పార్కుపై కన్నేసిన అక్రమార్కు
కబ్జాదారు కబంధ హస్తాల్లో చిక్కుకున్న నగర ఉద్యానవనాు
`భాగ్యనగరంలో మాయమవుతున్న ప్రకృతి పార్కు
`3 వేకు పైగా పార్కు పరిస్థితి ఇది..
`జీహెచ్‌ఎంసీ అధికారులే చెప్పలేని పరిస్థితి
`నగరంలో ఎన్ని పార్కు కబ్జా అవుతున్నాయో లెక్కలేదు
`పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికాయి
`నగర పరిధిలో లెక్కల్లో ఉన్న 4 వేకు పైగా పార్కు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆహ్లాదం పంచాల్సిన ఉద్యానవనాు మాయమయ్యాయి. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు వే పార్కు ఆనవాళ్లు కోల్పోయాయి. వీటిలో అనేకం కబ్జాదారు కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. కొన్ని పార్కు ఎక్కడ ఉన్నాయో హైదరాబాద్ మహానగర పాక సంస్థ (జీహెచ్‌ఎంసీ) అధికారులే గుర్తు పట్టలేని పరిస్థితి ఏర్పడిరది. పార్కు కోసం కేటాయించిన స్థంలో ఇప్పుడు పెద్ద నిర్మాణాు వెలిశాయి. ఇక్కడ నిర్మాణమైన వాణిజ్య భవనాల్లో వివిధ వ్యాపారాు జరుగుతుండగా.. మరికొన్ని పార్కు స్థలాను భాగాుగా చేసి కొందరు అమ్మేశారు. పార్కు కబ్జాపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం ద ృష్టిసారించినప్పుడు ఇవి మెగులోకి వచ్చాయి. రికార్డుల్లోనే ఉద్యానవనాు నిబంధన ప్రకారం ప్రతి లేఅవుట్‌లో 40 శాతం స్థలాన్ని వివిధ అవసరా కోసం వినియోగించాలి. ఈ స్థంలోనే రోడ్లు, పార్కు, పాఠశాలు ఇతరత్రా సౌకర్యాను కల్పించాలి. గత కొన్నేళ్లుగా చూస్తే రాజధానిలో వేలాది కానీు భవనాతో నిర్మితమయ్యాయి. ప్రతి కానీలో చిన్నా పెద్దా ఏదో రకమైన పార్కు ఉండాలి. అధికారు నిర్లక్ష్యం వ్ల గత 20 ఏళ్లుగా ఉన్న పార్కు స్థలాపై కబ్జాదారు కన్ను పడి కనుమరుగయ్యాయి. మొత్తం మీద 4500 పార్కు హైదరాబాద్‌లో ఉన్నట్లు బల్దియా రికార్డు వ్లెడిస్తున్నాయి. వీటిలో 3500 పార్కు రూపురేఖు మారిపోయాయి. అధికాయి ఇటీవ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అందులో 1000 పార్కులే ఉన్నాయని తేలింది. వీటిలో 300 పార్కును గత కొన్నేళ్లుగా బల్దియా అభివ ృద్ధి చేసింది. మిగిలిన 700 పార్కుల్లో సగం ఆక్రమణల్లోనే ఉన్నాయి. రికార్డు ప్రకారం అధికాయి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే పరిస్థితి దారుణంగా ఉంది. వీటిలో చాలాచోట్ల ఆక్రమణను తొగించడం కష్టమని కొందరు అధికాయి చెబుతున్నారు. ఆక్రమణలివిగోలి బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లో 1.70 ఎకరాల్లో పార్కు, దానికి ఆనుకుని ఉన్న 1.30 ఎకరా ప్రభుత్వ స్థలాన్ని కూడా పచ్చని వనంగా మార్చాని ఏళ్ల కింద అధికాయి నిర్ణయించారు. 1.30 ఎకరా భూమిని అధికాయి పట్టించుకోకపోవడంతో అక్కడ భారీ భవంతు నిర్మితమయ్యాయి. ఈ భవనాను ఇప్పుడు తొగించడం సాధ్యం కాదు కాబట్టి నిర్మాణదారు నుంచి మార్కెట్ ధరను నిర్ణయించి రూ.కోట్లలో పరిహారం వసూు చేయాని నిర్ణయించారు. లి సంతోష్‌నగర్ సింగరేణి కానీలో మూడు పార్కు కోసం కొన్నేళ్ల కింద ఒక్కో దానికి 1500 చదరపు మీటర్ల చొప్పున 4500 చ.మీ. స్థం కేటాయించారు. ఇందులో గజం కూడా లేకుండా ఆక్రమణ పాలైంది. అధికాయి క్షేత్రస్థాయిలో పరిశీలించగా అక్కడ అనేక గ ృహాు దర్శనమిచ్చాయి. లి ఉప్పల్‌లోని కాకతీయ కానీలో పార్కు కోసం 5,938 చ.మీ స్థలాన్ని కేటాయించగా.. అందులో 1989 చ.మీ. స్థలాన్ని కబ్జా చేశారు. లి ఫక్‌నుమాలో ఉద్యానవనం కోసం 3688 చ.మీ. స్థలానికి 2287 చదరపు మీటర్ల స్థలాన్ని దర్జాగా కొందరు ఆక్రమించారు. లి మల్కాజిగిరిలో పార్కు కోసం 358 చ.మీ. స్థలాన్ని కేటాయిస్తే అందులో కేవం 3 చదరపు మీటర్ల స్థమే మిగిలింది. దీన్ని గమనిస్తే కబ్జాదాయి ఎంతగా బరి తెగించారో అవగతమవుతోంది. ఆక్రమణను తొగిస్తాం బల్దియాలో వేలాది పార్కు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. కొన్నేళ్లుగా అక్కడ నిర్మాణాు జరిగిపోయాయి. అందుకే ఉన్న ఉద్యానవనానైనా కాపాడాని నిర్ణయించాం. ఇందులో భాగంగా ప్రతి నెలా మా విభాగం సిబ్బంది 30 పార్కుపై ద ృష్టి సారించి వాటిలో కబ్జాను తొగించి పూర్తి స్థాయిలో అభివ ృద్ధి చేయానుకుంటున్నాం. మూడు నెల్లో 100 పార్కుకు కొత్త రూపు తేబోతున్నాం. కబ్జాదాయి ఎంతటి వారైనా వదకుండా ఆక్రమణను తొగించాని అధికారును ఆదేశించాం. ఈ మొత్తం వ్యవహారాను నేనే పర్యవేక్షిస్తున్నాను. గుర్తింపు పొందిన లేఅవుట్‌తో అభివ ృద్ధి చెందిన ప్రతి కానీలో పదిశాతం ఖాళీ స్థలాు ఉంటాయి. నిబంధనకు అనుగుణంగా పదిశాతం ఖాళీ స్థలాను జీహెచ్‌ఎంసీకి అప్పగించాల్సిందే. ఇలా అప్పగించిన ఖాళీ స్థలాను ప్రజాప్రయోజనా కోసం కేటాయించి దానికి అనుగుణంగా అభివ ృద్ధి చేయాలి. కానీ కొన్ని కానీవారు అనుమతి తీసుకునే సమయంలో పదిశాతం ఖాళీ స్థలాను చూపించి.. తర్వాత తెలివిగా లేఅవుట్‌ను మార్చివేసి వాటిని స్వాహా చేస్తున్నారు. ఇలాంటివి కోక్లొుగా ఉన్నాయి. ఇప్పటికే ఇలా ఆక్రమించిన ఖాళీ స్థలాతో కొందరు రూ.కోట్లకు పడగలెత్తారు. ఇది ఒకప్పుడు జరిగిన తంతుకాదు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొన్నిచోట్ల కానీ సంక్షేమ సంఘా వారు సహకరిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అడ్డుకొని ప్రభుత్వ స్థలాను పరిరక్షించుకుంటున్నారు. కూకట్‌పల్లి జోన్ పరిధిలో ఖాళీ స్థలా పరిస్థితి ఇదీ. మొత్తం 638 ఖాళీ స్థలాు కూకట్‌పల్లి జోన్ పరిధిలో 5 సర్కిళ్లు.. కూకట్‌పల్లి, మూసాపేట, కుత్బుల్లాపూర్, గాజురామారం, అల్వాల్ %ఱ%న్నాయి. వీటిలో వందలాది కానీు హుడా, జీహెచ్‌ఎంసీ గుర్తింపు పొందినవే. మొత్తం 5 సర్కిళ్లలో కలిపి అధికారిక లెక్క ప్రకారం 638 ఖాళీ స్థలాున్నాయి. మూసాపేట సర్కిల్‌లోని కేపీహెచ్‌బీకానీని గ ృహ నిర్మాణ మండలి (హౌసింగ్‌బోర్డు) అభివ ృద్ధి చేసి పదిశాతం ఖాళీ స్థలాను వదిలేశారు. అయితే వీటి అప్పగింతకు సంబంధించి జీహెచ్‌ఎంసీ వద్ద ఎటువంటి సమాచారం లేదు. కానీ తాము వారికి ఇచ్చేశామని హౌసింగ్‌బోర్డు అధికాయి చెబుతున్నారు. ఇలా వీరిద్దరి మధ్య సమన్వయ లోపం.. ఇక్కడ రూ.కోట్ల మివ చేసే ఖాళీ స్థలాు ఆక్రమణకు గురయ్యే అవకాశాన్నిచ్చినట్లవుతుంది. తాజాగా కేపీహెచ్‌బీకానీ డివిజన్ శిల్పా ఎవెన్యూలో రూ.కోట్ల మివ చేసే ఖాళీ స్థలాన్ని దర్జాగా కాజేసేందుకు కొందరు ప్రయత్నించడం.. కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు సహకారంతో కానీవాసు చొరవ చూపించి పరిరక్షించుకోగలిగారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్‌పల్లి డివిజన్‌లోని ఆస్‌బెస్టాస్‌కానీలోని మివైన ఖాళీ స్థలాను సైతం స్థానిక నేతు కొందరు ఇప్పటికే కాజేసి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. |