నిరుద్యోగం పెరిగిపోతోంది
దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో 6.83 క్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్‌సభలో నిగ్గు తేల్చింది. ఉద్యోగా భర్తీలో ఏళ్లుగా కొనసాగుతున్న నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనం. కేంద్రంతోపాటు రాష్ట్రాల్లోనూ ఉద్యోగ ఖాళీు పెద్దయెత్తున ఉన్నా- వాటికి అన్నివిధాలా అర్హులైన నిరుద్యోగున్నా, నియామకా ప్రక్రియ సజావుగా సాగడం లేదు. ప్రభుత్వా విధాన వైఫల్యాలే ఇందుకు కారణం. ఇది ప్రభుత్వ పరిపాన, ప్రజాసేవతోపాటు యువత అవకాశాపైనా ప్రతికూ ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా ఏటా 40 క్ష మంది నిరుద్యోగు పెరుగుతున్నారు. దేశంలో 997 ప్రభుత్వ ఉపాధి క్పన కార్యాయాల్లో నమోదైన నిరుద్యోగు సంఖ్య 5.2 కోట్లుగా ఉంది. నమోదుకాని వారి సంఖ్య మరో ఏడు కోట్లకు పైగా ఉంటుందని అంచనా. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) తాజాగా నిర్వహించిన సర్వే నివేదికను రహస్యంగా ఉంచారు. నిరుద్యోగిత తీవ్రరూపం దాుస్తోందని సదరు నివేదిక పేర్కొన్న సమాచారం బయటకొచ్చింది. ప్రైవేటుతోపాటు ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాు పొందలేని పరిస్థితు నెకొదేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మంజూరైన ఉద్యోగా సంఖ్య 38,02,779 కాగా, 2018 మార్చి నాటికి 31,18,956 మంది ఉద్యోగున్నారు. 6,83,823 కొువు ఖాళీగా ఉన్నాయి. గడచిన ఏడాదిన్నరలో పదవీ విరమణు, మరణాు, పదోన్నతు, రాజీనామాు తదితర కారణాతో మరో క్షన్నరదాకా ఖాళీు ఏర్పడ్డాయి. వీటిలో రైల్వే శాఖకు చెందినవే 1,16,391 ఉద్యోగాున్నాయి. దేశంలో ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేల్లో భారీ సంఖ్యలో ఖాళీు ఉండటంతో సేవపై ప్రభావం పడుతోంది. కీకమైన రక్షణ శాఖలోనూ నియామకాు సరిగా లేవు. ఆర్మీలో 6,867 అధికారు ఉద్యోగాు, నౌకాదళంలో 1,500 ఉద్యోగాు, వైమానిక దళంలో 425 అధికారు ఉద్యోగాు భర్తీ కావాల్సి ఉంది. ఆర్మీలో 36,517 జూనియర్ అధికాయి, నౌకాదళంలో 15,590 నావికు ఉద్యోగాు, వైమానిక రంగంలో 10,425 ఎయిర్‌మెన్ ఉద్యోగాు ఖాళీగా ఉన్నాయి. 48 కేంద్ర విశ్వవిద్యాయాలో అయిదు వేకుపైగా ఖాళీు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఉద్యోగాు ఏటా 22 వే చొప్పున తగ్గుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఖాళీ సంఖ్య భారీగానే ఉంది. 2019 వరకు రాష్ట్రాల్లో ఖాళీు 16 క్షు. యూపీ వంటి పెద్ద రాష్ట్రాతోపాటు నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాల్లోనూ ఖాళీు వే సంఖ్యలో ఉన్నాయి. అత్యవసర విభాగాల్లోనూ ఖాళీు కొనసాగుతున్నాయి. దిల్లీలోని కేంద్ర కేబినెట్ సచివాయం, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దస్త్రాు, సేమ తీవ్ర ఆస్యం కావడానికి వాటిలో సరిపడా ఉద్యోగు లేకపోవడమే ప్రధాన కారణంగా గుర్తించారు. రాష్ట్రాల్లోనూ పాన సమస్యు దీనివల్లే ఉత్పన్నమవుతున్నాయి. బ్యాంకు విలీనం వ్ల భవిష్యత్తు నియామకాు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రస్తుతం ఉద్యోగా భర్తీకి కేంద్రంలో, రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతును పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాస్తవానికి ఉద్యోగ నియామకాు అనివార్యమయినవి. పొదుపుతో, ఆర్థిక నియంత్రణతో సంబంధం లేనివి. వాటిని కుదించాల్సిన అవసరం లేదు. నియామకాను కొనసాగిస్తూ శాఖాపరమైన అవసరాకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. పాన సంస్కరణు, సమీక్షు వంటి వాటి ద్వారా ఉద్యోగు సేవను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ప్రయత్నాు సాగడం లేదు. ప్రభుత్వ ఉద్యోగు వేతనా పెంపు, సౌకర్యా క్పనకు కేంద్రంలో పే కమిషన్, రాష్ట్రాల్లో వేతన సవరణ కమిషన్లు ఉన్నాయి. ఉద్యోగా అవసరాు, ఇతర అంశాను ఈ కమిషన్లు ప్రస్తావించకుండా వేతన సవరణకు పూనుకోవడం వ్ల నియామకాు సజావుగా జరగడం లేదు. నియామకా ప్రక్రియ క్రమం తప్పకుండా జరగాల్సి ఉన్నా ఏళ్ల తరబడి జాప్యం నెకొంటోంది. ప్రతి శాఖలో ఆరు నుంచి ఎనిమిదేళ్లపాటు నియామకాు ఆగిపోతున్నాయి. ఉద్యోగా భర్తీకి ఇప్పటిదాకా కేంద్రంలోగానీ, రాష్ట్రంలోగానీ స్పష్టమైన విధానం లేదు. నియామకాు కేంద్రీక ృతంగా లేవు. కేంద్ర, రాష్ట్రా స్థాయుల్లో వేర్వేరు సంస్థు చేపడుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీను గుర్తించి ప్రభుత్వానికి నివేదించే పను సక్రమంగా సాగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక శాఖు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భాల్లో ఇతర శాఖ నుంచి వివరాల్ని సేకరిస్తున్నాయి. కార్మిక శాఖ పరిధిలో ఉపాధి క్పన కార్యాయాు పని చేస్తున్నాయి. వాటిల్లో నిరుద్యోగు నమోదు మాత్రమే జరుగుతోంది. ఉద్యోగాు ఇప్పించే బాధ్యతను తీసుకోవడం లేదు. వాటివద్ద ఉండే సమాచారాన్ని ప్రభుత్వ శాఖు పరిగణనలోనికి తీసుకోవడం లేదు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆరు నెలకు ముందే ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీను గుర్తించి, భర్తీ చేసే ప్రక్రియ సాగుతోంది. ఖాళీ భర్తీకి ప్రత్యేక వ్యవస్థున్నాయి. ప్రతీ నెలా నియామకా సమీక్ష జరుగుతుంది. అన్ని వర్గాకు సమాన అవకాశాను కల్పిస్తున్నారు.
ఏ ఉద్యోగ నియామకమైనా ఆరు నెల్లోపే భర్తీ చేయానే నిబంధన ఉంది. ఉద్యోగ ఖాళీపై ప్రసారమాధ్యమాు, వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమా ద్వారా విస్త ృత ప్రచారం చేస్తున్నారు. మౌఖిక పరీక్షు నిర్వహించి అభ్యర్థును ఎంపిక చేస్తున్నారు. మన దేశంలో ఇలాంటి పద్ధతి లేదు. ఉద్యోగ నియామకాను ఎక్కువగా ఎన్నిక సమయంలోనే ప్రకటిస్తున్నారు. కేంద్రంలో యూపీఎస్సీ నియామకాు పరిమితంగా ఉంటున్నాయి. స్టాఫ్ సెక్షన్ కమిషన్ ఎంపిక సుదీర్ఘ కాం సాగుతోంది. రైల్వే నియామకాు ఇష్టారాజ్యంగా ఉన్నాయి. రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీసు కమిషన్ నియామకాు ఎప్పుడో ఒకసారి ఉంటున్నాయి. యూపీఎస్సీకి, రాష్ట్రాల్లోని పీఎస్సీకు, ప్రభుత్వ శాఖకు మధ్య సమన్వయం ఉండటం లేదు. ఉద్యోగాకు అర్హత ఖరారు ప్రక్రియల్లోనే సమస్యు తలెత్తుతున్నాయి. దరఖాస్తు విధానంలోనూ లోపాు ఉంటున్నాయి. పరిశీన ప్రక్రియ నెలకొద్దీ సాగుతోంది. ప్రశ్నపత్రా లీకేజీు గందరగోళాన్ని స ృష్టిస్తున్నాయి. తుది జాబితా ఖరారులోనూ ఇక్కట్లు తప్పడం లేదు. రిజర్వేషన్లకు తోచిన రకంగా భాష్యం చెబుతూ ఎంపిక చేస్తున్నారు. రోస్టర్ విధానం నిక్కచ్చిగా అము కావడం లేదు. ఉద్యోగ పత్రా కోసమూ నిరీక్షించాల్సి వస్తోంది. నియామక ప్రక్రియలో లోపాు, చిన్నపాటి కారణాతో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖవుతున్నాయి. సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వాు కృషి చేయడం లేదు. నియామకా ప్రక్రియకు బదు తాత్కాలికంగా ఒప్పంద, పొరుగు సేవ విధానాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు అవంబిస్తున్నాయి. ఈ విధానా ద్వారా నియమితులై దేశవ్యాప్తంగా తొమ్మిది క్ష మంది పని చేస్తున్నారు. చాలామంది కీక బాధ్యతల్లో ఉన్నారు. శాశ్వత ఉద్యోగుకు దీటుగా పని చేస్తున్నారు. ఇందులో కొంతమంది సాధారణ నియామక విధానం కింద చేరినా- వారిని ప్రభుత్వాు క్రమబద్దీకరించడం లేదు. పొరుగుసేవ వారి పరిస్థితి మరీ దయనీయం. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థు లాభాు పొందుతూ, ఉద్యోగుకు అరకొర వేతనాలిస్తున్నాయి. వారి ఇక్కట్లను ప్రభుత్వాూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుకు అనుగుణంగా దేశంలో ప్రభుత్వ ఉద్యోగా నియామకా పంథా మారాలి. నియామకాపై ప్రత్యేక విధానం రావాలి. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. అన్ని నియామక సంస్థను దాని పరిధిలోకి తేవాలి. ఖాళీ భర్తీకి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. అముకు పటిష్ఠ యంత్రాంగం ఉండాలి. ఆరు నెల వ్యవధిలో నియామక ప్రక్రియ పూర్తి కావాలి. సత్వరమే అన్ని ఉద్యోగ ఖాళీను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు క ృషిచేయాలి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నాన్ గెజిటెడ్ ఉద్యోగా భర్తీకి జాతీయ నియామక సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం స్వాగతించదగిన పరిణామం. ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణకు అన్ని జిల్లాల్లో కేంద్రాు ఏర్పాటు చేయడం అభ్యర్థుకు సౌభ్యం కలిగించే నిర్ణయం. ప్రస్తుతం యువత వివిధ ప్రభుత్వ ఉద్యోగాకు పరీక్షు రాయడానికి ఇబ్బందు పడుతున్నారు. నియామక ప్రక్రియను సుభతరం చేయాలి. అవసరమయితే ప్రభుత్వాు సేవా నిబంధనను మార్చాలి. రోస్టర్, రిజర్వేషన్ విధానం పక్కాగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళు, దివ్యాంగు కేటగిరీలోని బ్యాక్‌లాగ్ పోస్టు భర్తీని వెంటనే చేపట్టాలి. ఏటా పొడిగింపు విధానం సరికాదు. ఉద్యోగ నియామకా పరీక్ష నిర్వహణలో పకడ్బందీ జాగ్రత్తు తీసుకోవాలి. అక్రమాకు ఏ మాత్రం ఆస్కారం ఇవ్వరాదు. ప్రశ్నపత్రా లీకేజీను అరికట్టాలి. మౌఖిక పరీక్షను నిష్పాక్షికంగా, నిక్కచ్చిగా జరపాలి. రాజకీయ, అధికారిక ఒత్తిళ్లకు తలొగ్గరాదు. ఉద్యోగ నియామక ప్రక్రియలో దళారు అరాచకాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాకు పట్టణాతోపాటు నగరా నుంచి అభ్యర్థు ఎంపికయ్యేందుకు మీగా వారికి ప్రభుత్వా తరఫున శిక్షణ ఇవ్వాలి. ఇందుకు ప్రైవేటు సంస్థ సాయం తీసుకోవాలి. ఆర్మీ, పోలీసు నియామకాకు ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఈ సౌకర్యం ఉంది. మరోవైపు రైల్వేు, ఇతర సంస్థల్లో, శాఖల్లో ఉద్యోగాకు విస్త ృతంగా శిక్షణ సౌకర్యాు లేవు. రాష్ట్రాల్లో స్టడీ సర్కిళ్లు ప్రారంభమైనా అవి పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి క్పన కార్యాయాు క్రియాశీకంగా మారితేనే ప్రయోజనకరం. తెంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖల్లో భారీయెత్తున ఖాళీున్నాయి. తెంగాణ ప్రభుత్వం క్ష ఉద్యోగా భర్తీకి పూనుకోగా- ఆ ప్రక్రియ ఇంకా సాగుతోంది. ఎప్పటికప్పుడు ఖాళీ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వ శాఖల్లో నియామకాు పూర్తిస్థాయిలో లేవు. పబ్లిక్ సర్వీసు కమిషన్ల ద్వారా నియామక ప్రక్రియలో మరింత వేగం అవసరం.