మాకొద్దీ చట్టం….
- ` కేంద్ర విద్యుత్ బిల్ సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు
- ` బిల్లుతో ఇక కరెంట్ గురించి కేంద్రంలో ఆరా తీయాలి
- ` 700 కోట్లతో ప్రతి బోరుకు మీటర్ బిగించాలి
- ` వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది
- ` కేంద్ర బ్లిును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- ` కాంగ్రెస్,బిజెపి పానా తీరుపై మండిపడ్డ సీఎం కేసీఆర్
- ` కరోనా కాం నాటి విద్యుత్తు ఛార్జీ సవరణకు హామీ
దరాబాద్,జ్యోతిన్యూస్ :
కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరమని,ఈ బ్లిును పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని శాసన సభ వేదికగా ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బ్లిును వ్యతిరేకిస్తూ సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర బ్లిు రాష్ట్రా హక్కు హరించేదిగా. సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టులాగా ఉందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. గతం లో తాను విద్యుత్ సమస్యపైనే తెంగాణ జెండా ఎత్తానని, ఇందిరాపార్క్ వద్ద పారిశ్రామిక వేత్తు విద్యుత్తు కోసం చేసిన ధర్నాు మరచిపోగమా అని అన్నారు. స్వ్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్చలో పాల్గొ న్న సీఎం కేసీఆర్ కేంద్రం తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. దీనిని ప్రతి రాష్ట్రం వ్యతిరేకిస్తోందన్నారు. తాను అంద రు సీఎంతో మాట్లాడానని అన్నారు. దేశంలో 70 వే టీఎంసీ నీరు ఉంది. కానీ చెన్నైలో తాగునీటికి అనేక సమస్యు ఉన్నాయి. దేశంలో 75 శాతం మంది మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ప్రజ ప్రాథమిక అవసరాు తీర్చానే దృక్పథం బీజేపీ, కాంగ్రెస్ పార్టీకు లేకుండా పోయింది. దేశంలో 40 కోట్ల ఎకరా భూమి సాగులో ఉంది. పుష్కంగా సరిపోయే నీరు ఉన్నా.. సాగుకు నీరుఇవ్వలేదు. దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 క్ష మెగావాట్ల పైనే ఉంది. ఇప్పటి వరకు 2 క్ష 16 వే మెగావాట్లు మాత్రమే దేశంలో వాడారు. దేశ ప్రగతి కోసం మిగు విద్యుత్‌ను వినియోగంలోకి తేవానే ఆలోచన లేదు. కేంద్ర విద్యుత్ చట్టాన్నితాము పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్రా హక్కు హరించారు అని సీఎం ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టం చాలా ప్రమాదకరంగా ఉందని నమూనా బ్లిు కూడా పంపించారు. ఈ నేపథ్యంలోనే తాను కేంద్రానికి లేఖ రాశాను. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ు దేశాన్ని పరిపాలించే విధానంలో.. అంబేడ్కర్, ఇతర గొప్ప వ్యక్తు ప్రవేశపెట్టిన ఆదేశిక సూత్రాను ఉ్లంఘి స్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా రాష్ట్రా హక్కును హరిస్తున్నారు. రాష్ట్రా లోడ్ సెంటర్లు అన్నీ కేంద్రం వద్దకు వెళ్తాయన్నారు. విద్యుత్ రంగం ప్రభుత్వం వద్ద ఉంటే డిస్కరు, ట్రాన్స్‌కో, జెన్‌కో అభివృద్ధి చెందు తాయి. ఈ సంస్థు లేకుండా వే ఉద్యోగాు పోతాయి. కేంద్ర విద్యుత్ చట్టం వస్తే ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీు వస్తాయి. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని ప్రైవేటు కంపెనీకు అప్పగిస్తారు. కేంద్ర విద్యుత్ చట్టం వస్తే ఈఆర్సీ నియామకాు తమ చేతిలో ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాు ఉన్నా యని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్త చట్టం ప్రకారం పొంలోని ప్రతి బోరుకు విూటర్లు పెట్టాల్సి వస్తుందన్నారు. కొత్త విూటర్ల కోసం రూ. 700 కోట్లు కావాన్నారు. విూటర్ రీడిరగ్ తీస్తారు.. బ్లిుు ముక్కు పిండి వసూు చేస్తారు. తన చిన్నప్పుడు బ్లిు కలెక్టర్ ను చూస్తే రైతు ఎంతో భయపడేవారు. రాష్ట్రంలోని 26 క్ష బోర్లకు విూటర్లు పెట్టేందుకు రాష్ట్ర బీజేపీ నేతు,నుగురు ఎంపిు, ఓ కేంద్రమంత్రి ఒప్పుకుంటారా? అని సీఎం ప్రశ్నించారు. కేంద్రం తెచ్చే చట్టాన్ని అనేక రాష్ట్రాు వ్యతిరేకిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు కాంగ్రెస్, టీడీపీనే కారణమంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజ ప్రాథమిక అవసరాు తీర్చే ప్రణాళిక కేంద్రం దగ్గర లేదని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ చట్టాన్ని టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తుందని వ్లెడిరచారు. మిగు విద్యుత్‌ను దేశ ప్రగతికి వినియోగించానే ఉద్దేశం కేంద్రానికి లేదని ధ్వజమెత్తారు. కరోనా కారణంగా 3 నె బ్లిుు ఒకేసారి వచ్చాయని, విద్యుత్ బ్లిుు తగ్గేలా చర్యు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా విద్యుత్ బ్లిుు రికార్డు చేయలేదు. ఆ సమయంలో అధి కంగా వచ్చిన విద్యుత్ బ్లిుు తగ్గేలా చర్యు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బ్లిు, శ్రీశైం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై శాసనసభలో స్వ్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. కొవిడ్ సందర్భంలో విద్యుత్ బ్లిుు రికార్డు చేయలేదు కాబట్టి మూడు నెలు కలిపి వేయడం ద్వారా ఎక్కువ బ్లిు వచ్చిందని సభ్యు ు చెప్పారు. ప్రజకు భారమైతుందని చెప్పారు. అది వాస్తవం కావొచ్చు.. కాకపోవచ్చు. నాకు త్వెదు. కానీ విూరు దృష్టికి తెచ్చినందుకు వంద శాతం ఇప్పుడే ఆర్డర్లు ఇస్తాం. ఆ మూడు నెలు డివైడ్ చేసి ఏదైనా భారం పడితే తొగిస్తామని హావిూ ఇస్తున్నాం. అటువంటి భారం ప్రజపై పడనివ్వమని సీఎం స్పష్టం చేశారు. ఇకపోతే శ్రీశైం ప్రమాదంలో మృతి చెందిన వారికి శ్రద్దాంజలి ప్రకటించారు.
బుధవారానికి సభ వాయిదా….
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ బ్లిును వ్యతిరేకిస్తూ తెంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బ్లిును ఉపసంహరించుకోవాని సభలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీు మద్దతిచ్చాయి. సమాఖ్య పానకు విఘాతం కల్గించేలా కేంద్రం వ్యవహరిస్తుందని కేసీఆర్ మండిపడ్డారు.విద్యుత్ రంగంలో తెంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బ్లిు, శ్రీశైం పవర్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్వ్పకాలిక చర్చ చేపట్టారు. ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపా దించిన విద్యుత్ చట్టం 2003 సవరణ బ్లిును తెంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకించింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రా హక్కును హరించే విధంగా, రైతు, పేద ప్రయోజనాను దెబ్బతీసే విధంగా ఈ బ్లిు రూపక్పన జరిగిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దేశ ప్రజపై ఈ చట్టాన్ని రుద్దవద్దని, కొత్త బ్లిును వెంటనే ఉపసంహరించుకోవాని కేంద్ర ప్రభుత్వాన్ని తెంగాణ ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా విద్యుత్ బ్లిుు రికార్డు చేయలేదు. ఆ సమయంలో అధికంగా వచ్చిన విద్యుత్ బ్లిుు తగ్గేలా చర్యు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేంతా తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాని సూచించారు స్పీకర్… నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్కు పెట్టుకోవాని సభ్యుకు స్పీకర్ సూచన చేశారు. సభ్యుందరూ సభకు సహకరించి సజావుగా జరిగేలా చూడాని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ని మించిన హరిత ప్రేమికు ఎవరూ లేరని అన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం గ్రీనరీ కోసమే కేటాయించినట్లు చెప్పారు. పార్కుల్లో ఒపెన్ జిమ్లు, సైక్లింగ్ ట్రాక్ల ఏర్పాటుకు చర్యు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. శాసన సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పు అంశాను సభలో చర్చించనున్నారు.