అన్ని రంగాలో నే(మే)టి మహిళలు
అన్ని రంగాల్లో స్త్రీలు ముందడుగు వేస్తున్నారు. సమాజ స్వరూపాన్ని కొద్దికొద్దిగా మార్చేస్తున్నారు. అయితే ఇప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాలో వారి పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. మనదైనందిన జీవితానికీ, శాస్త్ర సాంకే తిక రంగాకూ విడదీయరాని బంధం ఏర్పడి ఉంది. అం దువ్ల సమాజ పురోగతికీ, దేశాభ్యున్నతికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడే ఈ రంగాలో సహజంగా మహిళు ఇంకా ఎక్కువగా పాల్గొనాల్సి ఉంది. అన్నింటినీ అధిగమించి, ఏళ్లకేళ్లు వైజ్ఞానిక పరిశోధనా రంగంలో ని దొక్కుకుని ఉండగగడం స్త్రీకు కష్టసాధ్యమే తప్ప, సా మాన్యంగా, సహజంగా జరిగే పని కాదు. సైన్స్‌లో పట్టభ ద్రుయిన మహిళు జూనియర్, డిగ్రీ కళాశాల్లో అధ్యా పకువుతున్నారు తప్పితే, శాస్త్రవేత్తు కావడం లేదు.
కొంతమంది జీవితాు తెరచిన పుస్తకాు. ఆ పుస్తకాు ఎన్నిసార్లు చదివినా కొన్ని కొత్త విషయాు ఎప్పటి కప్పుడు బయటపడుతూనే ఉంటాయి. పుస్తకం తెరచి ఉన్నా, చూడాల్సిన కోణంలోంచి చూసి, అవగాహన చేసు కోవాల్సిన అంశాు అవగాహన చేసుకోవడం కొంద రికే చేతనవుతుంది. భారతదేశానికే కాదు, అసు ఆసియా ఖండానికే మొట్టమొదటిసారి వైజ్ఞానిక రంగంలో నోబెల్ బహుమతి సాధించి పెట్టిన మహామేథావి సర్ సివి (చంద్రశేఖర్ వెంకట) రామన్ జీవితమూ అలాంటిదే! భౌతికశాస్త్రంలో నోబెల్ గ్రహీతగా చాలామందికి తొసు.
కానీ, ఒక మహోన్నతమైన వ్యక్తిగా, జాతీయ వాదిగా, దేశభక్తుడిగా చాలా కొద్దిమందికి తొసు. నేటి యువతీ యువకు, రాజకీయ నాయకు, శాస్త్రవేత్తు స్వలాభం కోసం దేశాన్ని అమ్మడానికైనా సిద్ధపడే కుట్రదాయి, పైరవీ దాయి ఆయన జీవితంలోంచి ఎన్నో విషయాు తొసుకుని ఆచరించాల్సి ఉంది. వైజ్ఞానిక పరి శోధనా రంగంలో రాజకీయా జోక్యం ఏ మాత్రం సహించని సివి రామన్ బెంగుళూరులోని ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ పదవి తనకు తానై వదుకున్నారు. హాలెండ్లోని ఒక ప్రముఖ పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా రమ్మని ఆహ్వానం వస్తే, మర్యాదగా తిరస్కరించారు. ఎందు కంటే జీవితాంతం తన సేమ మాతృభూమికే అర్పించాని ధ ృఢంగా నిర్ణయించుకున్నారు గనక %–% అలాంటి అతి సున్నితమైన మరో కారణం వ్లనే ండన్ రాయల్ సొసైటీ ఫెలోషిప్‌కు రాజీనామా చేశారు. వీటన్నింటికంటే ఎంతో ముఖ్యమైన విష యం మరొకటి ఉంది. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఆహ్వానం వస్తే, ఆయన ఏ మాత్రం ఆసక్తి కనబరచలేదు. బాధ్యతా యుతమైన ఒక శాస్త్రవేత్త గానే ఆయన ఉండదలిచారు. రాజకీయాు- పరి పానా వ్యవహారా మధ్య తనలోని శాస్త్రవేత్తను ఆయన అణగదొక్కదుచుకోలేదు. సైన్సుపైన, దేశంపైన ఆయనకు ఉన్న అపారమైన ప్రేమను బేరీజు వేయడం కష్టం! ఏ కొద్దిపాటి ఆసరా దొరి కినా, విదేశాకు పరుగు తీసేవారూ, ఏ చిన్న పాటి ఉన్నత పదవి భించేట్లు ఉన్నా నైతికంగా పతనమై పదవు కోసం పాకులాడే వాళ్ళూ ఉన్న నేటి సమాజంలో సర్ సివి రామన్ నెకొల్పిన జీవి త మిమ, ఉన్నత ఆదర్శాు అర్థం చేసుకో గలిగేవారు ఎంతమంది?
సివి రామన్ 1927లో ‘రామన్ ఎఫెక్ట్’ను ప్రపంచానికి ప్రకటించారు. మూడేళ్ళు రామన్ ఎఫెక్ట్‌పై ప్రపంచ వ్యాప్తంగా పరిశీను, చర్చూ జరిగాయి. 1930లో నోబెల్ బహుమతు ప్రకటించడానికి ముందే ఆయన స్టాక్‌హోమ్ వెళ్లి రావడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. బహుమతి ప్రకటించక ముందే వెళ్ళి రావడానికి ఏర్పాట్లు చేసుకోవడం పిచ్చి పనిగానే తోస్తుంది. కానీ ఆయన ఆత్మ విశ్వాసం అంత బమైంది.
త్లెవాళ్ళ ప్రాబ్యం ఎక్కువగా ఉన్న చోట, ఒక భారతీయుడికి అందునా దక్షిణ భారతీయుడికి అంటే ఒక న్లవాడికి నోబెల్ పురస్కారం వంటి ఒక అపూర్వ గౌరవం భించడం జరిగే పని కాదని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని అంత బంగా నమ్ముకుని ఉండడం అమితాశ్చర్యం కలిగించే విషయం. కేవ ం రికార్డు కోసం వెర్రిమొర్రి పను చేస్తున్న నేటి ప్రపంచ యువతీ యువకుంతా సివి రామన్ జీవితంలోని రికార్డును ఛాలెంజ్ చేయగరేమో చూసుకోవచ్చు.
రామన్ విషయాు అలా ఉంచి, ఈ సంవత్సరానికి ఎంచుకున్న ’’వుమెన్ ఇన్ సైన్స్’’ అనే అంశంపై ద ృష్టి సారిద్దాం. అన్ని రంగాల్లో స్త్రీు ముందడుగు వేస్తున్నారు. సమాజ స్వరూపాన్ని కొద్దికొద్దిగా మార్చేస్తున్నారు. అయితే ఇప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాలో వారి పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. మనదైనందిన జీవితానికీ, శాస్త్ర సాంకే తిక రంగాకూ విడదీయరాని బంధం ఏర్పడి ఉంది. అం దువ్ల సమాజ పురోగతికీ, దేశాభ్యున్నతికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడే ఈ రంగాలో సహజంగా మహిళు ఇంకా ఎక్కువగా పాల్గొనాల్సి ఉంది. అన్నింటినీ అధిగమించి, ఏళ్లకేళ్లు వైజ్ఞానిక పరిశోధనా రంగంలో ని దొక్కుకుని ఉండగగడం స్త్రీకు కష్టసాధ్యమే తప్ప, సా మాన్యంగా, సహజంగా జరిగే పని కాదు. సైన్స్‌లో పట్టభ ద్రుయిన మహిళు జూనియర్, డిగ్రీ కళాశాల్లో అధ్యా పకువుతున్నారు తప్పితే, శాస్త్రవేత్తు కావడం లేదు.
గతంలో తల్లిదండ్రు తమ కూతుళ్ళకు భాష, సాహిత్యం, లిత కళు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి విషయాలో మాత్రమే చదువు చెప్పిస్తూ వచ్చారు. సైన్సు, టెక్నాజీు ఆడప్లికు ఎందుకులే అనే భావం ఉండేది. క్రమంగా మార్పు వచ్చింది. మెడిసిన్, ఇంజనీరింగ్, కం ప్యూటర్స్లో అమ్మాయిల్ని చేర్పించసాగారు. ఫలితంగా ఈ రోజుల్లో అమ్మాయిు అన్నిరంగాల్లో ముందుకు దూసు కుపోతున్నారు. వైజ్ఞానిక, పరిశోధనాశాల్లో కర్మాగారాల్లో స్త్రీు పనిచేయడం లేదని కాదు. వర్కర్లుగా, రిసెప్షని స్టుగా, టెలిఫోన్ ఆపరేటర్ుగా, క్లర్కుగా, సాంకేతిక నిపుణుగా చాలా కొద్దిమంది మాత్రమే ఎదగగుగుతు న్నారు. బాధ్యతాయుతమైన డైరెక్టర్, సెంటర్ ఇన్‌ఛార్జి వంటి ఉన్నత పదవులో కొద్దిమంది మహిళు మాత్రమే ఉంటున్నారు. అదీ కాక, స్వాతంత్య్రానంతరం భారతీయ వైజ్ఞానిక పరిశోధను పరిశీలిస్తే అందులో మహిళా శాస్త్ర వేత్తు క ృషి పెద్దగా చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఒక జగదీశ్ చంద్రబోస్, ఒక సివి రామన్ వంటి మహిళా శాస్త్రవేత్త లింకా తయారు కాలేదు. శ్రీనివాస రామానుజన్, మహేం ద్రలాల్ సర్కార్, బోస్, సాహా, భట్నాగర్, సలీం అలీ, హామీ జె.బాబా, రాజారామన్న వంటి శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన మహిళా శాస్త్రవేత్తు కూడా మనకు లేరు. అయితే తప్పు వారిది కాదు, పురుషాధిక్య ప్రపంచానిది. అగ్రవర్ణా వారు శూద్రుల్ని విద్యకు దూరం చేసిన విధంగానే-పురు ష ప్రపంచం చాలాకాం స్త్రీను విద్యకు దూరం చేసింది.
పూర్వకాంలో కూడా న ృత్యాంగను, గాయనీ మణు, కవయిత్రు ఉండేవారు తప్పిస్తే, ఆర్యభట్టు, వరాహమిహురుడు వంటి వారి స్థాయి గ మహిళా శాస్త్రవేత్తు ఎవరూ లేరు. ఆనాటి పురుష ప్రపంచం తమ ఆనంద విలాసా కోసం స్త్రీను ఆ మేరకే ప్రోత్సహిం చింది, అనుమతించింది. పరిపాన, రక్షణ, ఆర్థిక రంగా లో వారిని భాగస్వాముగా చేయలేదు. అందుకే రాజు ఆస్థానాలో స్త్రీు మంత్రుగా, సహాదాయిగా, కోశాధికాయిగా సైన్యాధిపతుగా లేరు. ఇటీవకాం వరకు పరిస్థితి అలాగే కొనసాగింది. అచిరకాంలో స్త్రీు పేరు, డబ్బు సంపాదించుకోవాంటే వారు సినిమా, టివి కళాకాయిగానో, యాంకర్లుగానో, మోడల్స్‌గానో లేక అందా పోటీల్లో పోటీదారులో అవుతున్నారు తప్పితే, మహోన్నత వ్యక్తుగా, మేథావుగా, శాస్త్రజ్ఞుగా, ఇంజనీర్లుగా నిబడుతున్న వారు చాలా కొద్దిమంది మాత్రమే. అందుకు వ్యవస్థలోని లోపాు, వివక్షవంటివి ముఖ్య కారణాు.
ఘన విజయాు సాధించిన పురుషు జీవితాలో స్త్రీు ఉన్నట్టుగానే, స్త్రీ జీవితాలో కూడా పురుషు ఉంటారు, ఉండాలి కూడా! ఉదాహరణకు మనం కొంద రిని గుర్తు చేసుకోవచ్చు. వైద్యశాస్త్రంలో తొలి అమెరికన్ డిగ్రీ సాధించిన ఆనందీబాయి జోషి భర్త %–% గోపారావు జోషి ఒక మామూు గుమస్తా. పద్నాుగేళ్ళకే త్లయి కొడుకును పోగొట్టుకున్న ఆమె ఎలాగయినా తను వైద్య శాస్త్రం చదవానుకుంది. భర్త సహకరించి తోడ్పడి అమెరి కా పంపించాడు. 1886లో ఎండి పట్టా స్వీకరించిన ఆనందీబాయి తిరిగి వచ్చి స్వదేశానికి ఉపయోగపడలేక పోయింది. డిగ్రీ తీసుకున్న సంవత్సరానికే క్షయ వ్ల మర ణించింది. అయితే ఆమె చూపిన చొరవ ఎంతోమంది భారతీయ మహిళకు స్ఫూర్తినిచ్చింది. వ ృక్షశాస్త్రంలో మిషి గన్ అమెరికాలో పరిశోధను చేసిన జానకీ అమ్మాళ్- జమ్మూలోని రీజనల్ రీసెర్చి లేబొరేటరీలో మూడున్నర వే వ ృక్షజాతు జన్యువు మీద పరిశోధను చేశారు. బ్రిటిష్ ఇండియాలో సైన్స్‌లో తొలి డాక్టరేట్ సాధించిన అసీమా ఛటర్జీ, అమెరికా వెళ్ళి విస్సాన్సిన్, కాలిఫోర్ని యాలో పరిశోధను చేసి వచ్చారు. దేశంలో మలేరి యా, కేన్సర్ నివారణకు ఆమె పరిశోధన ఫలితంగానే మందు తయారయ్యాయి. నీరా (తాటిక్లు)లోని పోషక మివపై పరిశోధను చేసి రాష్ట్రపతి అవార్డు స్వీక రించిన ధీరవనిత కమలాసోహానీ. ఈమె ప్రతిభను గుర్తిం చి కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు ఆహ్వానించారు. అప్పుడ క్కడ గింజధాన్యాలోని పోషక మివపై పరిశోధను చేశారు.
దేశంలోనే తొలి వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి. బ్యాంలో ఆమె తండ్రి ఆమెకు వజ్రా చెవి రింగు కొని పెడతానంటే %–% తనకు అవి అవ సరం లేదనీ, తనకు ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటా నికా’ కొనిపెట్టమని మారాం చేసింది. ఎన్నో ఉన్నత పదవు నిర్వహించిన అన్నామణి ప్రపంచ వాతా వరణ సంస్థకు (డబ్ల్యుఎం ఓ)కు కన్సల్టెంట్‌గా కూడా ఉన్నారు. ఇలా వేళ్ల మీద లెక్కబెట్టగలిగే మహిళా శాస్త్రవేత్తలో ఎక్కువ మంది మన దక్షిణ భారతదేశానికి చెందినవారు కావడం మనకు గర్వ కారణం. అంతకంటే ప్రపంచంలోనే తొలి అనెస్థీ షియా నిపుణురాు మన హైదరాబాదు నగరానికి చెందిన రూపాబాయి ఫర్దూన్జీ. హైదరాబాదులోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టి హైదరాబాదు మెడి కల్ కాలేజీ నుండి హకీం (డాక్టరు) పట్టా తీసు కుని, ఎన్నో విదేశీ సంస్థలో పరిశోధను చేసి తిరిగి హైదరాబాదుకు వచ్చి, ఏళ్ళకేళ్ళు శస్త్ర చికిత్స లో తన సహకారం అందించారు. 1920లో ఛాదర్‌ఘాట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఇటీవ కాంలో ‘మిస్సై ల్ వుమెన్’’గా ప్రసిద్ధి చెందిన టెస్సీ థామస్ అగ్ని క్షిపణి ప్రాజె క్టుకు నేత ృత్వం వహించడం మరొక ఎత్తు! అంటార్కిటికాను చుట్టి వచ్చినా తొలి భారతీ యురాు అదితి పంత్‌తో సహా అనేక మంది మహిళా శాస్త్రవేత్తు దేశ పురోగతిలో భాగస్వాము వుతున్నారు. అవకాశం వస్తే తాము పురుషుకు ఏ మాత్రం తీసిపోమని మహిళు తేల్చి చెపుతున్నారు. అయితే మారిన పరిస్థితుల్లో వైజ్ఞానిక రంగంలో మహిళ భాగస్వామ్యం ఇంకా గణనీయంగా పెర గాల్సి ఉంది.