లాక్‌ డౌన్‌ అంటే లెక్కలేదా?

నిబంధనలు పాటించని వారిపై ప్రధాని మోదీ అసహనం

న్యూఢల్లీి: దేశవ్యాప్తంగా పు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. అందరూ ఆరోగ్య సూచను పాటించాని ఆయన సోమవారం ట్విటర్‌ వేదికగా సూచించారు. ‘లాక్‌డౌన్‌ పట్ల ప్రజు నిర్లక్ష్యంగా ఉండరాదు. దీన్ని ఎందుకు అము చేశామో గుర్తించాలి. లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించి ప్రజు అందరూ ఆచరించాలి. ప్రతి ఒక్కరూ విధిగా లాక్‌డౌన్‌ నియమాు పాటించాలి. మనల్ని మనం రక్షించుకోవడానికే లాక్‌డౌన్‌ విధించాం. దీని గురించి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వాు కూడా నియమాను కచ్చితంగా అము చేయాలి. అక్ష్యం చేస్తే భవిష్యత్తులో ముప్పు పెరుగుతుందని గుర్తించాలి. ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ అనుభవాను మరచిపోవద్దు. మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండి. దేశంలో ప్రతి ఒక్క పౌరుడూ తమ బాధ్యతు గుర్తించి మసుకోవాలి’ అని మోదీ విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్రం కీక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఈ ఉదయం నుంచి కొనసాగుతోంది. మార్చి 31వరకు ఇది కొనసాగనుంది.
రాష్ట్రాన్నీ లాక్‌డౌన్‌ని కఠినంగా అముచేయాని కేంద్రం ఆదేశాు జారీ చేసింది. ఉ్లఘించినవారిపై చర్యు తీసుకోవాని ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు నిన్న కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ని ప్రజు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర తాజాగా మరోసారి ఆదేశాు జారీ చేసింది. ప్రధాని పిుపు మేరకు ఆదివారం యావత్తు దేశం జనతా కర్ఫ్యూని విజయవంతం చేసిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కొనసాగించాని పువురు అధికాయి కోరారు. కరోనా వైరస్‌ను ఓడిరచాంటే ఇదొక్కడే మార్గమని సూచించారు. అంతకుముందు లాక్‌డౌన్‌ని నిర్లక్ష్యం చేయరాదని ప్రధాని దేశప్రజల్ని కోరిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం అక్ష్యం వహించినా భారీ మ్యూం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ ఎదుర్కొంటున్న అనుభవాన్ని గుర్తెరిగి మసుకోవాని సూచించారు.