కరువు కోరల డేంజర్‌ బెల్స్‌

తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై కరోనా దెబ్బకు చిరుద్యోగుల విలవిల

`భారీగా తగ్గనున్న పన్ను వసూళ్లు
`కొనుగోళ్లపై జీఎస్‌టీ ప్రభావం
`అత్యవసర వస్తువులు తప్ప విలాసాలు బంద్‌
`అవస్థులు పడుతున్న చిరు ప్రైవేటు ఉద్యోగులు
`రోజువారి కూలిపనులపై పెద్ద దెబ్బ
`అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం
` దెబ్బతిన్న రియల్‌ ఎస్టేట్‌ రంగం
`సినిమా, టీవీ రంగంపై ప్రభావం

హైదరాబాద్‌:
ఇప్పటికే మాంద్యం కోరల్లో ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు తాజాగా కరోనా రూపంలో మరోదెబ్బ తగిలినట్లైంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసు సంఖ్య పెరుగుతుండడంతో వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పు చర్యు చేపట్టిన విషయం తెలిసిందే. స్కూళ్లు, కాలేజీకు ఈ నె 31 దాకా సెవు, బార్లు, పబ్బు, మాల్స్‌, థియేటర్లు మూసివేయడం, సభు, సమావేశాు, ర్యాలీకు అనువతివ్వకపోవడం లాంటి చర్యను ప్రభుత్వం తీసుకుంది. ఓ పక్క ప్రభుత్వం ఇలాంటి చర్యు తీసుకుంటుంటే హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ సంస్థు తమ ఉద్యోగుకు కరోనా సోకకుండా వాటి జాగ్రత్తు అవి తీసుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకు ఉద్యోగును ఇళ్ల నుంచే పనిచేయాని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసుబాటు కల్పిస్తున్నాయి. ఉద్యోగు విదేశీ ప్రయాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. ప్రజు కూడా స్వచ్ఛందంగా ఆంక్షు విధించుకొని బయటకు వెళ్లడం లేదు. ఇక నె క్రితం నుంచే మాంసాహారాన్ని ఎక్కువమంది ప్రజు అవాయిడ్‌ చేస్తున్నారు. ఇవన్నీ కాక ఇప్పటికే నిర్ణయించుకున్న పెళ్ల్లిు కూడా 200 మంది అతిథుకు మించకుండా జరుపుకోవాని, ఏప్రిల్‌ 1 నుంచి ఎవరూ పెళ్లి తేదీు నిర్ణయించుకోవద్దని, ఫంక్షన్‌ హాళ్లు ఎవరూ బుకింగ్‌కు ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేవేనని తొస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సాధారణస్థితిలో ఉండి ప్రజ రోజు వారి కార్యకలాపాు మామూుగా సాగితేనే రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం సమకూరుతుంది. కరోనా వ్యాప్తి భయంతో ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆంక్ష వ్ల రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌లో ప్రజ రోజువారీ యాక్టివిటీ ప్రభావితం కానుంది. దీంతో వారు సాధారణంగా చేసే కొనుగోళ్లు తగ్గనున్నాయి. దీని ప్రభావం వ్ల రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఎకనమిక్‌ యాక్టివిటీ తగ్గనుంది. ఇది నెమ్మదిగా రాష్ట్ర ఖజానాకు రోజువారీగా వచ్చి పడే ఆదాయాన్ని ఎంతోకొంత తగ్గిస్తుందని తొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ, వాణిజ్య పన్ను, ఎక్సైజ్‌, రోడ్‌ ట్యాక్స్‌, భూము కొనుగోళ్లు, అమ్మకా లావాదేవీ ద్వారా స్టాంపు డ్యూటీ రూపంలో రెగ్యుర్‌గా పన్ను వసూవుతాయి.
కరోనా వ్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఇలా..
 స్కూళ్లు, కాలేజీు మూతపడడం వ్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పడిపోనుంది.
చికెన్‌ తినడం మానేయడం వ్ల రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ కుదేయ్యే పరిస్థితిలోకి ఇప్పటికే వెళ్లింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వ్ల వారు ఇళ్ల నుంచి బయటికి వచ్చి చేసే ఖర్చు తగ్గనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మాల్స్‌, థియేటర్లు, బార్లు, పబ్బు మూసివేయడం వ్ల చిరుద్యోగు మీద ప్రభావం పడనుంది. వీరు రోజువారీగా ద్విచక్రవాహనా మీద చేసే ప్రయాణాు తగ్గడం వ్ల ఈ ప్రభావం పెట్రో ఉత్పత్తు అమ్మకాపై పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా బార్లు, పబ్బు మూసేయడం వ్ల ఎక్సైజ్‌ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గనుంది. కరోనా వ్ల ప్రభావితమైన విమానయానం వ్ల కూడా ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌ మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్ను తగ్గనుంది. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఉద్యోగాు, ఆదాయా మీద ప్రభావం చూపడంతో రియల్‌ ఎస్టేట్‌ మీదా ఇప్పట్లో జనాు ఆసక్తి చూపే పరిస్థితుండదు.
ఎక్కువ మంది ఉండే ప్రాంతాల్లోకి వెళ్లడానికి ప్రజు జంకుతుండడంతో పు కొనుగోళ్లు నిలిచిపోయి ప్రభుత్వానికి జీఎస్టీ తగ్గనుంది. ఏప్రిల్‌ 1 నుంచి పెళ్లిళ్లు వద్దని ప్రభుత్వం చెప్పడంతో ఆ కోణంలో ఖర్చు తగ్గి ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడనుంది.
కరోనా భయంతో మాస్కు, సబ్బు, సానిటైజర్ల కొనుగోళ్లు మాత్రం పెరగుతున్నట్లు తొస్తోంది.ప్రభుత్వం ఎంత నియంత్రించినా బ్లాక్‌లోనే అధిక ధరుకు అమ్ముతున్నట్లు తొస్తోంది.
వ్యాధి వ్యాప్తి ఎలా ఉంటుందో చూసి తర్వాతి నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఈ 15 రోజు, ప్రభుత్వం, ప్రజకు వచ్చే ఆదాయాల్లో కోతపడనున్నట్లు తొస్తోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గితే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాు నెమ్మదించి ఆ ప్రభావం మళ్లీ ప్రజపైనే పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కంటికి కనిపించని సూక్ష్మజీవి బడుగు జీవితాపై పంజా విసిరుతోంది. ఎక్కడో చైనాలో బయటపడ్డ వైరస్‌ ఖండాంతరాను దాటుకొని ప్రపంచ దేశాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఓ వైపు ప్రాణభయం మరో వైపు బతుకు భయం సగటు నగర జీవిని వెంటాడుతుంది. 30 రోజు పాటు శ్రమించి పనిచేస్తే వచ్చే నెసరి వేతనం ఇళ్లు గడవడానికి అంతంత మాత్రంగా సరిపోతుంది. అలాంటిది వచ్చేనె వేతనాు వస్తాయో రావో తెలియని దుస్థితిలో ఉన్న ఉద్యోగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక దినసరి కూలీ పరిస్థితి చెప్పనక్కర్లేదు. కరోనా దెబ్బకు వ్యాపార, వాణిజ్య సముదాయాన్నీ మూతపడ్డాయి. మహానగరంలో నివసిస్తున్న అత్యధిక జనాభా ఇక్కడ ఉన్న షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌ు, థియేటర్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్బు, పబ్‌ల్లో పనిచేస్తుంటారు. కరోన పుణ్యమా అని పర్యాటక కేంద్రాు సైతం మూసివేయడంతో ఆయా ప్రాంతాల్లో చిరువ్యాపారాు చేసుకొని జీవనం సాగించే వారు క్షల్లో ఉంటారు. తొగు రాష్ట్రా నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాకు చెందిన వారు కడుపు చేతపట్టుకొని భాగ్యనగరానికి వస వచ్చిన వారు ఉంటారు. చిన్నపాటి ఇళ్లల్లో నివాసం ఉంటూ జీవన పోరాటం సాగిస్తున్న ఎందోరో బడుగుపై కరోన ప్రభావం కనిపిస్తుంది. వైరస్‌ సోకుతుందన్న భయం కంటే తమ జీవితాను ఎలా వెళ్లదీయానే భయం తమను తీవ్రంగా వెంటాడుతుందని పేర్కొంటున్నారు. విపత్కర పరిస్థితిలో ప్రభుత్వం ఏ స్థాయిలో ఆదుకుంటుందోనన్న తెలియక వారిలో వారు మధనపడుతున్నారు. ఇంటి అద్దె నుంచి నిత్యవసరాను సైతం కొనుగోు చేసుకోలేని దుస్థితి వస్తుందేమోనని చింతిస్తున్నారు.
 కోవిడ్‌-19 వైరస్‌ ప్రభావం పాతబస్తీలోని అడ్డా కూలీపై కూడా పడిరది. సాధారణ రోజుల్లో అంతంత మాత్రంగా దొరికే కూలీ పను ప్రస్తుతం కోవిడ్‌ వైరస్‌ దెబ్బతో అడ్డా కూలీను మరింత కుంగదీస్తోంది. రోజు పొద్దున్నే తిన్నా.. తినకపోయినా అడ్డా మీదికి చేరుకునే రోజు వారి కూలీకు గత వారం రోజుగా పను దొరకడం లేదు. దీంతో ప్రతిరోజు ఉదయం అడ్డాకు చేరుకోవడం.. పను దొరక్కపోవడంతో నిరాశతో ఇళ్లకు చేరడం పరిపాటిగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ వైరస్‌ ప్రభావంతో పాతబస్తీలోని పు ప్రాంతాల్లో గృహ నిర్మాణం పను కూడా సన్న గిల్లాయి. అన్ని రకా బిజినెస్‌ు దెబ్బతినడంతో ఆర్థిక లావాదేమీ మందగించాయి. దీంతో గ ృహవసరా కోసం మాత్రమే డబ్బును వినియోగించడానికి ప్రజు సిద్ధమయ్యారు. తెంగాణ ప్రభుత్వం ఈ నె 31 వరకు విద్యాసంస్థతో పాటు జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాన్నింటినీ మూసి వేయడంతో స్థానిక ప్రజు అప్రమత్తమయ్యారు. విద్యార్థుకు పాఠశాలు లేకపోవడంతో చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. సిమెంట్‌, ఇసుక, కంకర అశించిన మేరకు అందుబాటులో లేకపోవడంతో గ ృహ నిర్మాణాు చాలా వరకు కుంటుపడినట్లు బ్డిర్లు చెబుతున్నారు. దీంతో రోజు వారి అడ్డా కూలీకు కూలీ పను దొరకడం గగనంగా మారింది.  
చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా తదితర నియోజకవర్గా పరిధిలో డబీర్‌పురా, యాకుత్‌పురా, బడాబజార్‌, కోకాకీతట్టీ, లాల్‌దర్వాజ మోడ్‌, పురానాపూల్‌, బహదూర్‌పురా, తాడ్‌బన్‌, కిషన్‌బాగ్‌, ఫక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఐఎస్‌ సదన్‌, యాదగిరి థియేటర్‌, ఎర్రకుంట, సంతోష్‌నగర్‌ వాటర్‌ ట్యాంక్‌, బార్కాస్‌ తదితర ప్రాంతాల్లో లేబర్‌ అడ్డాు కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం ఈ లేబర్‌ అడ్డాలో వంద సంఖ్య లో కూలీు పను కోసం వేచి ఉంటారు. ఉదయం నుంచి మ్యధ్యాహ్నం వరకు కూలీ పను దొరుకుతాయాఅనిఆశగా ఎదురు చూస్తారు. వారంరోజుగా కోవిడ్‌ టెన్షన్‌తో పనుదొరకడం లేదు. దీంతో రోజు తరబడి పస్తుండ లేక సొంత ఊర్లకు వెళ్లలేక . సొంత ఊర్ల కు వెళ్లలేని ఉన్న కొద్ది మందికి కూడా పను దొరకని దుర్బర పరిస్థితు పాతబస్తీలో నెకొన్నాయి. దీంతో పాతబస్తీలోని లేబర్‌ అడ్డాు కూలీు లేక వెవెబోతున్నాయి.
ప్రభుత్వం ఏం చెయ్యాలి
 ఉత్పత్తి తగ్గిస్తున్న, షట్‌డౌన్‌ ప్రకటిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని పరిశ్రము, సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యుర్‌ ఉద్యోగు, కాంట్రాక్టు, క్యాజువల్‌ కార్మికుందరి ఉద్యోగాు, ఉపాధిని కాపాడాలి. వారి ఉద్యోగ భద్రత, సాంఘిక భద్రతా సౌకర్యాను పరిరక్షించాలి. కరోనా ప్రభావం వ్ల విధుకు హాజరుకాలేని ఉద్యోగు, కార్మికుకు లేదా సెవు ఇచ్చిన సంస్థు, పరిశ్రమల్లోని కార్మికు, ఉద్యోగుకు వేతనంతో కూడిన సెవు దినాుగా ప్రకటించాలి. యజమాను కార్మికు వేతనాను చెల్లించేట్లు చూడాలి. మధ్యాహ్న భోజన పథకం ప్లికు రేషన్‌ కిట్స్‌ను ప్లి ఇంటికే అందించాలి. మధ్యాహ్న భోజన పథకం కార్మికుకు ఉపాధి కాపాడాలి. కరోనా వ్యాధిగ్రస్తు సేవలో వినియోగిస్తున్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలి.
ముడిపదార్థాు, మందు, శానిటేషన్‌ సహా అన్ని రకా సౌకర్యానూ ప్రభుత్వ మందు కంపెనీ నుండి ఉత్పత్తి చేయాలి. తొపు, గులాబి కార్డుదారుందరికీ కరోనా ప్రభావం తగ్గే వరకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా సరుకు అందించాలి. నిత్యావసర వస్తువున్నీ ఈ పథకంలో చేర్చి బ్ధిదారుకు అందించాలి. త్లె రేషన్‌ కార్డుదారుందరికీ రూ.5 మే ఆర్థిక సహాయాన్ని వారి అకౌంట్లలో వేయాలి. కరోనా వ్యాధి సోకిన బాధితును ఆదుకునేందుకు అవసరమైన మందు, ప్రత్యేక వార్డు, వెంటిలేటర్ల ఏర్పాటుకు అవసరమైన నిధు కేటాయించాలి. ఉపాధి హామీ పథకంలో పని దినాను 150కి పెంచాలి. కేరళ తరహాలో రోజు కూలి రూ.600గా నిర్ణయించి చెల్లించాలి. అనధికారిక, సంఘటిత రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగు, కార్మికుకు ఆర్థిక సహాయం, అవెన్సు చెల్లించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. లే ఆఫ్‌, రిట్రెంచ్‌మెంట్‌, టెర్మినేషన్‌కు గురైన కార్మికు, ఉద్యోగుకు జీతాు చెల్లించేందుకు మీగా పరిశ్రమకు ఆంక్షతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించాలి.