ఉపాధికి ఏది హామీ?

కార్పొరేట్లకు లక్ష కోట్ల రాయితీలు గుమ్మరిస్తూ కష్టజీవు కడుపుగొట్టే దుర్మార్గానికి మోడీ సర్కారు ఒడిగడుతున్న వాస్తవం ఈ బడ్జెట్‌ మరోసారి నిరూపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నదనేది స్పష్టమవుతున్నది. ఇది భూమిలేని వ్యవసాయకార్మికు ఆత్మాభిమాన పరిరక్షకురాలిగా పేరొందింది. ఈ పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపు 13శాతం తగ్గిం చింది. వ్యవసాయ రంగం చితికిపోతున్నదనీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్నదీ, పౌష్టికాహార లేమితో పేద ప్లి ప్రాణాు పోతున్నాయని చెబుతూనే.. వారికి బ్ధి చేకూర్చే పథకానికి నిధు తగ్గించడం బీజేపీ సర్కారు దుర్బుద్ధిని ఎత్తిచూపు తోంది. ఆర్థికమాంద్యం చుట్టుముడుతున్న వేళ ప్రజ దగ్గర డబ్బు ఉంటేనే కొను గోు శక్తి పెరుగుతుంది. వ ృద్ధిరేటు స్థిరంగా ఉంటుంది. పారిశ్రామికోత్పత్తి ఊపందుకుంటుంది. ఉపాధి అవకాశాు భిస్తాయి. ఆర్థికవ్యవస్థ జవస త్వాు పొందుతుంది. ఈ క్రమంలో ఈ పథానికి నిధు పెంచకపోగా తగ్గించడమంటే వ్యవసాయ కార్మికుకు ఈ పథకాన్ని దూరం చేసే దుష్టతంపే. ప్రజోపయోగక రమైన పథకాకు నిధు కేటాయింపు పెంచాని ఆర్థికవేత్తు మొత్తుకుం టుంటే.. ప్రజకు ఉపయోగపడే పథకాకు గండికొట్టేందుకు మోడీ సర్కారు ఒడిగట్టటం దారుణం. 2019-20 బడ్జెట్‌లో ఉపాధిహామీకి కేటాయించిన నిధుల్లో 90 శాతం ఖర్చయినట్లు జనవరి 26న విడుద చేసిన ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌లో కేంద్రం పేర్కొంది. మిగిలిన కొద్దిపాటి నిధు రూ.2,500కోట్లు మిగిలిన రెండు నెలకు ఎలా సరిపోతాయనే ప్రశ్న కూడా వచ్చింది. కేంద్రం నుంచి నిధు విడుదల్లో జాప్యం కారణంగా ఉపాధి పను బ్లిుు పేరుకుపో తున్నాయని కొన్ని రాష్ట్రాు మోడీకి లేఖు కూడా రాశాయి. రాజస్థాన్‌లో అక్టోబరు నుంచి ఉపాధి పనుకు చెల్లింపు ఆగిపోయాయనీ, రూ.1950 కోట్ల మేర బకాయిున్నాయనీ, అందులో సామగ్రి ఖర్చు రూ.1102కోట్లు కాగా, కూలీ చెల్లింపు రూ.848కోట్లని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ జనవరి చివర్లో లేఖ రాశారు. మోడీ సర్కారు వచ్చిన తర్వాత ఈ పథకానికి నిధును క్రమేపీ తగ్గిస్తూ వస్తున్నది. 2019-20 బడ్జెట్‌లో రూ. 60వే కోట్లు కేటాయించింది. ఆపై ఏడాది కన్నా ఇది తక్కువ. ఈ పథకానికి 2016-17లో 29.1శాతం, 2017-18లో 14.4శాతం, 2018-19లో 12.1శాతం కోతపెట్టారు. ఎన్నికు రానున్న ద ృష్ట్యా 2019- 20లో మాత్రం 15శాతం పెంచారు. ఇప్పుడు మళ్లీ కోత పెట్టారు. వామ పక్షాు, ఇతర ప్రజాసంఘా పోరాటంతో ఈ చట్టం ఊపిరిపోసుకున్నది. లెఫ్ట్‌ పార్టీ ఒత్తిడితోనే యూపీఏ సర్కారు ఏటా నిధు కేటాయింపు పెంచుతూ వచ్చింది. కానీ మోడీ సర్కారు ఈ నిధుల్లో కోత పెట్టడమే కాదు, దీన్ని ఎత్తివేస్తామనే వరకూ వెళ్లింది. అందుకు నిదర్శనం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలే. దానికను గుణంగానే బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతు. ఈ పథకం కింద భూమిలేని నిరుపేద వ్యవసాయ కార్మికుకు ఏడాదికి కనిష్ఠంగా వందరోజు పనికల్పించడం క్ష్యం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పను మందగించినప్పుడు ఈ పథకం పేదను ఆదుకుంటున్నది. ప్రారంభంలో దేశంలో సగటున కూలీ పనిదినాు ఏడాదికి 46 ఉంటే, ఇప్పుడు సగటున 36కు పడిపో యాయి. మరోవైపు ఈ పనిదినాను 200కు, రోజు కూలీని రూ.500కు పెంచానే డిమాండు వస్తున్నది. స్థానికంగా ఇచ్చే దినకూలీ కన్నా ఉపాధి పనుకు తక్కువే చెల్లిస్తున్నారు. పను లేని సమయంలో ఎంతోకొంత రాబడితో పేదను ఆదుకొంటున్నది. తొలినుంచి ఈ పథకంపై బీజేపీకి ఆసక్తి లేదు. దీంతో తాము అధికారం చేపట్టిన దగ్గర్నుంచి దీనిపై శీతకన్ను వేస్తూ వస్తున్నది.
దేశంలోని గ్రామీణ జనాభాలో సగాని కంటే ఎక్కువగా భూమిలేని పేద వ్యవసాయ కార్మికులే ఉన్నారు. దీంతో ఈ పథకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏ నైపుణ్యమూ ఎరుగని గ్రామీణ పేదకు శారీరక శ్రమ ఒక్కటే ఉపాధి మార్గం. ఇటువంటి కోట్లాదిమంది ఇళ్లల్లో పొయ్యి వెలిగించిన పథకంగా పేరొందింది. ఇటువంటి పథకానికి పెరుగుతున్న ధరకు అనుగుణంగా నిధు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న నేపథ్యంలో వ్యవసాయ కూలీు, పేద రైతు, చేతివ ృత్తిదాయి తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారు. వారి కొనుగోు శక్తి సన్నగిల్లింది. 2011-12 నుంచి దేశంలో గ్రామీణ నిరుద్యోగం 8శాతం పెరిగిందని ఏడాదిన్నర కిందట నిర్వహించిన కార్మిక శక్తి సర్వే నివేదిక వ్లెడిరచింది. దేశం మొత్తం మీద 45ఏళ్లలో ఎన్నడూలేనంతగా నిరుద్యోగం పేట్రేగిపోయింది. ఈ క్రమంలో దళిత, వెనుకబడిన తరగతు పేద వ్యవసాయ కార్మికుకు బాసటగా నిలిచే ఈ పథకానికి నిధు పెంచడం పోయి తగ్గించడం వెనుక మోడీ సర్కారు దురుద్దేశం ఏమిటన్నది అర్థమవుతున్నది. గ్రామీణ పేదకు వరంగా తయారైన ఈ పథకానికి నిధు పెంచడం వ్ల వ్యవసాయ కార్మికుకు పను కల్పించడంతోపాటు సమాజ సంపదను పెంచడానికి కూడా దోహదపడుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు పుంజుకోవాన్నా, మాంద్యం నుంచి గట్టెక్కాన్నా ఈ పథకానికి కేటాయింపు పెంచడమే సరైన మార్గం. దీనివ్ల సామాన్యు ఆదాయం పెరగడంతో కొనుగోు శక్తి పెరిగి ఆర్థిక సంక్షోభం నెమ్మదిస్తుంది. ఈ వాస్తవాన్నే ఆర్థికసర్వే స్పష్టంచేసింది. అయితే మాంద్యం నుంచి గట్టేక్కేందుకు మోడీ సర్కారు తప్పుడు మార్గం ఎంచుకున్నది. అది ప్రభుత్వరంగ సంస్థను తెగనమ్మడం, కార్పొరేట్లకు రాయితీు, తాయిలాు ఇవ్వడం. ఇది దేశ ఆర్థిక వ ృద్ధికీ, పేదకు ఏ మాత్రం పనికిరాని విధానం. అయితే ఆర్థిక శాఖ అధికాయి మాత్రం అవసరమైతే సంవత్సరాంతంలో నిరుటిలా అదనపు నిధు సమకూర్చుతామని చెబుతున్నారు. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికీ, అదనపు నిధును రాబట్టేందుకు కూలీు పోరుబాట పట్టాల్సి. ఉంది. ప్రజ కడుపు కాల్చే దుర్మార్గానికి తెగించిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.