కరోనాను వ్యాప్తి చేసే ప్లాస్టిక్‌

ప్లాస్టిక్‌పై  72 గంటల పాటు వైరస్‌ ప్రభావం

హైదరాబాద్‌:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) గురించే చర్చ నడుస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం మొదు అన్ని దేశాు అతలాకుతం అవుతున్నాయి. మరోవైపు ఈ అంటువ్యాధిని అరికట్టేందుకు శాస్త్రవేత్తు వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అయితే వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న మాట స్వీయ నిర్బంధం. కానీ అన్ని వేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా నిత్యావసరాు తీసుకువచ్చేందుకు కొందరు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ ఏయే వస్తువుపై ఎంత సేపు బతికి ఉంటుంది… దాని బారిన పడకుండా తప్పించుకునే మార్గా గురించి ది యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్‌ల్యాండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇయాన్‌ ఎమ్‌. మాకే తన ఆర్టికల్‌లో వివరించారు.
కరోనా ఎక్కడ ? ఎంతసేపు ?
కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు అతడి నోటి నుంచి మెవడే నీటి తుంపరల్లో ఉండే వైరస్‌ కణాు గాలిలో మూడు గంట పాటు బతికి ఉంటాయి.
ప్లాస్టిక్‌, స్టీల్‌, బెంచ్‌ ఉపరితం, గాజు, స్టీు వస్తువుపై ఎక్కువగా 72 గంట పాటు వైరస్‌ జీవించి ఉంటుంది.
కార్డు  బోర్డు, కాగితం, ఫ్యాబ్రిక్స్‌పై 24 గంట పాటు చురుగ్గా ఉంటుంది.
సమయం గడిచే కొద్దీ వైరస్‌ ప్రభావం తగ్గిపోతుంది. కానీ ఈ లోపు మనం సదరు వస్తువును తాకినట్లయితే మనలోకి వైరస్‌ ప్రవేశించే అవకాశం ఉంది.
కరోనా సోకకుండా ఏ జాగ్రత్తు పాటించాలి?
`మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మన చేతును నిజమైన శత్రువుగా భావించాలి.
`తరచుగా శానిటైజర్‌ లేదా సబ్బు లేదా హ్యాండ్‌ వాష్‌తో శుభ్రం చేసుకుంటుండాలి.
`ముఖ్యంగా చేతుతో ముఖాన్ని తాకే అవాటును పూర్తిగా మానుకోవాలి
`కళ్లు, ముక్కు, పెదాు, నోటిపై చేతు ఆనించకుండా జాగ్రత్త పడాలి.
`వ్యక్తిగత శుభ్రత పాటించాలి
`మనిషికి మనిషికీ కనీం ఒక మీటరుకుపైగా ఎడం పాటించాలి
`ఇంటిని ఎ్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బ్లీచ్‌, డిటర్జెంట్లు, ఆ్కహాల్‌ కలిగి ఉన్న ద్రావణాతో  గచ్చు కడగాలి. బూట్లు ఇంటి బయటే విప్పాలి.
`రోజూ ఉదయం కొద్దిసేపు సూర్య కిరణాు పడేలా నీరెండలో కూర్చోవాలి.
`ముఖ్యంగా సామాజిక, భౌతిక దూరం పాటించాలి.
`రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.
ఈ చిన్ని చిట్కాు పాటిస్తే..
నిత్యావసర వస్తువు కోసం షాపింగ్‌కు వెళ్లినపుడు ఉపయోగించే ట్రాలీు, బాస్కెట్లపై వైరస్‌ ఉండే అవకాశాు ఉంటాయి. కాబట్టి శానిటైజర్‌, యాంటీ బాక్టీరియల్‌ వైప్స్‌ వెంట ఉంచుకోవాలి. వీలైతే చేతుకు గ్లౌవ్స్‌ వేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని బయటపడేయాలి.
న్వి ఉంచిన ఆహార ఉత్పత్తును కొనుగోు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అవి ఎక్కువ రోజు న్వి ఉంచేందుకు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ప్రాసెసింగ్‌ చేస్తారు. ఆ సమయంలో వైరస్‌ సోకిన వ్యక్తి పరిసర ప్రాంతాల్లో దగ్గిన, తుమ్మితే వైరస్‌ అందులో ఉండిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇక కూరగాయు, పండ్లు కొన్నపుడు వాటిని నానబెట్టి ఒకటికి రెండుసార్లు కడగాలి.
స్టోర్లు, ఆఫీసుకు వెళ్లినపుడు లిఫ్టు బటన్లు మోచేతితో నొక్కాలి. హ్యాండిల్స్‌ పట్టుకోవడం మానుకోవాలి. పబ్లిక్‌ బాత్‌రూరు ఉపయోగించినపుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.
లిలిలి ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి అవాట్లకు మించిన ఆయుధం లేదు. ఆరోగ్యానికి మించిన సంపద లేదన్న విషయాన్ని గ్రహించి బాధ్యతగా మొగుతూ, మానవాళి మనుగడ సాగించడంలో మన వంతు పాత్ర పోషించాలి.
ప్లాస్టిక్‌ వ్యర్థాు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. రోజురోజుకు ప్లాస్టిక్‌ వాడకం పెరిగిపోవడంతో ఎటుచూసినా వాటి వ్యర్థాలే కనిపిస్తున్నాయి. నగరంలో చెత్తతో పాటు ప్లాస్టిక్‌ను కలిపేసి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఆహార పదార్థాు ప్లాస్టిక్‌తో పాటు పడేయడంతో వాటిని పశువు తిని మ ృత్యువాత పడుతున్నాయి. చెత్తతో కలిపి ప్లాస్టిక్‌ వ్యర్థాను తగబెడుతుండటంతో గాలిలో విష రసాయనాు విడుదలై పరిసరాు కుషితమవుతున్నాయి. నగరంలో మురుగు కాువ ప్రవాహానికి కవర్లు అడ్డుపడి వర్షాు వచ్చినప్పుడు మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పుతో పాటు మానవ జీవనం దుర్బరమవుతోంది. అయినా వాటి వాడకం పెరుగుతూనే ఉంది. ఉదయం పా ప్యాకెట్‌ నుంచి ప్రతి వస్తువు ప్లాస్టిక్‌ కవర్లలోనే ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. వ్యక్తిగత క్రమశిక్షణతో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించుకోవడంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకు స్థానిక ప్రభుత్వాు, కాుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛంద సంస్థు పెద్దఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ దిశగా కార్యక్రమాు విస్త ృతం చేయాల్సిన తరుణమిదే.
చెత్తలో ప్లాస్టిక్‌ వ్యర్థాను వేరు చేయడం ముఖ్యం
ఇప్పటికే మున్సిపాలిట్నీ తడిచెత్త, పొడిచెత్త వేరు చేయాని ప్రజకు అవగాహన కల్పిస్తున్నాయి. ఆవిధంగా అందరూ తాము నిత్యం ఉపయోగించే కూరగాయ వ్యర్థాను, షాంపూ కవర్లు, ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగు వ్యర్థాను వేరు చేసి చెత్త బుట్టలో వేయాలి. అలా చేయడం ద్వారా మున్సిపాలిటీ వారు ప్లాస్టిక్‌ వ్యర్థాను రీసైక్లింగ్‌కు పంపడానికి అనుకూంగా ఉంటుంది. లేదా ఇలాంటి ప్లాస్టిక్‌ వ్యర్థాను తీసుకోవడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థు ఉంటాయి వారికి అందజేసినా సరిపోతుంది.
పునర్వినియోగం, పునరుద్ధరణ
సహజంగా భారతీయు వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ బ్యాగును తిరిగి ఉపయోగించుకుంటారు. కానీ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకం పెరుగుతుండటంతో కొత్తది వచ్చినప్పుడు పాత వాటిని పారేస్తున్నారు. అలా చెత్త బుట్టలో వేసిన పాత ప్లాస్టిక్‌ను మున్సిపాలిటీ వారు సేకరించి వాటిని పునరుద్ధరించేందుకు సంబంధిత పరిశ్రమకు తరలిస్తారు. ఇప్పటికే హౌజ్‌కీపింగ్‌ సొసైటీల్లోనూ వేరు చేసిన చెత్తను సరైన రీసైక్లింగ్‌ ఏజెన్సీకు పంపించడానికి శిక్షణ ఇచ్చారు. ప్రతి ప్లాస్టిక్‌ వ్యర్థం పునరుద్ధరిస్తే వినియోగానికి నోచుకుంటుంది. అధిక గాఢత ఉన్న ఇథైలిన్‌ క్లోరైడ్‌ను రీసైకిల్‌ చేయడం ద్వారా ప్లాస్టిక్‌ బాటిల్స్‌, గ  ృహోపకరణ వస్తువు తయారవుతాయి. పాలి వినైల్‌ క్లోరైడ్‌ను రీసైకిల్‌ చేయడం ద్వారా తోటల్లో ఉపయోగించే పైపు, ట్రాఫిక్‌లో ఉపయోగించే నియంత్రికు (డివైడర్‌ వస్తువు) తయారవుతాయి. రీసైకిల్‌ చేసిన పాలిస్టరిన్‌ను చెత్త సంచు తయారీకి ఉపయోగపడుతుంది. కార్పెట్లు, కటింగ్‌ బోర్డు తదితర వస్తువు ఉపయోగించిన ప్లాస్టిక్‌ నుంచే తయారవుతున్నాయి.
ప్రచారం చేయండి ప్లాస్టిక్‌ను విస్మరించామనేది మనం నిర్ధారించుకోగలిగితే దాని ప్రయోజనాను మనం ఇంకా శతాబ్దం పాటు పొందవచ్చు. మన చుట్టుపక్క వారు, తోటి ఉద్యోగు, స్నేహితు ప్లాస్టిక్‌ వ్యర్థాను ప్రత్యేకంగా వేరు చేయడం వంటి సరైన మార్గాను అము చేసేవిధంగా ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‌కు ఉన్న ప్రత్యామ్నాయా గురించి తెలియని యువ తరాకు తెలియజేయాలి. షాపింగ్‌ వెళ్లే సమయంలో ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుకు బదు క్లాత్‌ బ్యాగు తీసుకెళ్లేలా సూచించాలి. అలా మీరు వేసే ఒక చిన్న ముందడుగు ఈ భూమండలాన్ని కాపాడుతుంది.