ఉన్న వనరులు ఉపయోగించుకోవాలి
ఇప్పుడున్న ఆర్థిక అస్వస్థతకు కారణం ఏంటి? ‘ఇందుకు కారణం పెట్టుబడు తగ్గడం’ అని ఈ మధ్యనే విశ్లేషించిన ‘ప్రసిద్ధ’ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఈ ఆర్థిక వ్యవస్థ అనారోగ్యానికి కారణం ‘సరిపడా గిరాకీ’ లేకపోవడమని నా అభిప్రాయం. నేను ఆర్థికవేత్తను కాను. అయినా…ఆర్థికాభివ ృద్ధి కుంటు పడడానికి మూ కారణం పెట్టుబడుకు, వినిమయ సరుకుకు తగ్గిన గిరాకీ అని భావిస్తున్నాను. వస్తు గిరాకీ తగ్గితే, పరిశ్రమ పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోలేరు. అందువన కొత్తగా పెట్టుబడు పెట్టే అవకాశాు ఉండవు. ఉద్యోగావకాశాు తగ్గుతాయి. నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం పెరగడంతో వినిమయ వస్తు గిరాకీ మరింత తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థ ఊబిలో చిక్కుకుంటుంది. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి అదే. యశ్వంత్ సిన్హా ఒకప్పుడు బిజెపి కేంద్ర ఆర్థిక మంత్రిగా సరళీక ృత ఆర్థిక విధానాను యథేచ్ఛగా అవంభించారు. అలాంటి పెద్దమనిషే ఇవాళ నరేంద్ర మోడీ నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదారవాద ఆర్థిక విధానాను వేలెత్తి చూపుతున్నారు. దాన్ని బట్టే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు.
నిర్మాణాత్మకంగా సహాు ఇవ్వకుండా…ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని…ఎప్పుడూ విమర్శిస్తుంటానన్న ఆరోపణను నేను సర్వసాధారణంగా ఎదుర్కొంటుంటాను. అదేమీ నిజం కాదు. కానీ, కొన్ని సహాను మళ్ళీ క్లుప్తంగా ఇవ్వడంలో తప్పు లేదనుకుంటాను. అందువన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాంటే మొదటిగా వినిమయ వస్తు గిరాకీని పెంచాలి. అది పెట్టుబడు గిరాకీని పెంచుతుంది. తద్వారా ఉద్యోగాు కల్పించబడతాయి. ఆ ఉద్యోగాు మరింత వినిమయ వస్తు గిరాకీని పెంచుతాయి. 1998 మార్చిలో అధికారం లోకి రాగానే…అటల్ బిహారి వాజ్‌పేయి కాంలో ఉత్తర ఆసియా సంక్షోభ కాంలో…పోఖ్రాన్ ఉదంతం తరువాత ప్రపంచం ఆర్థిక ఆంక్షను ఎదుర్కొంటున్న సమయంలో…మేం ఈ పంథానే అనుసరించాం.
భారతదేశం లాంటి ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో ‘సరుకు’ గిరాకీకి కొరత లేదు. మన దేశ ప్రజకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి మనం ఇంకా ఎన్నో రకా సరుకు, సేమ అందించాల్సి ఉంది. అదే సమయంలో మౌలిక సదుపాయాు కల్పించాలి. కొత్తవి ఏర్పరచాలి. ఉన్న వాటిని ఆధునీకరించాలి. తద్వారా మన ఆర్థిక వ్యవస్థలో లావాదేవీ భారం తగ్గేలా చేసి ప్రపంచం లోని ఇతర దేశాలో పోటీ పడగలిగే విధంగా తయారు చేయాలి. వాస్తవానికి చేయాల్సింది ఎంతో ఉంది. అన్ని రకా రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామీణ, రాష్ట్ర, జాతీయ రహదాయి- వగైరా. కొత్త టెలికం విధానాన్ని అము చేయాలి. రైల్వే రంగంలో పెట్టుబడు పెట్టాలి. ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివ ృద్ధి చేయాలి. గ్రామీణ మౌలిక వసతు అభివృద్ధి, వ్యవసాయ రంగంలో సంస్కరణు కొత్త వినిమయ వస్తు గిరాకీని పెంచుతాయి. ఇది పెట్టుబడి రంగాన్ని వేగవంతంగా అభివ ృద్ధి చేస్తుంది. ఫలితంగా ఇప్పుడున్న పారిశ్రామిక రంగ సామర్ధ్యం పూర్తిగా వినియోగించబడుతుంది. పెరుగుతున్న డిమాండ్ కొత్త పరిశ్రమ స్థాపనను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాకు గిరాకీ పెరుగుతుంది. నైపుణ్యం కవారికి, నైపుణ్యం లేని వారికి, అత్యధిక నైపుణ్యం గ వారికి కూడా గిరాకీ పెరుగుతుంది. ప్రజ జేబుల్లో డబ్బు ఉంటాయి. తద్వారా సరుకు గిరాకీ పెరుగుతుంది. నేను 2008 సంక్షోభ కాంలో యుపిఎ ప్రభుత్వ హయాంలో కూడా గొడవ పడిరది ఇందుకే. యుపిఎ ప్రభుత్వ హయాంలో గిరాకీని పెంచారు గాని సరఫరాను పెంచే చర్యు తీసుకోలేదు. ఫలితంగా ధరు పెరిగాయి. అందువన ఆర్‌బిఐ వడ్డీ రేట్లను 13 రెట్లు పెంచవసి వచ్చింది. అందువన కొత్త పెట్టుబడుకు ప్రోత్సాహం లేకపోయింది. ఫలితంగా విత్త లోటు…ముఖ్యంగా ద్రవ్యలోటు విపరీతంగా పెరిగిపోయింది.
ఈ ప్రభుత్వం అనవసరమైన పొలికేకు పెడుతున్నది. నిజానికి మొదటిగా ప్రస్తుత ఆర్థిక రంగ మందగింపునకు అదే బాధ్యత వహించాలి. రెండో విషయం ఆర్థిక మందగమనం ఎందుకు ఏర్పడిరదనే విషయం మీద సరైన అవగాహన ఏర్పరచుకోవాలి. మూడో విషయం, ఇది అవసరమైన చర్యు తీసుకోకుండా అనవసరమైన చర్యను మాత్రం తీసుకుంటున్నది. వీటిని నిలిపివేయాలి. ప్రభుత్వం గిరాకీని పెంచడానికి బదుగా సరఫరాపై ద ృష్టి పెడుతున్నదని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అంటే కరోనా వైరస్ సోకిన రోగికి డాక్టర్లు క్షయ (టి.బి) మందు ఇచ్చినట్టన్నమాట. ఉదాహరణకు రూ.1,45,000 కోట్లు పన్ను రాయితీను కేవం కొంతమంది కార్పొరేట్లకు ప్రభుత్వం కట్టబెట్టే బదు ఆ ధనాన్ని గ్రామీణ ప్రాంతాలో మౌలిక సదుపాయాు కల్పించడానికి వెచ్చించి ఉంటే, రైల్వే-రహదారును అభివ ృద్ధి చేయడానికి వినియోగించి ఉంటే…వినిమయ వస్తు గిరాకీ, పారిశ్రామిక పెట్టుబడు గిరాకీ పెరిగి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఆ ధనమంతా తాత్కాలికంగా నేపాలైనట్టే. దీర్ఘకాంలో ఏం జరగనుందో ఎవరు చెప్పగరు? ఇక వనరు సమస్య ఉండనే ఉంది. నేను ప్రతిపాదించిన పరిష్కారానికి ‘డబ్బు ఎక్కడి నుండి వస్తుంది?’ అన్న ప్రశ్న రావచ్చు. అందువన నేను విత్త లోటును గురించి చర్చిస్తాను. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా విత్తలోటు మాత్రం నిర్దేశించుకున్న క్ష్యాకు అనుగుణంగా ఉందని ప్రభుత్వం గొప్పకు పోతున్నది. ఇది పూర్తి స్థాయిలో వాదించాల్సిన మరో అంశం. కానీ విత్త బాధ్యత-బడ్జెట్ యాజమాన్యం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంటు-ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టాన్ని తెచ్చిన వాడిగా, ఆ చట్టం లోని అంశాను ఆ తరువాత ఏర్పడ్డ ప్రభుత్వాు ఎంతగా దుర్వినియోగం చేశాయో చూస్తుంటే, నాకు తీవ్రమైన మనస్తాపం కుగుతోంది.
పరిమిత కాంలో ద్రవ్యలోటును పూర్తిగా లేకుండా చేయానీ, పరిమిత విత్తలోటుతో బడ్జెట్ ఏర్పాటు చేయాన్నది ఈ చట్టం ఏర్పాటుకు గ మూ కారణం. సాధారణంగా ప్రభుత్వ ద్రవ్య ఖర్చు అనుత్పాదకమైనవిగా పరిగణిస్తుంటారు. గతంలో మనం తీసుకున్న అప్పుపై చెల్లించే వడ్డీను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం తెచ్చుకున్న అప్పు అనుత్పాదకంగా ఖర్చు చేస్తే, ఆ అప్పు తీర్చడం, వాటిపై వడ్డీు చెల్లించడం ప్రభుత్వానికి భారమవుతుంది. అప్పు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఆలా కాకుండా మనం అప్పు తెచ్చిన సొమ్మును ఉత్పాదకంగా వినియోగించుకుంటే వడ్డీు చెల్లించడం, అసు చెల్లించడం సమస్య కాదు. మందగమనం అడుగంటి, ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొని కొనసాగాంటే…. అప్పు తెచ్చిన సొమ్మును పెట్టుబడు పెట్టడానికి ఉపయోగించాలే గాని రెవిన్యూ ఖర్చుకు కాదు. అందువన ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం తెచ్చినప్పుడు రెవిన్యూ లోటు పూర్తిగా తొగించాని, ద్రవ్యలోటు లోని మిగిలిన భాగం పరిమితంగా ఉండాని-స్థూ జాతీయోత్పత్తిలో ఒక శాతం ఉండాని-సూచించింది. ప్రస్తుతం నెకొన్న అసాధారణ పరిస్థితులో అది రెండు శాతానికి చేరినా ఎటువంటి అభ్యంతరాు ఉండవసిన పని లేదు. అంటే ఇప్పటి పరిస్థితులో రూ.4 క్ష కోట్లు ఉండవచ్చు. ప్రభుత్వమే గనక ఇంత మొత్తాన్ని మౌలిక సదుపాయా క్పనకు ఉపయోగించుకుంటే దాని పర్యవసానాు ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో ఉహించగరా? కానీ తాజా గణాంకాను పరిశీలించండి. బడ్జెట్‌లో విత్తలోటును స్థూ జాతీయోత్పత్తిలో 3.8 శాతానికి పరిమితం చేయగలిగినట్టు చెప్పుకుంది ప్రభుత్వం. వచ్చే ఏడాది స్థూ జాతీయోత్పత్తిలో 3.5 శాతం మాత్రమే ఉంటుందని చెప్పింది. కానీ ద్రవ్య లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూ జాతీయోత్పత్తిలో 2.4 శాతం ఉంటుందని, వచ్చే ఏడు కూడా 2.7 శాతానికి పెరుగుతుందన్న విషయాన్ని ఆర్థికమంత్రి చూపించలేదు. అంటే ఈ ఏడు ఉన్న ద్రవ్యలోటును విత్తలోటు నుండి మినహాయిస్తే విత్తలోటు ఈ సంవత్సర జిడిపిలో 1.4 శాతం, వచ్చే ఏడు 1.7 శాతం ఉంటుందన్నమాట. అంటే అసు నష్టం కలిగించేది ద్రవ్యలోటు గాని విత్తలోటు కాదన్నమాట. సంస్కరణు అము చేస్తూ తన ఖర్చును నియంత్రించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ వాటి ఛాయు ఏమాత్రం కనపడడం లేదు. విత్తలోటును గనక నియంత్రించుకుంటే ప్రైవేటు పెట్టుబడుకు మార్కెట్లో ఎక్కువ అవకాశాు ఉంటాయి. ఆర్‌బిఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించగుగుతుంది-ఈ విధానాు ఆర్థిక వ్యవస్థపై సానుకూ ప్రభావాను చూపిస్తాయి. ఆర్థికాభివృద్ధికి చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకు కూలిపోకుండా చర్యు తీసుకోవడం, అభివ ృద్ధి క్రమాన్ని బపరచడం వగైరా. అయితే ప్రస్తుత పరిస్థితులో ప్రభుత్వం చేసే ఖర్చు ఎంతో సత్ఫలితాను ఇస్తాయి. ఎవరైనా వింటున్నారా?