకారం ఉండాన్నారు. గాంధీ ఆచరించిన మార్గంలోనే న్యాయవ్యవస్థకు పునాది వేశారని.. మహిళకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్‌ ఒకటన్నారు. భారత దేశ శాసన, న్యాయ వ్యవస్థు పరస్పరం గౌరవించుకుంటాయన్నారు. ఉగ్రవాదం, సైబర్‌ క్రైమ్‌ ప్రధాన సమస్యని సుప్రీం కోర్టు జస్టిస్‌ ఎన్వీరమణ పేర్కొన్నారు. కొత్త ఆలోచనతో న్యాయవ్యవస్థ ముందుకు రావాని అభిషించారు. సమస్య పరిష్కారానికి అందరూ కృషి చేయాన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన న్యాయనిపుణుకు ధన్యవాదాు తెలిపారు మోదీ. ఇటీవ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ప్రజ నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును 130 కోట్ల మంది భారతీయు అంగీకరించారని మోదీ తెలిపారు. మహాత్మాగాంధీ న్యాయవాది.. గాంధీ ఆచరించిన మార్గంతో న్యాయవ్యవస్థకు పునాది వేశారు. మహాత్మాగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారు. గాంధీజీ తన ఆత్మకథలో, తన జీవితంలో పోరాడిన మొదటి దావా గురించి రాశారు అని మోదీ గుర్తు చేశారు.
ప్రపంచం అనేక సమస్యు ఎదుర్కొంటోంది అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో సంక్లిష్ట పరిస్థితు పరిష్కారానికి న్యాయవ్యవస్థ క ృషి చేస్తోంది. నిరంతరం అధ్యయనంతోనే కొత్త విషయాు తొసుకోవచ్చు. వ్యవస్థలో మార్పు హేతుబద్ధంగా, చట్ట ప్రకారం ఉండాలి. భారతదేశ శాసన, న్యాయశాఖు పరస్పరం గౌరవించుకుంటాయి. 70 ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థలో మహిళకు సముచిత ప్రాధాన్యం కల్పించాం. మహిళకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్‌ ఒకటి అని మోదీ పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయు తమ సమస్యను న్యాయవ్యవస్థ ద్వారానే పరిష్కరించుకుంటున్నారు. లింగ సమానత్వం లేనిది సంపూర్ణ వికాసం ఉండదన్నారు మోదీ. బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం కేవం లాయర్ల డాక్యుమెంట్‌ మాత్రమే కాదు.. అది అందరి జీవితాకు మార్గదర్శకం అని అన్నారు. దేశంలో పర్యావరణ పరిరక్షణకు సుప్రీం తన తీర్పుతో ఎంతో సహకరించిందన్నారు. మారుతున్న సాంకేతికతను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలి అని మోదీ సూచించారు.