ఆక్రమణను తొగించండి !

  • నాలా ఆక్రమణ వ్లనే వరద ప్రమాదం
  • ఆక్రమణ తొగింపునకు ప్రజు సహకరించాలి
  • బాధితును ఆదుకుంటామని మంత్రి కేటీఆర్‌ హావిూ
  • మంత్రు, ప్రజాప్రతినిధుతో కసి వరంగల్‌లో సుడిగాలి పర్యటన
  • హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ వ్యూ చేపట్టిన కేటీఆర్‌

వరంగల్‌,జ్యోతిన్యూస్‌ :
నాలాు,చెరువును ఆక్రమించుకుని కట్టడాు చేపట్టడం వ్లనే వరంగల్‌ నగరం నీటమునిగిందని మంత్రి కెటిఆర్‌ సహా పువురు మంత్రు అభిప్రాయపడ్డారు. కబ్జాను తొగిస్తే తప్ప వరంగల్‌కు ముక్తి లేదని కెటిఆర్‌ అన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాకు వరంగల్‌ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాతో మంత్రి కేటీఆర్‌, సహచర మంత్రి ఈట రాజేందర్‌తో కలిసి వరంగల్‌ నగరాన్ని ఏరియల్‌ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్‌, కేయూ 100ఫీ ట్‌ రోడ్‌ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వీరివెంట మంత్రు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్‌,చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ కూడా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజను సమస్యను అడిగి తొసు కున్నారు. వర్షం కారణంగా జరిగిన నష్టానికి అందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్‌ హావిూ ఇచ్చారు. నాలా వెంట అక్రమ నిర్మాణాు చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని, ఈ అక్రమ నిర్మాణాు అన్నిటినీ తొగిస్తామని, ఇందుకు ప్రజు సహకరించాని మంత్రి కేటీఆర్‌ కాని ప్రజను కోరారు. వర్షా కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవ డంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిు బండ ప్రకాష్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేు ఆరూరి రమేష్‌, చల్లా ధర్మారెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ గుండా ప్రకాష్‌ రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, జిల్లా అధికాయి పాల్గొన్నారు. తాత్కాలిక సాయం చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితుకు నిత్యావసర సరుకు అందించాని అధికారును కెటిఆర్‌ ఆదేశించారు.కరోనా నియమాు పాటిస్తూ ఎంజీఎం దవాఖానలో కొవిడ్‌ వార్డులోకి వెళ్లి కరోనా బాధితును మంత్రి కెటిఆర్‌ తదితయి పరామర్శించారు. కరోనా సోకితే భయపడొద్దని ధైర్యంగా కరోనాను ఎదుర్కోవాని బాధితుకు ధైర్యం చెప్పారు. కరోనా పేషెంట్ల కోసం అదనంగా 150 పడకను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అవసరమైన ఆక్సిజన్‌ వెంటి లెటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రత్యేక కొవిడ్‌ హాస్పిటల్‌గా కేఎంసీని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ వ్లెడిరచారు.
ఏటూరు నాగారంలో ఎంపీ కవిత పర్యటన
వరదప్రభావిత ప్రాంతాల్లో మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత పర్యటించారు. వరదతో తీవ్రంగా నష్టపోఇన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితును తొసుకున్నారు. ముగు జిల్లా ఏటూరునాగారం మండంలో ఎంపీ మాలోతు కవిత పర్యటించారు. గత ఐదు రోజుగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాు కురుస్తుండటంతో జిల్లా మొత్తం తడిసి ముద్దయింది. చెరువు, కుంటు అుగు దుంకుతున్నాయి. రోడ్లు తెగిపోయాయి. ఇండ్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల పంట పొలాు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో మండ కేంద్రంలోని లోతట్టు ప్రాంతాను ఎంపీ కవిత సందర్శించారు. దెబ్బతిన్న పంటను పరిశీలించి ప్రజతో మాట్లాడారు. ప్రజు అప్రమత్తంగా ఉండాని సూచిం చారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎడతెరిపిలేని వర్షాకు జిల్లా జమయమైంది. వాగు, చెరువు మత్తళ్లు దుంకుతున్నాయి. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాు నీటమునిగాయి. జిల్లా అధికాయి, ప్రజా ప్రతినిధు బాధితును పునరావాస కేంద్రాకు తరలించారు. గ్రామాల్లో సహాయక చర్యు ముమ్మరం చేశారు. వెంకటాపూర్‌ మండం పాంపేట గ్రామంలోని రామప్ప సరస్సు మత్తడి ఉప్పొంగి ప్రవహించడంతో పాంపేట గ్రామానికి రాకపోకు నిలిచిపోయాయి. వెంకటాపూర్‌ నుంచి పాంపేటకు వెళ్లే దారిలో లోలెవల్‌ కాజ్‌వే నుంచి భారీగా వరద నీరు ప్రవహించడంతో ఇబ్బందు తలెత్తాయి. బండారుపల్లి గ్రామం నుంచి నర్సాపూర్‌ విూదుగా రామప్పకు వెళ్లే దారిలో సైతం రాళ్లవాగుతో పాటు పు లోలెవల్‌ కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తుండ టంతో రాకపోకు పూర్తిగా నిలిచిపోయాయి.రామప్ప తూర్పు ముఖద్వారం వైపు ఇటీవ నిర్మించిన నూతన రహదారిపై నుంచి మత్తడి ప్రవాహం పెరగడంతో రోడ్డు తెగిపోయింది. మేడివాగు నుంచి భారీగా వరదనీరు చేరడంతో రామప్ప సరస్సు పూర్తి స్థాయి నీటి మట్టానికంటే మరో 3 అడుగు అధిక నీరు వచ్చి చేరింది. జంగాపల్లి సవిూపంలో జాతీయ రహదారి కింద ఉన్న మేడి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మేడివాగు, రామప్ప సరస్సు నీరు ము గు శివారుకు చేరుకున్నాయి. రామప్ప సరస్సు, మేడివాగు కలిసిపోవడం ఇదే మొదటి సారి అని స్థానికు చెప్తున్నారు. గోదావరి వరదతో ముంపునకు గురైన గ్రామాకు రెవెన్యూ, పోలీసు అధికాయి పడవపై వెళ్లి సహాయక చర్యు చేపట్టారు. ప్రజను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాకు తరలించి భోజన సౌకర్యాు ఏర్పాటు చేసారు. ఎడ్జర్లపల్లి`వెంకటాపురం ప్రధాన రహదారిపై పడిన వృక్షాన్ని తొగించి రాకపోకకు ఇబ్బందు లేకుండా చూశారు. గోదావరి వరద నేపథ్యంలో ఉన్నతాధికారు ఆదేశా మేరకు అధికాయి ఆయా ప్రాంతాను పరిశీలించి ప్రజను అప్రమత్తం చేశారు. ప్రజను పునరావాస కేంద్రాకు తరలించేందుకు అధికాయి చర్యు చేపట్టారు. మంగపేట మండంలోని గోదావరి తీర ప్రాంత గ్రామాలైన పొదుమూరు, దేవనగరం, కత్తిగూడెం, వాడగూడెంకు చెందిన లోతట్టు ప్రాంత ప్రజ కోసం కమలాపురం జడ్పీ హైస్కూల్‌, ఆర్‌ఎంసీ పాఠశా, చుంచుపల్లి గిరిజన బాలిక ఆశ్రమ పాఠశా, బ్రాహ్మణపల్లిలోని బాుర గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పునరావాస కేంద్రాను ఏర్పాటు చేసారు. వర్షా కారణంగా మిర్చి నారు దెబ్బతిన్నట్లు రైతు వాపోతున్నారు. ఎంపి కవితకు వీరంతా నష్టం గురించి వివరించి ఆదుకోవాన్నారు.